రాజధాని అమరావతి మహిళలపై సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు వ్యాఖ్యలు దుర్మార్గమని భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. కుట్రపూరితంగానే చిచ్చు పెట్టి అమరావతిని దెబ్బతీసేందుకు మాజీ సీఎం జగన్, భారతి కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. "కుట్రలో భాగంగానే కొమ్మినేని, కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగన్, భారతి వల్ల రాష్ట్రానికి దరిద్రం పట్టింది. మద్యం కేసులో జగన్ జైలుకెళ్లడం ఖాయం. అక్రమాలకు పాల్పడిన వైకాపాకు చెందిన చాలా మంది నేతలు జైలు ఊచలు లెక్కపెడతారు. తల్లి, చెల్లిని దూరం పెట్టిన జగన్.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఎవరు వింటారు? ఐదేళ్లపాటు విధ్వంసపాలన సాగించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వికాసం వైపు అడుగులేస్తుంటే ఓర్వలేకపోతున్నారు" అని ఆదినారాయణరెడ్డి విమర్శించారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..
పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం
12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..
ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!
పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!
సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!
బాలయ్యకు చంద్రబాబు బర్త్‌డే విషెస్! సోషల్ మీడియా వేదికగా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: