సుధామూర్తిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాజ్యసభకు ఎంపిక చేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. 'భారత రాష్ట్రపతి సుధా మూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. సామాజిక సేవ, దాతృత్వం మరియు విద్యతో సహా విభిన్న రంగాలకు సుధా జీ చేసిన కృషి అపారమైనది. ఆమెకు పార్లమెంటరీ పదవీకాలం ఫలవంతం కావాలని కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎంత ఎదిగిన ఆవగింజ అయినా గర్వం లేకుండా ఎంతో మందికి సూర్తిధాత... ఎంతో మంది బాల బాలికలుకు తమ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న పేద ప్రజల పట్ల ఎనలేని సహయసహకారాలు అందిస్తున్న ఇన్ఫోసెస్ వ్యవస్థాపకుడు శ్రీ నారాయణ మూర్తి సతీమణి శ్రీమతి సుధామూర్తి. సుధా మూర్తి అల్లుడు రిషి సునాంక్ యునైటెడ్ కింగ్డం(UK) కు ప్రధానమంత్రి కావడం విశేషం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
మహిళా సాధికారత అంటే ఓట్ల రాజకీయం కాదు!! మన ఆడబిడ్డల బాగు!! చంద్రబాబు
బిజెపి జనసేన కలిపి అసెంబ్లీ 30 పార్లమెంటు! కుదిరిన అవగాహన? అమిత్, బాబు, పవన్
మా ఇద్దరి మావయ్యలను శాసనసభకు పంపించిన ఘనత మీదే!! నారా లోకేష్
పొత్తుల గురించి విష ప్రచారం చేసిన వారికి తగిన సమాధానం చెబుతాం!! నాదెండ్ల మనోహర్
అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!
మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి