Gemini AI: టెక్ ప్రపంచంలో కొత్త యుగం! GPT-5.1 కి పోటీగా గూగుల్ జెమినీ 3, AI లో కీలక మార్పులు! నిరుద్యోగులకు శుభవార్త! టీటీడీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్.. వెంటనే అప్లై చేసుకోండి! Trump: ట్రంప్ ఆహ్వానంతో మస్క్ వైట్‌హౌస్‌లో! ఇద్దరి మధ్య ఉద్రిక్తతలకు బ్రేక్‌ పెట్టే సూచనలేనా? విశాఖ పర్యాటకులకు బంపర్ ఆఫర్.. కేవలం రూ.100 తో రోజంతా.! 100 కి.మీ. విస్తీర్ణంలో... Operation Kagar : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస దెబ్బలు.. ఐదుగురు సెంట్రల్ కమిటీ నేతలు హతం! ఫ్లిప్కార్ట్ సూపర్ డీల్.. సగం ధరకే శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్.! ప్రీమియం డిజైన్‌తో హాట్ కేకుల్లా సేల్! International Men's Day : ఇంటర్నేషనల్ మెన్’స్ డే: చిన్నప్పుడే నేర్పిన భావాలే, పెద్దయ్యాక వారి నిజమైన బలంగా మారుతాయి!! Madhavilatha: బాధ్యతగా మాట్లాడండి.. రాజమౌళ్లికి BJP నేత మాధవీలత హెచ్చరిక! Indigo Airlines: ఇండిగోకు డీజీసీఏ షాక్.. నిబంధనల ఉల్లంఘనపై భారీ జరిమానా విధింపు! AP Govt: ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు..! విద్యార్థుల భారం తగ్గించేందుకు నూతన చర్యలు! Gemini AI: టెక్ ప్రపంచంలో కొత్త యుగం! GPT-5.1 కి పోటీగా గూగుల్ జెమినీ 3, AI లో కీలక మార్పులు! నిరుద్యోగులకు శుభవార్త! టీటీడీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్.. వెంటనే అప్లై చేసుకోండి! Trump: ట్రంప్ ఆహ్వానంతో మస్క్ వైట్‌హౌస్‌లో! ఇద్దరి మధ్య ఉద్రిక్తతలకు బ్రేక్‌ పెట్టే సూచనలేనా? విశాఖ పర్యాటకులకు బంపర్ ఆఫర్.. కేవలం రూ.100 తో రోజంతా.! 100 కి.మీ. విస్తీర్ణంలో... Operation Kagar : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస దెబ్బలు.. ఐదుగురు సెంట్రల్ కమిటీ నేతలు హతం! ఫ్లిప్కార్ట్ సూపర్ డీల్.. సగం ధరకే శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్.! ప్రీమియం డిజైన్‌తో హాట్ కేకుల్లా సేల్! International Men's Day : ఇంటర్నేషనల్ మెన్’స్ డే: చిన్నప్పుడే నేర్పిన భావాలే, పెద్దయ్యాక వారి నిజమైన బలంగా మారుతాయి!! Madhavilatha: బాధ్యతగా మాట్లాడండి.. రాజమౌళ్లికి BJP నేత మాధవీలత హెచ్చరిక! Indigo Airlines: ఇండిగోకు డీజీసీఏ షాక్.. నిబంధనల ఉల్లంఘనపై భారీ జరిమానా విధింపు! AP Govt: ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు..! విద్యార్థుల భారం తగ్గించేందుకు నూతన చర్యలు!

International Men's Day : ఇంటర్నేషనల్ మెన్’స్ డే: చిన్నప్పుడే నేర్పిన భావాలే, పెద్దయ్యాక వారి నిజమైన బలంగా మారుతాయి!!

2025-11-19 11:37:00
Sathya Sai: 9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు.. నేడు మోదీ చంద్రబాబు పవన్, సచిన్ హాజరు!

ఇంటర్నేషనల్ మెన్’స్ డే సందర్భంగా పురుషుల నిజమైన బలం గురించి మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన పూర్వీకుల కాలం నాటి నుండి అబ్బాయిలు బలంగా ఉండాలి,  భావాలు చూపకూడదు,  అబ్బాయిలు ఏడవరు అని నేర్పుతూ వచ్చారు. ఈ మాటలు వాళ్ల మనసులో చిన్నప్పుడే గట్టి గోడల్లా  బలపడిపోయాయనే చెప్పుకోవాలి. కానీ నిజమైన బలం అంటే భావాలను దాచిపెట్టడం కాదు వాటిని అర్థం చేసుకుని గౌరవంగా వ్యక్తం చేయడం. భావాలను అణచేయడం వలన అబ్బాయిలు పెద్దయ్యాక కూడా తమ మనసును గుర్తించడంలో ఇబ్బంది పడతారు. అందుకే ఈ రోజు వారి భావోద్వేగ ఆరోగ్యం ఎంత ముఖ్యమో గుర్తు చేసే రోజు.

