Job Update: ఇంటర్వ్యూతోనే ISROలో ఉద్యోగం…! 90 అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల! National Badminton: విజయవాడలో 87వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్.. 2025! Asia Cup: యూఏఈ వేదికగా... ఆసియా కప్‌లో భారత్ షెడ్యూల్ ఇదే! పాకిస్థాన్ తో ఎప్పుడంటే? ECI Update: ఐదు రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సవరణ గడువు పెంపు…! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం! AP Government: సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు.. రెవెన్యూ దరఖాస్తులు ఇక నేరుగా స్వీకరించాలి!! Indian Railway: తిరుమల భక్తులకు శుభవార్త! తిరుపతి–చర్లపల్లి మార్గంలో స్పెషల్ రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే! International News: నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మాచాడో... అవార్డు తిరిగి ఆ దేశానికి తీసుకెళ్తానని సంకల్పం!! Google Trends: ‘777’ హఠాత్తుగా ట్రెండ్‌లో…! ఎయిర్ ఫ్రాన్స్ లగ్జరీ సర్వీసులే అసలు కారణం ఇదే! Trump America: భారతీయులను పంపించడం సిగ్గుచేటు.. ట్రంప్.. అమెరికా టాలెంట్‌ను కోల్పోతుంది! ISRO Notification 2025: ఇస్రో–VSSCలో అప్రెంటిస్ ఉద్యోగాలు: రాతపరీక్ష లేకుండా నేరుగా ఎంపిక!! Job Update: ఇంటర్వ్యూతోనే ISROలో ఉద్యోగం…! 90 అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల! National Badminton: విజయవాడలో 87వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్.. 2025! Asia Cup: యూఏఈ వేదికగా... ఆసియా కప్‌లో భారత్ షెడ్యూల్ ఇదే! పాకిస్థాన్ తో ఎప్పుడంటే? ECI Update: ఐదు రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సవరణ గడువు పెంపు…! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం! AP Government: సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు.. రెవెన్యూ దరఖాస్తులు ఇక నేరుగా స్వీకరించాలి!! Indian Railway: తిరుమల భక్తులకు శుభవార్త! తిరుపతి–చర్లపల్లి మార్గంలో స్పెషల్ రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే! International News: నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మాచాడో... అవార్డు తిరిగి ఆ దేశానికి తీసుకెళ్తానని సంకల్పం!! Google Trends: ‘777’ హఠాత్తుగా ట్రెండ్‌లో…! ఎయిర్ ఫ్రాన్స్ లగ్జరీ సర్వీసులే అసలు కారణం ఇదే! Trump America: భారతీయులను పంపించడం సిగ్గుచేటు.. ట్రంప్.. అమెరికా టాలెంట్‌ను కోల్పోతుంది! ISRO Notification 2025: ఇస్రో–VSSCలో అప్రెంటిస్ ఉద్యోగాలు: రాతపరీక్ష లేకుండా నేరుగా ఎంపిక!!

Political News: లోక్‌సభలో ఎన్నికల వ్యవస్థపై ఘాటు విమర్శలు చేసిన రాహుల్ గాంధీ!!

2025-12-09 18:24:00
Russia Visa Rules: కొత్త వీసా విధానం ప్రకటించిన రష్యా! మూడేళ్ల శాశ్వత నివాసం ఇక సులభతరం!

లోక్‌సభ సమావేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల వ్యవస్థ, ప్రజాస్వామ్య పరిరక్షణ, మరియు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై గట్టిగా స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడుతున్నాయన్న ఆందోళనను ఆయన బహిరంగంగా వెల్లడించారు. ఎన్నికల సంస్కరణల గురించి కేంద్రం గొప్పలు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని రాహుల్ అభిప్రాయపడ్డారు.

Rajinikanths: రజినీకాంత్ సర్ప్రైజ్.. నరసింహ సీక్వెల్ నీలాంబరి ప్రకటించిన సూపర్ స్టార్!

రాహుల్ గాంధీ మాట్లాడుతూ, HAL, BHEL, ONGC వంటి పబ్లిక్ రంగ సంస్థలపై కూడా చర్చ జరగాలని కోరారు. దేశ అభివృద్ధికి ప్రధానమైన ఈ సంస్థలు పారదర్శకంగా నడవాలని, ప్రభుత్వం వాటిని ఎలా నిర్వహిస్తున్నదన్న విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాని ప్రశ్నలు అడగడం సహజమని ఆ ధోరణి తగ్గిపోతే ప్రజల నమ్మకం దెబ్బతింటుందని ఆయన వ్యాఖ్యానించారు.

