Nara Lokesh: పార్టీ సిద్ధాంతం అంటేనే కార్యకర్తల గుర్తింపు.. టాప్ పెర్ఫార్మర్స్ భేటీలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు.. AP Govt: దేవుడి పేరుతో దగా.. కులం పేరుతో దూషణలు! వైసీపీ నేతల కనుసన్నల్లోనే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ Central Secretariat: అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Chandrababu Master Plan: పోర్టులే ఆర్థిక ఇంజిన్లు... ఏపీ తీరప్రాంతం వెంబడి భారీ హైవేల నెట్‌వర్క్ - సీఎం చంద్రబాబు! AP Govt: అన్నవరం, ద్వారకా తిరుమలకు కొత్త వెలుగులు.. నూతన పాలక మండలి సభ్యుల నియామకం! 34 మందితో కొత్త బోర్డు.. Chandrababu: రహదారుల రూపురేఖలు మార్చాలని నిర్ణయం.. ఏపీలో ఈ-బస్సులు.. చంద్రబాబు కీలక ఆదేశాలు! Ap Cabinet meeting: రెండు కీలక బిల్లులకు ఆమోదముద్ర.. కాసేపట్లో ప్రారంభం కానున్న కేంద్ర క్యాబినెట్ భేటీ! మహిళా రిజర్వేషన్లపై.. Pawan Kalyan: దాడులు కాదు.. న్యాయస్థానాల్లో పోరాడదాం.. రాజకీయ విమర్శలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.! New Airport: ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్ట్... డీపీఆర్ కోసం మళ్లీ సర్వేకు ప్రభుత్వం ఆదేశం! Prajadarbar: ప్రజాదర్బార్‌లో వినతుల వెల్లువ... బాధితులకు అండగా ఉంటానన్న మంత్రి నారా లోకేష్! Nara Lokesh: పార్టీ సిద్ధాంతం అంటేనే కార్యకర్తల గుర్తింపు.. టాప్ పెర్ఫార్మర్స్ భేటీలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు.. AP Govt: దేవుడి పేరుతో దగా.. కులం పేరుతో దూషణలు! వైసీపీ నేతల కనుసన్నల్లోనే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ Central Secretariat: అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Chandrababu Master Plan: పోర్టులే ఆర్థిక ఇంజిన్లు... ఏపీ తీరప్రాంతం వెంబడి భారీ హైవేల నెట్‌వర్క్ - సీఎం చంద్రబాబు! AP Govt: అన్నవరం, ద్వారకా తిరుమలకు కొత్త వెలుగులు.. నూతన పాలక మండలి సభ్యుల నియామకం! 34 మందితో కొత్త బోర్డు.. Chandrababu: రహదారుల రూపురేఖలు మార్చాలని నిర్ణయం.. ఏపీలో ఈ-బస్సులు.. చంద్రబాబు కీలక ఆదేశాలు! Ap Cabinet meeting: రెండు కీలక బిల్లులకు ఆమోదముద్ర.. కాసేపట్లో ప్రారంభం కానున్న కేంద్ర క్యాబినెట్ భేటీ! మహిళా రిజర్వేషన్లపై.. Pawan Kalyan: దాడులు కాదు.. న్యాయస్థానాల్లో పోరాడదాం.. రాజకీయ విమర్శలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.! New Airport: ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్ట్... డీపీఆర్ కోసం మళ్లీ సర్వేకు ప్రభుత్వం ఆదేశం! Prajadarbar: ప్రజాదర్బార్‌లో వినతుల వెల్లువ... బాధితులకు అండగా ఉంటానన్న మంత్రి నారా లోకేష్!

AP Government: సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు.. రెవెన్యూ దరఖాస్తులు ఇక నేరుగా స్వీకరించాలి!!

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రూపొందిన ఈ వ్యవస్థలో అనేక లోపాలు వెలుగుచూశాయని, ప్రజా సేవల పంప

Published : 2025-12-11 17:42:00
Football News: హైదరాబాద్‌కి మెస్సీ... ఫోటో అవకాశం రూ.10 లక్షలు కేవలం 100 మందికే పరిమితం!!!

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రూపొందిన ఈ వ్యవస్థలో అనేక లోపాలు వెలుగుచూశాయని, ప్రజా సేవల పంపిణీలో అనవసరమైన ఆలస్యం జరుగుతోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను పూర్తిగా పునర్‌వ్యవస్థీకరించే ప్రక్రియ ప్రారంభించింది. ఈ క్రమంలోనే రెవెన్యూ శాఖ సేవలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణపై ముఖ్యమైన సర్క్యులర్ విడుదలైంది.

AP Electricity: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కరెంట్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..!

కొత్త ఆదేశాల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్లు మరియు వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు ఇకపై రెవెన్యూ సంబంధిత దరఖాస్తులను నేరుగా స్వీకరించి ప్రాసెస్ చేయవచ్చు. దీనికి VRO, WRS లేదా సర్వేయర్ వంటి అధికారులు ముందుగా పరిశీలించాలన్న పాత విధానం అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొందరు సచివాలయ ఉద్యోగులు రెవెన్యూ దరఖాస్తులను స్వీకరించకుండా నిరాకరిస్తున్నారని, అధికారి అనుమతి లేకుండా దరఖాస్తులను అంగీకరించడంలేదని వచ్చిన ఫిర్యాదులు ప్రభుత్వం దృష్టికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Extreme cold : తీవ్ర చలితో తెలంగాణ వణుకు.. పిల్లలు, వృద్ధులు బయటకు రాకండి!

సచివాలయ వ్యవస్థ అసలు లక్ష్యం పౌరులకు తక్షణ సేవలను అందించడం, వారి ఇళ్లకు దగ్గరగా పరిపాలనా సౌకర్యాలు కల్పించడం. అయితే మధ్యవర్తి అధికారుల సూచనలు లేకుండా దరఖాస్తులను స్వీకరించరన్న నియమం కారణంగా ప్రజలు తిరగాల్సి రావడం, అనవసర సమయం వృథా కావడం ప్రభుత్వం అభిప్రాయపడింది. అందుకే ఈ సారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఏ పౌరుడు సచివాలయానికి వచ్చినా అతని దరఖాస్తును వెంటనే స్వీకరించి, నిర్దిష్టంగా ప్రాసెస్ చేయాలనీ, తిరస్కరించడం లేదా ఆలస్యం చేయడం పూర్తిగా నిషేధమని తెలిపింది.

Travel Update: వోచర్లతో ప్రయాణికులకు గుడ్ న్యూస్! దేశవ్యాప్తంగా వేల మందికి ఇండిగో బిగ్ ఆఫర్స్…!

ఒకవేళ ఈ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం హెచ్చరించింది. జిల్లా కలెక్టర్లు ఈ మార్గదర్శకాలు వెంటనే అమల్లోకి రావడానికి బాధ్యత తీసుకోవాలని చెప్పింది. అలాగే జిల్లా GSWS అధికారులు, DDOలు, మునిసిపల్ స్థాయి MGO/UGOలు తమ పరిధిలోని అన్నీ సచివాలయాల్లో ఈ నిర్ణయాలు పాటించబడుతున్నాయో లేదో పరిశీలించాలని సూచించింది.

Panchayat elections: సర్పంచ్ పోస్టు కోసం విపరీత పోటీ.. గల్లీ గల్లీగా నోట్ల బస్తాలు!

ఈ నిర్ణయంతో ప్రజలకు సేవలు మరింత వేగంగా, ఇబ్బందుల్లేకుండా అందే అవకాశముంది. ముఖ్యంగా ఆదాయ ధ్రువపత్రం, రేషన్ సమస్యలు, భూమి సంబంధిత వివరణ పత్రాలు, మ్యూటేషన్ తదితర రెవెన్యూ సేవలు త్వరితంగా పూర్తికావచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. సచివాలయ వ్యవస్థలో మార్పులకు ఇది తొలి పెద్ద అడుగు కావడంతో, రాబోయే రోజుల్లో ఇంకా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి.

ISRO Notification 2025: ఇస్రో–VSSCలో అప్రెంటిస్ ఉద్యోగాలు: రాతపరీక్ష లేకుండా నేరుగా ఎంపిక!!
Trump America: భారతీయులను పంపించడం సిగ్గుచేటు.. ట్రంప్.. అమెరికా టాలెంట్‌ను కోల్పోతుంది!
Google Trends: ‘777’ హఠాత్తుగా ట్రెండ్‌లో…! ఎయిర్ ఫ్రాన్స్ లగ్జరీ సర్వీసులే అసలు కారణం ఇదే!
International News: నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మాచాడో... అవార్డు తిరిగి ఆ దేశానికి తీసుకెళ్తానని సంకల్పం!!
Indian Railway: తిరుమల భక్తులకు శుభవార్త! తిరుపతి–చర్లపల్లి మార్గంలో స్పెషల్ రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే!
Pakistan: అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు యుద్ధచర్యలే.. భారత్ ఘాటైన స్పందన!
YSRCP: బోరుగడ్డ అనిల్‌పై వైసీపీ పార్టీ స్పష్టీకరణ…! మా వ్యక్తే కాదు అంటూ క్లారిటీ

Spotlight

Read More →