మీరు రోజు ఈ పాలు తాగుతున్నారా... అయితే జాగ్రత్త! వైద్యుల హెచ్చరిక! Pharmaceutical: ఫర్మెంటేషన్ ప్లాంట్‌తో ఔషధ రంగంలో నూతన దశ.. లారస్ ల్యాబ్స్ ప్రాజెక్ట్! Health Safety: ఇక మందు కొనేముందు స్కాన్ చేయండి..! నిజమో నకిలీదో ఒక్క క్లిక్‌లో..! బియ్యం గంజితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! రోజుకి ఒక్క గ్లాస్ తీసుకుంటే చాలు! Health: రోజూ నాలుగు కిస్‌మిస్‌ తినిపిస్తే పిల్లల్లో వచ్చే మార్పు చూసి షాక్ అవుతారు! అధిక రక్తపోటును తగ్గించే ఐదు అద్భుత పానియాలు! చిన్న మార్పు.. పెద్ద ఫలితం! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం! kidney Stones: టమాటాలు తింటే కిడ్నీ రాళ్లు వస్తాయా... తెలిస్తే షాక్ అవుతారు! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! మీరు రోజు ఈ పాలు తాగుతున్నారా... అయితే జాగ్రత్త! వైద్యుల హెచ్చరిక! Pharmaceutical: ఫర్మెంటేషన్ ప్లాంట్‌తో ఔషధ రంగంలో నూతన దశ.. లారస్ ల్యాబ్స్ ప్రాజెక్ట్! Health Safety: ఇక మందు కొనేముందు స్కాన్ చేయండి..! నిజమో నకిలీదో ఒక్క క్లిక్‌లో..! బియ్యం గంజితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! రోజుకి ఒక్క గ్లాస్ తీసుకుంటే చాలు! Health: రోజూ నాలుగు కిస్‌మిస్‌ తినిపిస్తే పిల్లల్లో వచ్చే మార్పు చూసి షాక్ అవుతారు! అధిక రక్తపోటును తగ్గించే ఐదు అద్భుత పానియాలు! చిన్న మార్పు.. పెద్ద ఫలితం! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం! kidney Stones: టమాటాలు తింటే కిడ్నీ రాళ్లు వస్తాయా... తెలిస్తే షాక్ అవుతారు! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం!

TTD Chairman: బర్డ్ లో సర్జరీల వెయింటింగ్ సమయాన్ని తగ్గించేందుకు చర్యలు! టిటిడి చైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు!

2025-07-24 17:23:00
APTYS: సైబర్‌ మోసాలకు చెక్‌ వేసే దిశగా ఏపీటీయస్‌ కీలక చర్యలు! ప్రైవేట్ రంగానికి సైతం..!

టిటిడి ఆధ్వర్యంలోని బర్డ్ ఆసుపత్రిలో సర్జరీల సమయాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు వైద్యులకు సూచించారు. తిరుపతి శ్రీ పద్మావతీ గెస్ట్ హౌస్ లోని సమావేశ మందిరంలో బర్డ్ ట్రస్ట్ నిర్వహణపై బుధవారం టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావుతో కలిసి టిటిడి ఛైర్మెన్ సమీక్షించారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మెన్ మాట్లాడుతూ బర్డ్ ఆసుపత్రికి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, గత కొంత కాలంగా బర్డ్ ఆసుపత్రి నిర్వీర్యం అయిందని, తిరిగి పూర్వవైభవం తీసుకురావాలని కోరారు. 

Election Commission: ఓటర్ జాబితా సవరణపై ఎన్నికల సంఘం కసరత్తు..! వీవీ ప్యాట్‌పై కీలక సూచనలు!


బర్డ్ లో వైద్య సేవలకు గ్రామీణ ప్రాంతాల రైతులకు, నిరుపేదలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సర్జరీలకు వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు అవసరమైన మౌళిక సదుపాయాలు, వైద్యులు, సిబ్బంది, మందులు, పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మోకాలి మార్పిడి, తదితర శస్త్ర చికిత్సలకు ఉపయోగించే అవసరమైన విదేశీ పరికరాలను మరింత నాణ్యంగా ఉండే వాటిని ఎంపిక చేసుకుని భారతీయ ధరలకు అనుగుణంగా సేకరించాలని సూచించారు.

Narendra Modi: భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక ఒప్పందం...! సంతకాలు చేసిన ఇరుదేశాలు!


 ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు మాట్లాడుతూ, శ్రీ పద్మావతీ చిన్న పిల్లల హృదలాయంలో చిన్న పిల్లల హార్ట్ ఆపరేషన్లకు దాతలు విరాళం ఇచ్చే ఆపన్న హృదయ స్కీం ఉందని, అదే విధంగా బర్డ్ లో కూడా పేద వర్గాల వారికి సర్జరీలు చేసేందుకు దాతల నుండి విరాళం సేకరించే అంశంపై టిటిడి జేఈవో, ఎఫ్.ఏ అండ్ సీఏవో, బర్డ్ డైరెక్టర్ సంయుక్తంగా నివేదిక తయారు చేయాలని సూచించారు. బర్డ్ ఆసుపత్రిని అందరికి అందుబాటులో ఉండేలా తయారు చేయాలన్నారు. అవసరమైన అధునాతన పరికరాలను నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలన్నారు. 

Thalliki Vandhanam: తల్లికి వందనం డబ్బులు..! వారికి రూ.5వేల నుంచి రూ.10వేలు మాత్రమే అకౌంట్‌లో జమ..! కారణమిదే..!


ఈ సందర్భంగా డైరెక్టర్ డా. జి. జగదీశ్ మాట్లాడుతూ దివ్యాంగ పిల్లలకు సర్జరీలను తక్షణం చేస్తున్నామని, జాయింట్ రీప్లేస్మెంట్ లకు ఏడాది సమయం పడుతోందని వివరించారు. బర్డ్ ఆసుపత్రి ప్రారంభం నుండి నేటి వరకు చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు, శ్రీ టి. జానకి దేవి, వర్చువల్ ద్వారా డా. అదిత్ దేశాయ్, శ్రీ జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, ఎప్ఏ అండ్ సీఏవో శ్రీ ఓ. బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Air India: ఎయిరిండియాకు డీజీసీఏ నాలుగు షోకాజ్ నోటీసులు! సిబ్బంది వ్యవహారాలపై కఠినంగా..!
Trump Warning: ఇదేందయ్యా ఇది! భారతీయులను నియమించుకోవద్దు... ట్రంప్ సీరియస్ వార్నింగ్!
YS Sharmila: వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు! ఇది అసలు మొత్తం రూ.3,500 కోట్లు కాదు...
Liquor Case: ఏపీ లిక్కర్ కేసు... విదేశాలకు పారిపోయిన కీలక నిందితులు! SIT జాబితా సిద్ధం.. ఎవరెవరంటే?
Free Bus: ఈ బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం! ప్రభుత్వం క్లారిటీ!
Cabinet Beti: చంద్రబాబు నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభం..! పలు కీలక ఆమోదాలకు గ్రీన్ సిగ్నల్..!

Spotlight

Read More →