పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, సి. రామచంద్రయ్యలపై అనర్హత వేటు పడింది. సమగ్ర విచారణ అనంతరం ఈ ఇద్దరిపై వేటు వేసినట్లు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. కాగా, వీరిద్దరు వైసీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే వంశీకృష్ణ జనసేనలో, సి.రామచంద్రయ్య టీడీపీలో చేరారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
నేటి నుండి రంజాన్ నెల ప్రారంభం!! రంజాన్ ఉపవాసాల వెనుక రహస్యం తెలుసా??
పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల! ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ పాకిస్థాన్ లో హింస!!
భారత దేశ టెక్నాలజీ శక్తికి నిదర్శనమే మిషన్ దివ్యాస్త్ర!! శాస్త్రవేత్తలకు మోదీ ట్వీట్!!
లెక్క తేలింది?? షెకావత్ బృందంతో ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ!!
అమ్మ భారత రాజ్యసభ మెంబర్! అల్లుడు మరో ముఖ్య దేశానికి ప్రధాని! శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
అవినాష్‌రెడ్డి బెయిల్ రద్దు!! హైకోర్టులో పిటిషన్!!
2017లో జరిగిన ఆసక్తికర రహస్యాన్ని బయటపెట్టిన ప్రశాంత్ కిషోర్! వైరల్ చేస్తున్న శ్రేణులు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి