సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!! ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.? Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..! Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల! Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు! సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!! ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.? Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..! Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల! Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు!

Sixway National Highway: ఏపీ మీదుగా ఆరు వరుసల జాతీయ రహదారి! రూ.16,482 కోట్లతో... 12 గంటలు కాదు 6 గంటల్లో వెళ్లొచ్చు!

2025-12-09 09:18:00
Zero Balance Account: RBI కీలక ప్రకటన! జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌ ఉన్నవారికి ఇవన్నీ ఫ్రీ!

ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలను అనుసంధానం చేసే విశాఖపట్నం–రాయపూర్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే (NH-130CD) నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ఆరు వరుసలతో నిర్మిస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్ హైవేను రూ.16,482 కోట్ల వ్యయంతో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మౌలిక వసతుల ప్రాజెక్టుగా తీసుకుంది. ఈ హైవే 2026 డిసెంబర్ నాటికి పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తయ్యాక మూడు రాష్ట్రాల మధ్య ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది.

US Visa: ట్రంప్ ప్రభుత్వం 85,000 వీసాలు రద్దు.. ఆ దేశం గురించే ఈ కీలక నిర్ణయం!!

ఈ కారిడార్‌లో ప్రత్యేకంగా నిలిచింది విజయనగరం జిల్లాలోని ఎల్‌.కోట సమీపంలో నిర్మిస్తున్న వృత్తాకార రహదారి. చెరువు చుట్టూ వృత్తంలో నిర్మిస్తున్న ఈ రహదారి ఇంజినీరింగ్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. అలాగే ఒడిశాలోని ఉమ్మరికోట వద్ద నిర్మించిన ఇంటర్‌ఛేంజ్ అనేక రహదారులను కలిపే కీలక కేంద్రంగా మారనుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో సూచిక బోర్డులు, మార్గదర్శకాలు ఏర్పాటు పూర్తయ్యాయి.

Saudi Arabia: విదేశీయులకు మద్యం సడలింపులు… కానీ అది తప్పనిసరి సౌదీ అరేబియా కీలక మార్పులు!!

ఈ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ ఎక్కువ శాతం కొండలు, అడవుల మధ్యగా సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాలోకి ప్రవేశించిన వెంటనే సుంకి ఘాట్ సమీపంలో 3.4 కిలోమీటర్ల పొడవున్న రెండు పెద్ద సొరంగాలు నిర్మిస్తున్నారు. ఈ సొరంగాలు పూర్తైన తర్వాత కొండప్రాంతాల్లో ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ఈ టన్నెల్స్ ఈ ప్రాజెక్ట్‌కు ముఖ్య ఇంజినీరింగ్ అద్భుతాలుగా గుర్తించబడుతున్నాయి.

Donald Trump: భారత్‌కు మరో షాక్‌ ఇచ్చిన ట్రంప్‌! ఇక వాటిపై కూడా సుంకాల మోత!

ప్రస్తుతం రాయపూర్–విశాఖపట్నం ప్రయాణం కోసం NH-26 మార్గంలో 597 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. అయితే ఈ కొత్త ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయ్యాక అదే ప్రయాణం 464 కిలోమీటర్లకే తగ్గుతుంది, అంటే మొత్తం 133 కిలోమీటర్ల దూరం తగ్గింపు. దూరం తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా భారీగా తగ్గుతుంది. ఇప్పుడున్న మార్గంలో విశాఖ చేరుకోవడానికి 12 గంటలు పడుతుంటే, కొత్త హైవే వల్ల ఈ సమయం కేవలం 6 గంటలకు తగ్గిపోతుంది.

Home Remedies: బెస్ట్ హోమ్ రెమెడీ! ఖాళీ కడుపుతో టీ, కాఫీకి బదులుగా దీన్ని తాగి చూడండి...

వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ఈ హైవే భారీ లాభాలు అందిస్తుంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల పారిశ్రామిక మండలాలు నేరుగా విశాఖపట్నం పోర్ట్‌తో అనుసంధానం అవుతాయి. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారికి కూడా సులభంగా కనెక్ట్ అవడంతో సరకు రవాణా వేగం పెరుగుతుంది. మొత్తంగా, ఈ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే పూర్తవ్వడంతో విశాఖ–రాయపూర్ ప్రయాణం వేగవంతం కావడంతో పాటు, వ్యాపారాలు, పర్యాటకం, లాజిస్టిక్స్ రంగాలు భారీగా లాభపడనున్నాయి.

Global Summit: గ్లోబల్‌ సమిట్‌.. తొలి రోజే రూ. 1.88 లక్షల కోట్ల ఒప్పందాలు! వివరాలు ఇవే...
ESI Hospitals: ఏపీకి కేంద్రం నుంచి శుభవార్త.. మరో రెండు కొత్త 100-పడకల ESI ఆసుపత్రులకు గ్రీన్ సిగ్నల్
Ration cards: ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. కిలో రూ.18 మాత్రమే, మంత్రి కీలక ప్రకటన
SSC CHSL: SSC CHSL-2025 కీ విడుదల... అభ్యంతరాలకు 11 వరకు అవకాశం!
ఇండిగో సంక్షోభంపై చంద్రబాబు స్పందన.. కేంద్రం కొత్త నిబంధనలు! ఈ సంక్షోభానికి..

Spotlight

Read More →