AP Govt: ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు..! విద్యార్థుల భారం తగ్గించేందుకు నూతన చర్యలు!

సున్నితత్వం బలహీనత కాదు అని అబ్బాయిలకు చిన్నప్పుడే చెప్పాలి. ఎవరికైనా గౌరవంగా మాట్లాడటం, కోపం లేదా బాధను సున్నితంగా వ్యక్తపరచటం, ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవడం  ఇవన్నీ నిజమైన బలం భాగాలే. తమ భావాలు తప్పు కావు, అవి మనిషితనానికి భాగం అని తెలుసుకోవడం వారికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. పెద్దల ప్రవర్తన, వారి మాటలు, ఇంట్లోని వాతావరణం ఈ అవగాహనను ఏర్పరుస్తాయి. అందుకే పిల్లలు చూడేది, వింటేదే వారి భావోద్వేగ ప్రపంచాన్ని నిర్మిస్తుంది.

Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ భర్తీలు! రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక!

అబ్బాయిలకు తరచూ భావాలను అణచేయమని కాక, వాటిని ఆరోగ్యంగా చెప్పుకోవాలని నేర్పాలి. “ఏడవొద్దు” అనే మాటకు బదులుగా “నీకు ఇలా అనిపించడం సహజం” అని చెప్పడం వారిలో భద్రతభావాన్ని పెంచుతుంది. పెద్దవాళ్లు ఇలా స్పందిస్తే, పిల్లలు తమ భావాలను భయపడకుండా పంచుకుంటారు. ఇది వారి మనసులో దాచుకున్న భావాలను నయం చేయడమే కాక, వారిని మంచి మనుషులుగా తీర్చిదిద్దుతుంది. ఇలాంటి చిన్న మార్పులు భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాలు ఇస్తాయి.

Meeseva: వాట్సాప్‌లోనే మీసేవ! విద్యార్థులకు చిటికెలో హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు!

సమాజం చూపించే “మగాడి ప్రతిమ” చాలా సార్లు తప్పుదారి పట్టిస్తుంది. కఠినంగా ఉండటం, భావాలు చూపకపోవడం, భయపడకపోవడం — ఇవే మగాడి లక్షణాలు అని ఇప్పుడు కూడా చాలా చోట్ల చెబుతారు. కానీ ఈ పాత అభిప్రాయాల వల్ల అబ్బాయిల మనసు మూసుకుపోయి, వాళ్లకు తమ భావాలు కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది. భావాలను అంగీకరించడం కూడా ఒక బలమే అని గుర్తించడం అవసరం. అది వారికి వ్యక్తిత్వం, సంబంధాలు, భావోద్వేగాలపై స్పష్టత ఇస్తుంది.

India Russia: భారత్–రష్యా సన్నిహిత చర్చలు.. సముద్ర రంగంలో కొత్త అవకాశాలకు నాంది!!

ఇంటర్నేషనల్ మెన్’స్ డే సందర్భంగా పురుషుల భావోద్వేగ ఆరోగ్యాన్ని గౌరవించే దిశగా సమాజం ముందడుగు వేయాలి. బలం అంటే కండరాలు కాదు, మనసు నిజాయితీ అనే సందేశం అబ్బాయిలకు చేరాలి. తమ భావాలను అంగీకరించగలిగిన ప్రతి అబ్బాయి భవిష్యత్తులో మంచి వ్యక్తిగా ఎదుగుతాడు. ఇదే ఆరోగ్యవంతమైన, దయతో నిండిన సమాజానికి పునాది అవుతుంది. 

సంక్రాంతికి సినిమాల జాతర! ఏకంగా 7 పెద్ద సినిమాలు రిలీజ్‌కు రెడీ... బాక్సాఫీస్ బద్దలయ్యేలా!
Whatsapp: వాట్సాప్‌లోనే మీ-సేవలు ప్రారంభం.. Hi అంటే సరిపోతుంది!
Health tips: ప్రోటీన్ కోసం గుడ్డు మంచిదా? పనీర్ మంచిదా? అసలు బెస్ట్ ఏది?
Longest Train journey: ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం! 8 రోజులు పాటు... పెద్ద సాహసమే ఇది!
RRB అభ్యర్థులకు కీలక అప్డేట్! గ్రూప్–డి కొత్త పరీక్ష తేదీలు విడుదల!
US Politics: ట్రంప్-మస్క్ మళ్లీ కలిపిన వైట్ హౌస్ డిన్నర్.. సర్దుబాటు సంకేతాలే?
TSPSC గ్రూప్-2లో భారీ షాక్! హైకోర్టు పాత జాబితా రద్దు... 8 వారాల్లో కొత్త ఎంపికలు!
South Asia Politics: భారత్‌పై బంగ్లాదేశ్ ఒత్తిడి.. షేక్ హసీనాను వెంటనే అప్పగించండి!

Spotlight

Read More →