అధిక రక్తపోటును తగ్గించే ఐదు అద్భుత పానియాలు! చిన్న మార్పు.. పెద్ద ఫలితం! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం! kidney Stones: టమాటాలు తింటే కిడ్నీ రాళ్లు వస్తాయా... తెలిస్తే షాక్ అవుతారు! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!! Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! అధిక రక్తపోటును తగ్గించే ఐదు అద్భుత పానియాలు! చిన్న మార్పు.. పెద్ద ఫలితం! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం! kidney Stones: టమాటాలు తింటే కిడ్నీ రాళ్లు వస్తాయా... తెలిస్తే షాక్ అవుతారు! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!! Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక!

Sugar Levels: సడన్ గా షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయా... అయితే ఇలా చేయండి!

2025-08-08 07:22:00
Chandrababu: ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్! ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు ప్రకటించిన సీఎం చంద్రబాబు... అర్హులు వీరే!

ప్రస్తుతకాలంలో డయాబెటిస్ ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కొంతమంది రోగులకు షుగర్ లెవెల్స్ సడన్‌గా పెరగడం సాధారణం. డాక్టర్ల సూచన ప్రకారం, షుగర్ లెవెల్స్ 370 దాటితే అది అత్యంత ప్రమాదకరమై, గుండె, కాలేయం, మూత్రపిండాలు, మెదడు, నరాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో టెన్షన్ పడకుండా, తక్షణమే చర్యలు తీసుకోవడం అత్యవసరం.

Ropeway: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రోప్ వే వచ్చేస్తోంది.. ఇక గాల్లో తేలిపోవడమే!

షుగర్ లెవెల్స్ ఎక్కువైతే ఎక్కువ నీళ్లు తాగడం ద్వారా శరీరం హైడ్రేట్ అవుతుంది, దీంతో అధిక గ్లూకోజ్ మూత్రం ద్వారా బయటకు వెళ్తుంది. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసి, కార్బోహైడ్రేట్లను తగ్గించుకోవాలి. అదనంగా, వ్యాయామం, యోగ వంటి శారీరక వ్యాయామాలు చేయడం షుగర్ కంట్రోల్‌కి ఉపయోగకరం. ఆందోళన చెందడం వల్ల షుగర్ మరింత పెరిగే అవకాశం ఉండటంతో, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం ముఖ్యం.

New Rationcard: కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్! ఆ పథకాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు!

మందులు వాడుతున్నప్పటికీ షుగర్ లెవెల్స్ తగ్గకపోతే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. వైద్యులు పరిస్థితిని బట్టి మందుల మోతాదులో లేదా రకంలో మార్పులు చేసి, షుగర్‌ను నియంత్రించే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా, సమయానికి గుర్తించి చర్యలు తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచి ప్రాణాపాయాన్ని నివారించవచ్చు.

Special Trains: ఏపీ మీదగా అక్కడికి ప్రత్యేక రైలు! టైమింగ్స్.. హాల్ట్ స్టేషన్లు ఇవే!
Second-hand car: సెకండ్ హ్యాండ్ కార్ కొనాలనుకుంటున్నారా! ఈ 5 తప్పక చెక్ చేసుకోండి!
Tirupati violence: వైసీపీ నేత గ్యాంగ్ దౌర్జన్యం! తిరుపతిలో దళిత యువకుడి పై దాడి!
AP Pensions: అదిరిపోయే గుడ్ న్యూస్.. వారికి 50ఏళ్లకే పెన్షన్ ప్రకటించిన సీఎం! అర్హతలు ఇవే..!
Post Office: పోస్టాఫీసులో సూపర్‌ స్కీమ్‌.. రూ.12,500 డిపాజిట్‌తో రూ.70 లక్షలు! ఎలాగంటే?
Vishakapatnam: విశాఖపట్నంలో ఘోర ప్రమాదం! ముగ్గురు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు!
Trump-putin: వచ్చే వారంలో ట్రంప్ పుతిన్ భేటీ! రష్యా–ఉక్రెయిన్ మధ్య...

Spotlight

Read More →