తేదీ 21-07-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 21 జూలై 2025 (Monday)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
శ్రీ కొనకల్ల నారాయణ గారు (APSRTC Chairman)
శ్రీ డేగల ప్రభాకర్ గారు (Chairman of AP Industrial Development Corporation Limited)