Cyber Threat: హోటళ్లకు వరుస బాంబు మెయిల్స్…! తిరుపతిలో పోలీసుల హై అలర్ట్! Killer Fever: రైతులు, కార్మికులు హై రిస్క్…! వేగంగా వ్యాపిస్తున్న స్క్రబ్ టైఫస్! Celebrity Weddings: సమంత–రాజ్ నిడిమోరు పెళ్లి ఫోటోలు సంచలనం… లింగభైరవి ఆలయంలో మూడుముళ్ల బంధం!! ChatGPT: మూడేళ్లలో ప్రపంచాన్ని మార్చిన చాట్‌జీపీటీ… AI విప్లవానికి నాంది పలికిన ఓపెన్‌ఏఐ ప్రయాణం!! టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ 76వ రోజు ప్రజాదర్బార్! వాయిద్య కళాకారుల పోస్టుల భర్తీకి.. Tourism: శక్తిపీఠం నుంచి హిల్‌స్టేషన్ వరకూ...! ఆ ప్రాంతంలో తప్పక చూడాల్సిన టాప్ 5 హాట్ స్పాట్..! డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి.. ఇకపై కొత్త ఫోన్లలో ఈ ప్రభుత్వ యాప్ తప్పనిసరి! Guyana to India: గయానా నుంచి భారత్‌కు 2 సూపర్ ట్యాంకర్ల ప్రయాణం ప్రారంభం.. 17,700 KM దూరం నుండి! Wow offers: ప్రీమియం ఫీచర్లు – తక్కువ ధర..! భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో iQOO 15! అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి కేవలం 22 వేలకే 50 ఇంచ్ Dolby Smart Tv అందుకోండి.! Cyber Threat: హోటళ్లకు వరుస బాంబు మెయిల్స్…! తిరుపతిలో పోలీసుల హై అలర్ట్! Killer Fever: రైతులు, కార్మికులు హై రిస్క్…! వేగంగా వ్యాపిస్తున్న స్క్రబ్ టైఫస్! Celebrity Weddings: సమంత–రాజ్ నిడిమోరు పెళ్లి ఫోటోలు సంచలనం… లింగభైరవి ఆలయంలో మూడుముళ్ల బంధం!! ChatGPT: మూడేళ్లలో ప్రపంచాన్ని మార్చిన చాట్‌జీపీటీ… AI విప్లవానికి నాంది పలికిన ఓపెన్‌ఏఐ ప్రయాణం!! టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ 76వ రోజు ప్రజాదర్బార్! వాయిద్య కళాకారుల పోస్టుల భర్తీకి.. Tourism: శక్తిపీఠం నుంచి హిల్‌స్టేషన్ వరకూ...! ఆ ప్రాంతంలో తప్పక చూడాల్సిన టాప్ 5 హాట్ స్పాట్..! డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి.. ఇకపై కొత్త ఫోన్లలో ఈ ప్రభుత్వ యాప్ తప్పనిసరి! Guyana to India: గయానా నుంచి భారత్‌కు 2 సూపర్ ట్యాంకర్ల ప్రయాణం ప్రారంభం.. 17,700 KM దూరం నుండి! Wow offers: ప్రీమియం ఫీచర్లు – తక్కువ ధర..! భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో iQOO 15! అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి కేవలం 22 వేలకే 50 ఇంచ్ Dolby Smart Tv అందుకోండి.!

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ 76వ రోజు ప్రజాదర్బార్! వాయిద్య కళాకారుల పోస్టుల భర్తీకి..

2025-12-01 15:44:00
Tourism: శక్తిపీఠం నుంచి హిల్‌స్టేషన్ వరకూ...! ఆ ప్రాంతంలో తప్పక చూడాల్సిన టాప్ 5 హాట్ స్పాట్..!

 గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 76వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసి సమస్యలు విన్నవించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వినతులు స్వీకరించారు.

డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి.. ఇకపై కొత్త ఫోన్లలో ఈ ప్రభుత్వ యాప్ తప్పనిసరి!

వాయిద్య కళాకారుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టండి..
దేవాదాయ శాఖ కింద రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న నాదస్వరం, డోలు, శృతి, తాళం వాయిద్య కళాకారుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అఖిల భారత నాయిబ్రాహ్మణ హక్కుల పరిరక్షణ సేవ, సంక్షేమ, జాతి ప్రక్షాళన సమితి ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. 

Guyana to India: గయానా నుంచి భారత్‌కు 2 సూపర్ ట్యాంకర్ల ప్రయాణం ప్రారంభం.. 17,700 KM దూరం నుండి!

వివిధ దేవాలయాల్లో సంప్రదాయ నిత్య కైంకర్య సేవలు, పూజల కోసం.. నాదస్వరం, డోలు, శృతి, తాళం నేర్చుకుని, వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులై, డిప్లమో అర్హత కలిగిన పూర్వ విద్యార్థులకు ఆయా పోస్టుల్లో అవకాశం కల్పించడంతో పాటు వయస్సు సడలింపు ఇవ్వాలని కోరారు. 

అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి కేవలం 22 వేలకే 50 ఇంచ్ Dolby Smart Tv అందుకోండి.!

గత 70 ఏళ్లుగా బంజరు భూముల్లో నివాసం ఉంటున్న తమకు ఇంటి పట్టాలు మంజూరు చేసి అండగా నిలవాలని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటకు చెందిన గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. 

Wow offers: ప్రీమియం ఫీచర్లు – తక్కువ ధర..! భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో iQOO 15!

అన్నమయ్య జిల్లా ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన కోటావూరులో 60 కుటుంబాలు భూములు, ఇళ్లు కోల్పోయాయని.. బాధితుల సమస్యలు పరిష్కరించడంతో పాటు త్వరతగతిన నష్టపరిహార నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ముంపు గ్రామ రైతులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవించారు. 

Scrub typhus cases: భయపెడుతున్న పురుగు.. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుదల.. ఆరోగ్య శాఖ అలర్ట్!

గత టీడీపీ సానుభూతిపరుడిననే కక్షతో వైసీపీ పాలనలో తనపైన, తన కుటుంబంపైన 42 అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం గోవిందపల్లికి చెందిన మహాదేవి జయశంకర్ మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.

డీమార్ట్‌కు వెళ్లేవారికి తెలియని సీక్రెట్స్.. డీమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా.? తక్కువ డబ్బులకు ఎక్కువ వస్తువులు..
Amaravatis: 16,666 ఎకరాల్లో అమరావతి రూపురేఖలు మార్పు.. మెట్రో, హైస్పీడ్ రైలుకు ప్రణాళికలు సిద్ధం!
Water: ఢిల్లీలో బోర్‌ నీటిలో విషపదార్థాల వెల్లువ…! యురేనియం, సీసం ప్రమాదకర స్థాయిలో..!
ప్రపంచ మార్కెట్‌లో 4,000 మార్క్ దాటిన గోల్డ్.. 2026లో పసిడి గమనం ఎలా? గూగుల్‌లో ఇదే హాట్ టాపిక్!
Navy Day 2025: విశాఖలో 2025 నేవీ డే సన్నాహక వేడుకలకు ఘన ఆరంభం!!
Greater Vijayawada: రెండు జిల్లాల కలయికతో భారీ అర్బన్ గ్రోత్! భూముల ధరలు రెట్టింపు…

Spotlight

Read More →