Simhadri Appanna: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న భారత క్రికెటర్లు.. టీ20 మ్యాచ్‌కు ముందు! ICC counters: ఇండియా వెళ్లడం సేఫ్ కాదన్న బంగ్లా వాదన.. ICC కౌంటర్! T20 World Cup 2026: మొన్న బంగ్లాదేశ్.. నేడు పాకిస్తాన్.. టీ20 వరల్డ్ కప్‌లో ఐసీసీ అనూహ్య మార్పులు..!! T20 World Cup 2026: ఆటగాళ్లకు బీసీబీ వెన్నుపోటు.. వివాదాస్పద అధికారికి మళ్ళీ పీఠం.. టీ20 వరల్డ్ కప్ నుండి బంగ్లా అవుట్.!! Suryakumar: భార్య సలహానే టర్నింగ్ పాయింట్.. సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు! T20 World Cup: గ్రూప్-Cలో స్కాట్లాండ్.. T20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ ఇదే! ICC: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో ఆ పేరు..!. ఐసీసీ అధికారిక ప్రకటన! Bangladesh out : T20 WC నుంచి బంగ్లాదేశ్ ఔట్.. స్కాట్లాండ్‌కు గోల్డెన్ ఛాన్స్! Bangladesh: క్రీడకే కాదు.. కృతజ్ఞతకూ దూరమైన బంగ్లాదేశ్.. భద్రతా కారణమా.. లేక రాజకీయ లెక్కలా! Rohit Sharma: ఇది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది.. రోహిత్ శర్మ! Simhadri Appanna: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న భారత క్రికెటర్లు.. టీ20 మ్యాచ్‌కు ముందు! ICC counters: ఇండియా వెళ్లడం సేఫ్ కాదన్న బంగ్లా వాదన.. ICC కౌంటర్! T20 World Cup 2026: మొన్న బంగ్లాదేశ్.. నేడు పాకిస్తాన్.. టీ20 వరల్డ్ కప్‌లో ఐసీసీ అనూహ్య మార్పులు..!! T20 World Cup 2026: ఆటగాళ్లకు బీసీబీ వెన్నుపోటు.. వివాదాస్పద అధికారికి మళ్ళీ పీఠం.. టీ20 వరల్డ్ కప్ నుండి బంగ్లా అవుట్.!! Suryakumar: భార్య సలహానే టర్నింగ్ పాయింట్.. సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు! T20 World Cup: గ్రూప్-Cలో స్కాట్లాండ్.. T20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ ఇదే! ICC: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో ఆ పేరు..!. ఐసీసీ అధికారిక ప్రకటన! Bangladesh out : T20 WC నుంచి బంగ్లాదేశ్ ఔట్.. స్కాట్లాండ్‌కు గోల్డెన్ ఛాన్స్! Bangladesh: క్రీడకే కాదు.. కృతజ్ఞతకూ దూరమైన బంగ్లాదేశ్.. భద్రతా కారణమా.. లేక రాజకీయ లెక్కలా! Rohit Sharma: ఇది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది.. రోహిత్ శర్మ!

APL: క్రికెట్ హంగామా స్టార్ట్ – APL సీజన్-4కి ఘన ఆరంభం!

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) సీజన్ 4 వైజాగ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. ACA స్టేడియంలో జరిగిన ఈ ప్రారంభోత్సవం క్రీడాభిమానులను, ప్రేక్షకులను ఉత్సాహభరితంగా మా

Published : 2025-08-09 14:05:00
Indiramma House : ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఆధార్ లింక్ ఖాతాల్లోకి!

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) సీజన్ 4 వైజాగ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. ACA స్టేడియంలో జరిగిన ఈ ప్రారంభోత్సవం క్రీడాభిమానులను, ప్రేక్షకులను ఉత్సాహభరితంగా మార్చింది. ఈ వేడుకకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, సినీ నటుడు వెంకటేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి ACA అధ్యక్షుడు, ఎంపీ కేశినేని చిన్ని స్వాగతం పలికారు.

Asus: రెండు కొత్త ల్యాప్‌టాప్‌లు! తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లు!

ప్రారంభోత్సవంలో నటి ప్రగ్యా జైస్వాల్ అందమైన నృత్య ప్రదర్శనతో స్టేడియంని కట్టిపడేశారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ సంగీత ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. లేజర్ షో మరియు డ్రోన్ షోస్ స్టేడియాన్ని రంగుల కాంతుల హరివిల్లు లాగా మార్చి అందరినీ మంత్ర ముగ్ధులను చేశాయి.

UIDAI: ఆధార్ ఫేస్ అథెంటికేషన్‌తో సరికొత్త రికార్డు..! జులైలో 19 కోట్లకు పైగా లావాదేవీలు!

ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో ACA భారీ ఏర్పాట్లు చేసింది. వివిధ జట్లలో యువ క్రీడాకారులకు తమ ప్రతిభను చాటుకునే మంచి వేదిక లభిస్తోంది. టోర్నమెంట్‌లో పలు ఉత్కంఠభరితమైన పోటీలు జరిగే అవకాశం ఉండటంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

Post Office Scheme: నెలకు ₹20,000 పైగా ఆదాయం! రిస్క్ లేని పెట్టుబడి!

ప్రారంభ మ్యాచ్‌గా కాకినాడ కింగ్స్ మరియు అమరావతి రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. రెండు జట్లు కూడా శక్తివంతమైన ఆటగాళ్లతో బరిలోకి దిగడంతో ఈ పోటీపై ప్రత్యేక దృష్టి నెలకొంది. ప్రేక్షకులు స్టేడియంలోనే కాకుండా, లైవ్ టెలికాస్ట్ ద్వారా కూడా పెద్ద ఎత్తున వీక్షిస్తున్నారు.

Temple Development: ఏపీలోని ప్రముఖ ఆలయాల పైకప్పుల మరమ్మతులు..! సిమెంట్ వాడరు, ఎలా చేస్తారంటే..!

ఈ సీజన్ ద్వారా ఆంధ్ర క్రికెట్‌కు మరింత గుర్తింపు రావడంతో పాటు, స్థానిక క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అవకాశాలు దక్కే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.

Longest Train: భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం! 4.5 కి.మీ పొడవైన రైలు! ఆ మార్గంలో..
Exam Pattern: ఇక ఏపీపీఎస్సీలో ఆ పోస్టులకు ఒకే పరీక్ష..! కూటమి సర్కార్‌ ఉత్తర్వులు జారీ!
Chandrababu Naidu: అందుకే రాఖీ పౌర్ణమి మనందరికీ ప్రత్యేకం ..! అక్కాచెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు!
Railway line: ఏపీలో కొత్తగా రైల్వే లైన్‌లు..! ఈ రూట్‌లలో రూ.32,982 కోట్లతో..! ఆ జిల్లాలకు దశ తిరిగినట్లే..!
Annadatha Sukhibava: అన్నదాత సుఖీభవ పథకం..! డబ్బులు అకౌంట్‌‌లో పడనివారికి గుడ్‌న్యూస్!

Spotlight

Read More →