Tata Sierra SUV: రూ.11.49 లక్షల నుంచే ప్రీమియం SUV..! బుకింగ్‌లు ఓపెన్, డెలివరీలు త్వరలో..! World News: బోండి బీచ్‌లో జరిగిన కాల్పులు ఉగ్రవాద దాడేనని స్పష్టం చేసిన ప్రధాని!! Maoist Movement: కుదేలవుతున్న మావోయిస్టు ఉద్యమం..! లీకైన సంచలన వాస్తవాలు! Flash floods: మొరాకోలో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం.. 37 మంది మృతి! Mehreen: త్వరలో పెళ్లి చేసుకుంటున్నానన్న వార్తలు ఫేక్.. మెహ్రీన్ స్పష్టం! BITS: బిట్‌శాట్–2026తో బిట్స్ పిలానీలో అడ్మిషన్లు..! రెండు సెషన్లలో పరీక్ష..! Sajjanar: కన్నవారి పట్ల బాధ్యత చూపాలి.. పిల్లలకు సజ్జనార్ సూచన! AP Railway News: ఏపీ మీదుగా నడిచే రైళ్ల షెడ్యూల్ మార్పులు! జనవరి 1 నుంచి అమల్లోకి... Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే! Amit shah: ఎంపీలతో భేటీ అయిన అమిత్ షా.. జనగణన, డీలిమిటేషన్‌పై చర్చ! Tata Sierra SUV: రూ.11.49 లక్షల నుంచే ప్రీమియం SUV..! బుకింగ్‌లు ఓపెన్, డెలివరీలు త్వరలో..! World News: బోండి బీచ్‌లో జరిగిన కాల్పులు ఉగ్రవాద దాడేనని స్పష్టం చేసిన ప్రధాని!! Maoist Movement: కుదేలవుతున్న మావోయిస్టు ఉద్యమం..! లీకైన సంచలన వాస్తవాలు! Flash floods: మొరాకోలో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం.. 37 మంది మృతి! Mehreen: త్వరలో పెళ్లి చేసుకుంటున్నానన్న వార్తలు ఫేక్.. మెహ్రీన్ స్పష్టం! BITS: బిట్‌శాట్–2026తో బిట్స్ పిలానీలో అడ్మిషన్లు..! రెండు సెషన్లలో పరీక్ష..! Sajjanar: కన్నవారి పట్ల బాధ్యత చూపాలి.. పిల్లలకు సజ్జనార్ సూచన! AP Railway News: ఏపీ మీదుగా నడిచే రైళ్ల షెడ్యూల్ మార్పులు! జనవరి 1 నుంచి అమల్లోకి... Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే! Amit shah: ఎంపీలతో భేటీ అయిన అమిత్ షా.. జనగణన, డీలిమిటేషన్‌పై చర్చ!

చంద్రబాబుపై మరో కేస్!!

2024-03-12 12:33:00

అమరావతి అసైన్డ్ భూములు కేసులో చంద్రబాబును ఏ-40గా చేర్చిన సీఐడీ... అసైన్డ్ భూములు కేసులో గతంలోనే మాజీ మంత్రి నారాయణను నిందితుడిగా చేర్చిన సీఐడీ... చంద్రబాబును ముద్దాయిగా చేరుస్తూ అదనపు మెమో సీఐడీ దాఖలు... మరో రెండు అసైన్డ్ భూముల కేసులో సీఐడీ చార్జ్‌షీట్ దాఖలు. రెండు కేసులకు ఒకే చార్జ్‌షీట్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించిన న్యాయమూర్తి.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కేసులు రెండూ అసైన్డ్ భూములకు చెందినవేనని చెప్పిన సీఐడీ న్యాయవాదులు... చార్జ్‌షీట్‌ను పరిశీలించిన న్యాయమూర్తి... ఎన్నికల నోటిఫికేషన్‌కు 3 రోజులు ముందు ప్రభుత్వం చార్జ్‌షీట్. చంద్రబాబుపై కక్షతోనే చార్జ్‌షీట్ దాఖలు చేశారని టీడీపీ నేతలు ఆరోపణ. ఇప్పుడు కొత్తగా చంద్రబాబును మరో కేసులో చేరుస్తూ అదనపు మెమో... చంద్రబాబుపై కేసులను కోర్టులోనే తేల్చుకుంటామన్న టీడీపీ నేతలు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు!!

నేటి నుండి రంజాన్ నెల ప్రారంభం!! రంజాన్ ఉపవాసాల వెనుక రహస్యం తెలుసా??

పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల! ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ పాకిస్థాన్ లో హింస!!

భారత దేశ టెక్నాలజీ శక్తికి నిదర్శనమే మిషన్​ దివ్యాస్త్ర!! శాస్త్రవేత్తలకు మోదీ ట్వీట్!!

లెక్క తేలింది?? షెకావత్ బృందంతో ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ!!

 Evolve Venture Capital  

అమ్మ భారత రాజ్యసభ మెంబర్! అల్లుడు మరో ముఖ్య దేశానికి ప్రధాని! శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

అవినాష్‌రెడ్డి బెయిల్ రద్దు!! హైకోర్టులో పిటిషన్!!

2017లో జరిగిన ఆసక్తికర రహస్యాన్ని బయటపెట్టిన ప్రశాంత్ కిషోర్! వైరల్ చేస్తున్న శ్రేణులు

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →