YSRCP: ముద్రగడకు అస్వస్థత..! హైదరాబాద్‌కు తరలింపు!


తల్లికి వందనం పథకం ([Talli Ki Vandanam Scheme]).. పేద కుటుంబాలు తమ పిల్లలను పాఠశాలలకు ([schools]) పంపేలా ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం ([AP Government]) తీసుకువచ్చిన కార్యక్రమం. ఈ పథకం కింద ఇప్పటికే అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.13000 జమ చేసింది. తల్లికి వందనం డబ్బులు అందిన కుటుంబాలు సంబరపడుతుండగా, కొన్ని చోట్ల చిన్న పొరపాట్ల వల్ల లబ్ధి అందని పరిస్థితి ఏర్పడింది.
 

NRI Members: పల్నాడు ఎన్నారై సభ్యుల గ్రామ స్కూలు పిల్లలకు ఉచిత..! పదిమందికి ఆదర్శంగా! అభినందిస్తున్న గ్రామ ప్రజలు!

తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామంలో ఉన్నత పాఠశాలలో చదివే 300 మంది విద్యార్థులకు ఈ పథకం ప్రయోజనం అందలేదు. తల్లిదండ్రులు సచివాలయాల ([Secretariats]) సిబ్బంది సహాయంతో వినతులు సమర్పించినప్పటికీ, రెండో విడత ([second phase]) డబ్బులు కూడా రాలేదని వాపోతున్నారు.
 

AP Liqour Scam: బిగ్ బ్రేకింగ్.. లిక్కర్ స్కాంలో ఎంపీ ఎట్టకేలకు అరెస్ట్! పోలీసుల కసరత్తు పూర్తి!

తల్లుల ఆధార్ నంబర్లు ([Aadhaar numbers]) తప్పుగా నమోదు కావడం వల్ల ఈ సమస్య తలెత్తిందని, 12 అంకెల స్థానంలో 9 అంకెలు నమోదైనట్లు తిక్కవరం హెడ్మాస్టర్ ([Headmaster]) తెలిపారు. సమస్యను పరిష్కరించి అందరికీ న్యాయం జరిగేలా చూస్తున్నట్లు చెప్పారు.
 

AP Police Notices: వైకాపా కీలక నేతతో పాటు 113 మందికి నోటీసులు జారీ! జనసందోహం, ఆస్తుల ధ్వంసం!

ఇక మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10000 కోట్లకు పైగా ప్రభుత్వం జమ చేసింది. అర్హులైనవారికి రెండోసారి దరఖాస్తు ([application]) చేసుకునే అవకాశం ఇచ్చి, తాజాగా జాబితాను విడుదల చేసింది. ఈ పథకం కింద ప్రతి ఏడాది రూ.13000 చొప్పున ఇవ్వనున్నారు. అదనంగా రూ.2000 పాఠశాల అభివృద్ధికి వినియోగిస్తారు.
 

Elections: 20 ఏళ్ల తర్వాత ఏపీలో అక్కడ ఎన్నికలు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు!
Deepam-2: ముందుగా డబ్బు చెల్లించకుండానే గ్యాస్ సిలిండర్లు... దీపం-2లో కొత్త మార్పులు!