విటమిన్-సి లోపమా... ఈ 5 లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు! HealthyEating: మనం తినే ఆహారం అమృతమా? విషమా? గుడ్లు, పాలపై వచ్చే వార్తల్లో నిజమెంత? షాకింగ్ నిజాలు! Pregnancy Diet: గర్భధారణ ఒత్తిడిని దూరం చేసే ఆహార సూత్రాలు.. పూర్తి వివరాలు మీకోసం! పాలకూర, టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? వాస్తవాలు ఇవే! Sitting in a chair : రోజంతా కుర్చీలోనేనా.. మీ ఆరోగ్యానికి ఇది రెడ్ అలర్ట్..గంట జిమ్ చేసినా యూజ్ లేదట! సైనసైటిస్ అంటే ఏమిటి? చలికాలంలో ఇది ఎందుకు తీవ్రమవుతుంది? Fish Health Benefits: చేపల్లో ఏది బెస్ట్? నది, సముద్రం, చెరువు.. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది? Health Tips: కళ్లే చెబుతున్నాయి కిడ్నీ సమస్యలు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త! గుండె, మెదడు రెండింటికీ ఒకే సూపర్ ఫుడ్ – చేపల గుడ్లు! ఏపీ విద్యార్థులకు అలెర్ట్! ఫిబ్రవరి 17న రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా... రెడీగా ఉండండి! విటమిన్-సి లోపమా... ఈ 5 లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు! HealthyEating: మనం తినే ఆహారం అమృతమా? విషమా? గుడ్లు, పాలపై వచ్చే వార్తల్లో నిజమెంత? షాకింగ్ నిజాలు! Pregnancy Diet: గర్భధారణ ఒత్తిడిని దూరం చేసే ఆహార సూత్రాలు.. పూర్తి వివరాలు మీకోసం! పాలకూర, టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? వాస్తవాలు ఇవే! Sitting in a chair : రోజంతా కుర్చీలోనేనా.. మీ ఆరోగ్యానికి ఇది రెడ్ అలర్ట్..గంట జిమ్ చేసినా యూజ్ లేదట! సైనసైటిస్ అంటే ఏమిటి? చలికాలంలో ఇది ఎందుకు తీవ్రమవుతుంది? Fish Health Benefits: చేపల్లో ఏది బెస్ట్? నది, సముద్రం, చెరువు.. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది? Health Tips: కళ్లే చెబుతున్నాయి కిడ్నీ సమస్యలు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త! గుండె, మెదడు రెండింటికీ ఒకే సూపర్ ఫుడ్ – చేపల గుడ్లు! ఏపీ విద్యార్థులకు అలెర్ట్! ఫిబ్రవరి 17న రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా... రెడీగా ఉండండి!

Fish Health Benefits: చేపల్లో ఏది బెస్ట్? నది, సముద్రం, చెరువు.. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది?

గుండె ఆరోగ్యానికి మరియు ప్రోటీన్ల కోసం ఏ రకమైన చేపలను ఎంచుకోవాలో తెలుసుకోండి

Published : 2026-01-26 18:53:00
Governor’s ‘At Home: గవర్నర్ ‘ఎట్ హోమ్’లో అరుదైన సమైక్యత..! రాష్ట్ర ప్రజాస్వామ్యానికి ప్రతీకగా వేడుక!

మాంసాహారుల భోజన ప్రియుల్లో చేపలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వారానికి రెండుసార్లు చేపలు తింటే గుండెకు పదిలం' అన్నది వైద్యుల మాట. అయితే, మార్కెట్‌లోకి వెళ్లినప్పుడు వినియోగదారులకు కలిగే  ప్రశ్న.. నది చేపలు కొనాలా? సముద్రపు చేపలు మేలా? లేక చెరువులో  చేపల ? ఈ మూడింటి మధ్య ఉన్న పోషక విలువల తేడాలు, రుచి మరియు ఆరోగ్య ప్రయోజనాలపై తెలుసుకుందామా మరి.

Ursula: రిపబ్లిక్ డేకు అతిథిగా ఉర్సులా… భారతీయతతో ప్రత్యేకత!

 సముద్రపు చేపలు: 

Bandla Ganesh: బండ్ల గణేశ్‌కు మంత్రి నారా లోకేశ్ ఫోన్! ఎందుకంటే!

గుండెకు రక్షణ కవచం సముద్రపు నీటిలో సహజంగా పెరిగే వంజరం, చందువా, సార్డైన్స్ వంటి చేపలు పోషకాల గని. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అత్యధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే అయోడిన్ థైరాయిడ్ సమస్యలను నివారిస్తుంది.‌ సముద్రంలో పెరిగే పెద్ద చేపల్లో (ఉదాహరణకు షార్క్ వంటివి) మెర్క్యురీ స్థాయిలు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మధ్యస్థ పరిమాణంలో ఉండే చేపలు తీసుకోవడం ఉత్తమం.

నది చేపలు: 

స్వచ్ఛమైన రుచికి చిరునామా‌ ప్రవహించే స్వచ్ఛమైన నీటిలో పెరిగే నది చేపలు అత్యంత రుచికరంగా ఉంటాయి. ఇవి సహజ సిద్ధమైన నాచు, పురుగులను తిని పెరుగుతాయి. వీటిలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. నది చేపల్లో లభించే ప్రోటీన్లు సులభంగా జీర్ణమవుతాయి. వీటిలోని జింక్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పులస వంటి నది చేపలకు ఉండే డిమాండ్ మనందరికీ తెలిసిందే. 

చెరువు చేపలు

బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంపిక ప్రస్తుతం మార్కెట్లో మనకు ఎక్కువగా లభించేవి చెరువుల్లో కృత్రిమంగా పెంచే రోహు, కట్ల వంటి చేపలే.ఇవి సామాన్యులకు సైతం అందుబాటు ధరలో ఉంటాయి. ఏడాది పొడవునా ఎక్కడైనా తాజా చేపలు దొరికే అవకాశం ఉంటుంది. చెరువు నీరు నిల్వ ఉండటం, పెరగడానికి కృత్రిమ దాణా వాడటం వల్ల వీటిలో ఒమేగా-3 యాసిడ్స్ సముద్ర చేపల కంటే తక్కువగా ఉండవచ్చు. అయినప్పటికీ, వీటిలో లభించే ప్రోటీన్లు శరీర నిర్మాణానికి తోడ్పడతాయి.

మీరు రుచికి ప్రాధాన్యత ఇస్తే నది చేపలు, ఆరోగ్యానికి  (గుండె జబ్బులు ఉన్నవారు) ప్రాధాన్యత ఇస్తే సముద్రపు చేపలు ఉత్తమ ఎంపిక. బడ్జెట్ పరిమితులు ఉంటే తాజా చెరువు చేపలను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అయితే, ఏ రకమైన చేప అయినా సరే.. ఐసులో పెట్టిన పాత వాటి కంటే, ప్రాణంతో ఉన్న తాజా చేపలను ఎంచుకోవడమే ఆరోగ్యానికి అసలైన సూత్రమని నిపుణులు సూచిస్తున్నారు

Spotlight

Read More →