Amaravati Quantum: ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ.. సీఎం చంద్రబాబు! Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!! Emirates News: పోర్చుగల్ దేశవ్యాప్త సమ్మె కారణంగా ఎమిరేట్స్ లిస్బన్‌కు అన్ని ఫ్లైట్లు రద్దు!! Job Update: ఇంటర్వ్యూతోనే ISROలో ఉద్యోగం…! 90 అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల! National Badminton: విజయవాడలో 87వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్.. 2025! Asia Cup: యూఏఈ వేదికగా... ఆసియా కప్‌లో భారత్ షెడ్యూల్ ఇదే! పాకిస్థాన్ తో ఎప్పుడంటే? ECI Update: ఐదు రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సవరణ గడువు పెంపు…! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం! AP Government: సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు.. రెవెన్యూ దరఖాస్తులు ఇక నేరుగా స్వీకరించాలి!! Indian Railway: తిరుమల భక్తులకు శుభవార్త! తిరుపతి–చర్లపల్లి మార్గంలో స్పెషల్ రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే! International News: నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మాచాడో... అవార్డు తిరిగి ఆ దేశానికి తీసుకెళ్తానని సంకల్పం!! Amaravati Quantum: ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ.. సీఎం చంద్రబాబు! Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!! Emirates News: పోర్చుగల్ దేశవ్యాప్త సమ్మె కారణంగా ఎమిరేట్స్ లిస్బన్‌కు అన్ని ఫ్లైట్లు రద్దు!! Job Update: ఇంటర్వ్యూతోనే ISROలో ఉద్యోగం…! 90 అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల! National Badminton: విజయవాడలో 87వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్.. 2025! Asia Cup: యూఏఈ వేదికగా... ఆసియా కప్‌లో భారత్ షెడ్యూల్ ఇదే! పాకిస్థాన్ తో ఎప్పుడంటే? ECI Update: ఐదు రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సవరణ గడువు పెంపు…! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం! AP Government: సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు.. రెవెన్యూ దరఖాస్తులు ఇక నేరుగా స్వీకరించాలి!! Indian Railway: తిరుమల భక్తులకు శుభవార్త! తిరుపతి–చర్లపల్లి మార్గంలో స్పెషల్ రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే! International News: నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మాచాడో... అవార్డు తిరిగి ఆ దేశానికి తీసుకెళ్తానని సంకల్పం!!

ISRO Notification 2025: ఇస్రో–VSSCలో అప్రెంటిస్ ఉద్యోగాలు: రాతపరీక్ష లేకుండా నేరుగా ఎంపిక!!

2025-12-11 15:59:00
AI Jobs: భారత్ కు టెక్ దిగ్గజాల క్యూ! ఏఐ ఉద్యోగాల జాతర!

తిరువనంతపురం లోని ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌ (VSSC) 2025–26 సంవత్సరానికి గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రైనీ నియామకాల కోసం తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 90 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఈసారి ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ప్రత్యక్ష ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేయనుండటం ప్రత్యేకతగా మారింది. ఈ కారణంగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల అభ్యర్థుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Indigo: అకస్మాత్తుగా రద్దైన విమాన సర్వీసులు…! వీడియోలో స్పందించిన ఇండిగో చైర్మన్…!

ఈ నోటిఫికేషన్ ప్రకారం నాన్‌ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు 23, అలాగే డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు 67 ఖాళీలుగా ప్రకటించారు. అర్హతలుగా సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. తుదిసంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా హాజరవ్వచ్చు అన్న సౌకర్యం ఇవ్వడం మరింత ఆకర్షణగా మారింది. అయితే ఇప్పటికే అప్రెంటిస్ శిక్షణ పొందిన అభ్యర్థులు మాత్రం ఈ డ్రైవ్‌కు అర్హులు కారు.

Vande Bharat: నర్సాపురం–చెన్నై వందే భారత్‌కు గ్రీన్ సిగ్నల్…! రైల్వే కొత్త షెడ్యూల్ రిలీజ్!

అభ్యర్థుల వయసు డిసెంబర్ 31, 2025 నాటికి 28 ఏళ్లకు మించరాదు. అదనంగా, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ–ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు వయో సడలింపు వర్తిస్తుంది. మొదటగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అనంతరం అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు, దరఖాస్తు ప్రతిని తీసుకొని డిసెంబర్ 29, 2025న ప్రత్యక్షంగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఇంటర్వ్యూ రోజే దరఖాస్తులను స్వీకరించనున్నారు. రాత పరీక్ష లేకపోవడంతో ఎంపిక పూర్తిగా విద్యార్హతలు + ఇంటర్వ్యూ పనితీరు ఆధారంగా జరుగుతుంది.

Pakistan: అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు యుద్ధచర్యలే.. భారత్ ఘాటైన స్పందన!

ఎంపికైన అప్రెంటిస్ వారికి నెలకు గ్రాడ్యుయేట్లకు ₹9,000 స్టైపెండ్, డిప్లొమా అభ్యర్థులకు ₹8,000 స్టైపెండ్ చెల్లిస్తారు. దేశంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థలో శిక్షణ పొందే అవకాశం కావడంతో ఈ నోటిఫికేషన్‌కు భారీ స్పందన రావచ్చని అంచనా.

YSRCP: బోరుగడ్డ అనిల్‌పై వైసీపీ పార్టీ స్పష్టీకరణ…! మా వ్యక్తే కాదు అంటూ క్లారిటీ
Football News: హైదరాబాద్‌కి మెస్సీ... ఫోటో అవకాశం రూ.10 లక్షలు కేవలం 100 మందికే పరిమితం!!!
AP Electricity: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కరెంట్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..!
Extreme cold : తీవ్ర చలితో తెలంగాణ వణుకు.. పిల్లలు, వృద్ధులు బయటకు రాకండి!
Travel Update: వోచర్లతో ప్రయాణికులకు గుడ్ న్యూస్! దేశవ్యాప్తంగా వేల మందికి ఇండిగో బిగ్ ఆఫర్స్…!
Panchayat elections: సర్పంచ్ పోస్టు కోసం విపరీత పోటీ.. గల్లీ గల్లీగా నోట్ల బస్తాలు!

Spotlight

Read More →