విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్ట్ కు రావాల్సిందేనని అసిస్టెంట్ ప్రొఫెసర్, దేవాదాయ శాఖ మహిళా అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ అన్నారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భందాల్చిందని, అందుకు కారణం విజయసాయిరెడ్డినేనని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి ఆయన మరోసారి ఆరోపణలు చేశారు. విజయసాయిరెడ్డి అడగంతోనే ఐవీఎఫ్ ద్వారా బాబును కన్నానని తన భార్య శాంతినే చెప్పిందని మదన్ మోహన్ తెలిపారు. ఎవరి బిడ్డ అని తెలిసేంత వరకూ తన పోరాటం ఆగదని చెప్పారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఐవీఎఫ్ డాక్యుమెంట్లపై సుభాష్ అనే వ్యక్తి సంతకం కూడా ఉందని చెప్పారు. సుభాష్ తో పాటు విజయసాయిరెడ్డిపై తనకు అనుమానం ఉందని, వాళ్లిద్దరూ కూడా డీఎన్ఏ టెస్ట్ కు రావాల్సిందేనన్నారు. ఆ బిడ్డకు ఫాదర్ ఎవరో తెలియాలని మదన్ మోహన్ తెలిపారు. తాను అమెరికాలో ఉండగా రెండేళ్లుగా నడిచిన కథను బయటకు తీయడానికి 7 నెలలు పట్టిందని చెప్పారు. తన దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయని, దయ చేసి సత్యాన్ని బతికించాలని మదన్ మోహన్ మీడియాను కోరారు.
ఇవి కూడా చదవండి:
ఆ విషయం సీఎం చంద్రబాబును ఎలా అడగాలో తెలియడంలేదు! డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు!
అనంత్ అంబానీ పెళ్ళిలో ఆ విషయం పైనే చర్చ! జనసేనాని ఏం చెప్పారంటే!
తస్మాత్ జాగ్రత్త! చంద్రబాబు పీఎస్ అంటూ ఫోన్! నమ్మి దొరికిపోతే మీ అకౌంటులు ఖాళీ!
మదన్ మోహన్ వేధింపులు, సుభాష్ పరిచయం! అసిస్టెంట్ కమిషనర్ శాంతి కథనం! అసలు కథలోకి వెళితే!
అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టనున్న జగన్ రెడ్డి! కారణం ఆదేనా!
టిడ్కో ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్! ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: