Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? Modi ji: మోదీ జీ మీ స్కిన్‌కేర్ రహస్యం ఏంటి.. హర్లీన్ ప్రశ్నకు స్నేహ్ రాణా స్మార్ట్ సమాధానం! Team meets President: రాష్ట్రపతిని కలిసిన WWC విజేత భారత మహిళల జట్టు.. భారత గర్వం మీరు అంటూ ముర్ము ప్రశంస! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? Modi ji: మోదీ జీ మీ స్కిన్‌కేర్ రహస్యం ఏంటి.. హర్లీన్ ప్రశ్నకు స్నేహ్ రాణా స్మార్ట్ సమాధానం! Team meets President: రాష్ట్రపతిని కలిసిన WWC విజేత భారత మహిళల జట్టు.. భారత గర్వం మీరు అంటూ ముర్ము ప్రశంస!

Mahesh Babu: ఆ చిన్నారుల ‘గుండె' చప్పుడు మహేశ్ బాబు.. రియల్ లైఫ్ హీరో!

2025-08-09 18:17:00
WhatsApp: అదిరిపోయే కొత్త ఫీచర్...! ఇక వాట్సాప్ లోనే ఫొటో కొలేజ్!

సూపర్ స్టార్ మహేశ్ బాబు కేవలం తెరపై హీరో మాత్రమే కాదు, నిజజీవితంలో కూడా అనేక మందికి ప్రాణదాత. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల కోసం ఆయన చేస్తున్న సేవలు అపారమైనవి. మహేశ్ బాబు ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటివరకు దాదాపు 5,000 మంది పిల్లలకు ఉచిత హార్ట్ సర్జరీలు చేయించడం ఆయన ఉదారతకు నిదర్శనం. ఈ శస్త్రచికిత్సల ద్వారా ఎంతోమంది చిన్నారులు మళ్లీ కొత్త జీవితం పొందారు.

Paradise: రెండు జడలతో ఊర మాస్ లుక్‌లో నాని.. ‘ది పారడైజ్’ పోస్టర్ రివీల్!

మహేశ్ బాబు ఈ కార్యక్రమం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఒకసారి వెల్లడిస్తూ, "మాకు డబ్బులు ఉన్నాయి. కానీ ఆర్థిక సమస్యల వల్ల చికిత్స పొందలేని వారు ఎంత కష్టపడుతారో తెలుసు. అందుకే ఆ చిన్నారుల ప్రాణాలు కాపాడాలనే తపనతో ఈ సేవా కార్యక్రమం మొదలెట్టాను" అని చెప్పారు. ఆ మాటలు ఆయన మనసు ఎంత పెద్దదో చాటిచెప్పాయి.

Police Recruitment: పోలీస్‌ శాఖలో ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల..! మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే?

మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు కేవలం సంబరాలు చేసుకోవడమే కాకుండా, రక్తదాన శిబిరాలు, చెట్లు నాటడం, దాతృత్వ కార్యక్రమాలు కూడా నిర్వహించడం ఒక ప్రత్యేకత. మహేశ్ ప్రేరణతో అనేక మంది అభిమానులు కూడా సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.

Fishing Harbor: ఏపీలో కొత్త ఫిషింగ్ హార్బర్..! ఆ ప్రాంతానికి మహర్దశ..! మారనున్న రూపురేఖలు.!

చిన్నారుల ‘గుండె’ చప్పుడు ఆగిపోకుండా కాపాడుతున్న మహేశ్ బాబు, తెలుగు సినీ పరిశ్రమలో మాత్రమే కాదు, సమాజంలోనూ ఆదర్శప్రాయమైన వ్యక్తి. ఆయన కరుణ, సేవాభావం, వినయం – ఇవన్నీ కలిపి ఒక నిజమైన ‘రియల్ లైఫ్ హీరో’గా నిలిపాయి.

Cyclone Alert: రెండు రాష్ట్రాల్లో ఐదు రోజులపాటు వర్షాలు!
Election Commission: ఈసీ సంచలనం..! 334 రాజకీయ పార్టీలపై వేటు!
Liquor Scam: మద్యం కుంభకోణంలో భూమన కీలక పాత్ర! లిక్కర్ లాబీకి లాయర్‌గా..!
Green Toamtoes: బరువు తగ్గాలా? అయితే దీనిని ఆహారం లో భాగం చేసేయండి!
ICICI: ICICI కొత్త కస్టమర్లకు షాక్.. మంత్లీ బ్యాలెన్స్!
APL: క్రికెట్ హంగామా స్టార్ట్ – APL సీజన్-4కి ఘన ఆరంభం!

Spotlight

Read More →