Kuwiat UPdates: డబుల్ ధమాకా.. కూటమి రెండేళ్ల సంబరాలతో పాటు నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకలు!

Kuwiat UPdates: కూటమి ప్రభుత్వం సుపరిపాలన రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్న శుభసందర్భాన ఎన్నరై తెలుగుదేశం మరియు గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యములో విజయోత్సవ వేడుకలు

kootami celebrates two year anniversary along nandamuri balakrishna th birthday celebrations
kootami celebrates two year anniversary along nandamuri balakrishna th birthday celebrations
  • కువైట్లో ఘనంగా కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.. తరలివచ్చిన ఎన్నరైలు!

    కూటమి సుపరిపాలనకు రెండేళ్లు.. ఫర్వానియా ద్వైహి ప్యాలెస్లో ఎన్నరై టిడిపి, గల్ఫ్ జనసేన హంగామా!

Kuwiat UPdates: కూటమి ప్రభుత్వం సుపరిపాలన రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్న శుభసందర్భాన ఎన్నరై తెలుగుదేశం మరియు గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యములో విజయోత్సవ వేడుకలు..

kootami celebrates two year anniversary along nandamuri balakrishna th birthday celebrations

కువైట్లోని తెలుగుదేశం మరియు జనసేన నాయకులు కూటమి ప్రభుత్వం సుపరిపాలన రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్న శుభసందర్భాన విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఫర్వానియా ద్వైహి ప్యాలెస్ హోటెల్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. కూటమి ప్రభత్వం గత రెండు సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ది మరియు సంక్షేమ పధకాలగురించి గల్ఫ్ ఎంపర్మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు వివరించారు. కూటమి ప్రభుత్వం నమ్మకానికి మారుపేరని, మరో పదిహేను సంవత్సరాలు ఇదే ఐఖ్యతతో కొనసాగాలని గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ కంచన శ్రీకాంత్ ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కుదరవల్లి సుధాకర రావు, మద్దిన ఈశ్వర్ నాయుడు, మాలేపాటి సురెష్ బాబు, రషీదా బేగం, ఈడుపుగంటి దుర్గా ప్రసాద్, వి.సి. సుబ్బారెడ్డి, గజులపల్లి సుబ్బా రెడ్డి, కొల్లి ఆంజనేయులు, పోలారపు బాబు నాయుడు, కట్టా రామచంద్ర నాయుడు, ఆర్. వెంకట సుబ్బయ్య, లాస్య రాజు, రాపాక రాజేష్, ఆషిష్, శివ రాజు  తదితరులు పాల్గొనగా... జనసేన నాయకులు కంచన శ్రీ కాంత్, రామచంద్ర నాయక్, అంజన కుమార్ పగడాల, ఆకుల రాజేష్, బిరడ సూర్యనారయణ, ఇమ్మిడిశెట్టి సూర్యనరాయణ, ఓబులేస్, ఆలి షేక్, గిడుగు రాంబాబు, గిడిగు యేసుబాబు, దండు వేణు, గంగారపు చంద్రశేకర్, కొమ్మినేని బాలాజి, ముండ్లపాటి మురళి, విను రాయల్, కొట్టిడి శివ, కోలా శ్రీకాంత్, ఉగ్గు పెంచలయ్య, అప్పిన చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో చివరగా నందమూరి బాలకృష్ణ 66వ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియ చేసారు.

Tags

Be the first to react

Latest