Chinese Embassy: చైనా వీసా విధానంలో కీలక మార్పులు.. ప్రపంచవ్యాప్తంగా - కొత్త నిబంధనలు, అవసరమైన పత్రాలపై!

మీడియా, దర్యాప్తు సంస్థలు, ఎన్నికల కమిషన్, యూనివర్సిటీలు వంటి అనేక కీలక వ్యవస్థలపై ఒకే విధమైన సిద్ధాంతం పెత్తనం ప్రదర్శిస్తోందన్న ఆరోపణను రాహుల్ గాంధీ ముందుకు తెచ్చారు. దేశంలోని ప్రతి వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలని, వాటి పైన ఒత్తిడి పెరగడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని గాంధీ చెప్పారు. ఎన్నికల కమిషన్ తటస్థత వ్యవహరించకపోతే ఎన్నికల నమ్మకం తగ్గిపోతుందని, ఓట్ల చోరీ వంటి ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు తమ పార్టీ వద్ద ఉన్నాయని ఆయన అన్నారు.

జకార్తాలో ఏడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం! 20 మందికి పైగా మృతి!

RSS సిద్ధాంతంపై కూడా రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. సమానత్వ భావనపై RSS కు నమ్మకం లేదని, భారతదేశాన్ని సమానత్వంతో ముందుకు తీసుకెళ్లాలన్న మహాత్మా గాంధీ ఆశయాన్ని హతమర్చినవారి ఆలోచన ఇప్పటికీ వ్యవస్థలను ప్రభావితం చేస్తోందని ఆయన ఆరోపించారు. గాంధీజీకి వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపించడమే కాకుండా, ఆర్ఎస్ఎస్ నాయకత్వం వ్యవస్థలను తమ ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తోందని రాహుల్ అన్నారు. ప్రజలకు నచ్చని నిజాలను దాచే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు.

Rajasekhar: యాక్షన్ షూటింగ్‌లో గాయపడ్డ హీరో రాజశేఖర్.. మూడు గంటలపాటు మేజర్ సర్జరీ.. స్థిరంగా ఆరోగ్యం!

రాహుల్ ప్రసంగం  పలువురు బీజేపీ ఎంపీలు అతన్ని అడ్డుకున్నారని సంబంధం లేని విషయాలు  చెప్పుతూ వ్యాఖ్యలు మధ్యలో అడ్డుపడ్డాయి. అయితే రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించుకునే బాధ్యత అన్ని పార్టీలు, అన్ని పౌరులదేనని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ధోరణులు పెరగడం భారతదేశ భవిష్యత్తుకు హానికరమైపోతుందని ఆయన హెచ్చరించారు.

Airtel Recharge Plan: పండగ చేస్కోండి.. రూ.154 కే 365 రోజుల నెలవారీ వ్యాలిడిటీ ప్లాన్‌.. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా..!
ఈ రెండు దేశాల విద్యార్థులకు షాకిచ్చిన యూకే.. 9 విశ్వవిద్యాలయాలలో 'నో ఎంట్రీ'.! అమెరికాలో ఇప్పటికే..
ట్రంప్ సర్కార్ తీసుకునే ఈ నిర్ణయంతో 2026లో బంగారం ధర భారీగా పడిపోయే చాన్స్.. ఎలాగో తెలిస్తే పండగ చేసుకుంటారు..
International Relations: అమెరికా క్వాడ్‌పై నిబద్ధతను పునరుద్ఘాటించిన విదేశాంగ మంత్రి మార్కో రుబియో!!
India Post GenZ: యువత కోసం కొత్త తరహా పోస్టాఫీసులు…! ఆధునిక సౌకర్యాలతో గ్రాండ్ ఎంట్రీ!
IPL 2026 Auction: బిగ్ ట్విస్ట్.. ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఫైనల్ లిస్ట్ ఖరారు!
ఏపీలో 8 కొత్త నగరాలు.. ఈ ప్రాంతాల్లోనే.. దశ తిరిగింది! లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా - ప్రభుత్వం కీలక నిర్ణయం -

Spotlight

Read More →