ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర అంశాన్ని బయటపెట్టిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్... 2017లో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు పీకే. పవన్‌తో పొత్తు పెట్టుకోవాలని చాలా మంది వైసీపీ నేతలు భావించారు. ఇదే విషయంపై తనకు సలహా ఇచ్చారని వెల్లడించారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆగస్టు 2017 నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ ఓటమి తరువాత పవన్‌తో పొత్తును పరిశీలించాలని వైసీపీ నేతలు కోరారు అని పీకే తెలిపారు. ఈ కామెంట్స్ తో మరోసారి సంచలనంగా మారాయి పీకే మాటలు. ఈ ఎన్నికల్లో వైసీపీ భారీ తేడాతో ఓడిపోతుందంటూ ఇటీవల పీకే కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే... తాజాగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల వీడియోను వైరల్ చేస్తున్న జనసేన శ్రేణులు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ నుండి 12 నియోజకవర్గాలు ఇన్చార్జిలతో చంద్రబాబు స్వయంగా మంతనాలు!!
మహా శివ రాత్రి శుభాకాంక్షలతో! ఉపవాసం, జాగారం ఎందుకు చేస్తారు?
ఆమె భారత రాజ్యసభ మెంబర్! అల్లుడు మరో ముఖ్య దేశానికి ప్రధాని! శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
రైల్వే కోడూరు టిడిపి ఇన్చార్జిగా రూపానంద రెడ్డి నియామకం!!
మహిళా సాధికారత అంటే ఓట్ల రాజకీయం కాదు!! మన ఆడబిడ్డల బాగు!! చంద్రబాబు
బిజెపి జనసేన కలిపి అసెంబ్లీ 30 పార్లమెంటు! కుదిరిన అవగాహన? అమిత్, బాబు, పవన్
పొత్తుల గురించి విష ప్రచారం చేసిన వారికి తగిన సమాధానం చెబుతాం!! నాదెండ్ల మనోహర్
అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!
మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి