ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా మంది సైబర్ క్రైమ్స్ బారిన పడి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త ప్లాన్స్ తో వచ్చేస్తున్నారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. సైబర్ మోసాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ప్రజెంట్ విపరీతంగా పెరుగుతున్న స్పామ్ కాల్స్, సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకుని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అఫ్ ఇండియా (TRAI) ఓ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంకా చదవండి: విద్యార్థులకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.80 వేలు! మరో వైపు తల్లికి వందనం స్కీమ్ అమలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నకిలీ స్పామ్ కాల్స్ ను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 1 నుంచి TRAI కొత్త రూల్ అమలు చేయనుంది. వ్యక్తిగత ఫోన్ నెంబర్ నుంచి మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ చేస్తే టెలికం ప్రొవైడర్ ఆ నంబర్ ను రెండేళ్లు బ్లాక్ చేయాలని ఆదేశించింది. స్పామ్ కాల్స్ పేరుతో మోసాలు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అటు స్పామ్, ఫ్రాడ్ కాల్స్ కు భారీగా కనెక్షన్లు వాడే సంస్థలను బ్లాక్ లిస్ట్ లో చేర్చాలని TRAI స్పష్టం చేసింది. కస్టమర్ల ప్రాబ్లమ్స్ కి చెక్ పెట్టేందుకు నిబంధనలను కఠినతరం చేయబోతుందంట. ఈ మేరకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
బాల నటిగా ఎంట్రీ.. వ్యభిచారం కేసులో అరెస్ట్! ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే!
ఇల్లు లేని వారికి శుభవార్త! కీలక ప్రకటన చేసిన కేంద్రం! ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథక ప్రయోజనాలు!
మందుబాబులకు గుడ్ న్యూస్! ఏపీలో భారీగా మద్యం ధరలు తగ్గింపు! కొత్త రేట్లు ఇవే?
సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! కోడలి చేతిలో పార్టీ బాధ్యతలు?
బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! కొత్త ట్రాఫిక్ రూల్స్! భారీ ఫైన్ - జైలుకు పోయే పరిస్థితి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: