సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!! ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.? Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..! Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల! Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు! సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!! ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.? Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..! Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల! Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు!

ESI Hospitals: ఏపీకి కేంద్రం నుంచి శుభవార్త.. మరో రెండు కొత్త 100-పడకల ESI ఆసుపత్రులకు గ్రీన్ సిగ్నల్

2025-12-09 07:41:00
Ration cards: ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. కిలో రూ.18 మాత్రమే, మంత్రి కీలక ప్రకటన

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మరో శుభవార్త అందించింది. నెల్లూరు జిల్లాలో 100 పడకల సామర్థ్యంతో రెండు కొత్త ఈఎస్‌ఐ ఆసుపత్రుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ఆసుపత్రులు నెల్లూరు నగరం మరియు శ్రీసిటీలో నిర్మించనున్నట్లు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి శోభా కరంద్లాజే లోక్‌సభలో వెల్లడించారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ వివరాలు తెలియజేశారు.

SSC CHSL: SSC CHSL-2025 కీ విడుదల... అభ్యంతరాలకు 11 వరకు అవకాశం!

శ్రీసిటీలో ఈఎస్‌ఐ ఆసుపత్రి కోసం అవసరమైన 5 ఎకరాల భూమి ఇప్పటికే సేకరణ పూర్తయిందని మంత్రి చెప్పారు. నెల్లూరులో నిర్మించనున్న మరో 100 పడకల ఆసుపత్రి కోసం 2 ఎకరాల భూమి ఇంకా అవసరముందని తెలిపారు. ఈ భూమి సేకరణ పూర్తయిన వెంటనే టెండర్లు పిలిచి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆసుపత్రులు పూర్తయితే నెల్లూరు జిల్లాలో వైద్య సేవలు మరింత మెరుగవుతాయని తెలిపారు.

ఇండిగో సంక్షోభంపై చంద్రబాబు స్పందన.. కేంద్రం కొత్త నిబంధనలు! ఈ సంక్షోభానికి..

ఇక రాష్ట్రానికి కేంద్రం అందించిన ఆర్థిక సహాయంపై కూడా కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు మూలధన వ్యయం కోసం సాస్కీ పథకం కింద రూ.19,287 కోట్లు వడ్డీలేని రుణాలు కేంద్రం అందించినట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి లోక్‌సభలో తెలిపారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఉపయోగించిందని చెప్పారు.

Japan: జపాన్‌లో 7.6 తీవ్రత భూకంపం.. ప్రాణ, ఆస్తి నష్ట వివరాల కోసం!

ఆర్థిక సంవత్సరాల వారీగా ఈ సహాయాన్ని వివరించిన మంత్రి—2020–21లో రూ.688 కోట్లు, 2021–22లో రూ.501 కోట్లు, 2022–23లో రూ.6,105 కోట్లు, 2023–24లో రూ.4,090 కోట్లు, 2024–25లో రూ.7,901 కోట్లు రాష్ట్రానికి విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో రహదారులు, నీటి ప్రాజెక్టులు, ప్రజా సదుపాయాల అభివృద్ధి వంటి పలు కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Government Schemes: ఏపీలో వారికి పండగే.. గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకానికి ప్రభుత్వం నిధులు! రూ.లక్ష కు 10 వేలు కడితే చాలు..

మొత్తం మీద, 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 డిసెంబర్ 2 వరకు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి రూ.2,60,644 కోట్లు అందాయి. ఇందులో కేంద్ర పన్నుల్లో వాటాగా రూ.2,09,257 కోట్లు, 15వ ఆర్థిక సంఘం కింద రూ.51,387 కోట్లు ఉన్నాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా రూ.20,659 కోట్లు కేటాయించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మొత్తం నిధులు రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రాజెక్టుల వేగవంతానికి దోహదం చేయనున్నాయి.

Health Tips: బరువు తగ్గాలంటే ఇడ్లీనా? పరాఠానా? ఏది మంచిదో మీరు ఊహించలేరు!
New District: ఏపీలో ఆ కొత్త జిల్లా ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
Dont sleep: చలికాలంలో ఫ్యాన్ గాలికి నిద్రపోవద్దు.. నిపుణుల హెచ్చరిక!
Akhanda 2: అఖండ-2 ప్రీమియర్స్ రద్దు.. కారణమిదేనా.. ఈ నెల 12న రిలీజ్ అయ్యే అవకాశాలు!
Vande Mataram: వందేమాతరం వేడుకలు ఏడాది పొడవునా.. ప్రధాని!

Spotlight

Read More →