సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!! ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.? Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..! Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల! Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు! సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!! ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.? Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..! Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల! Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు!

Donald Trump: భారత్‌కు మరో షాక్‌ ఇచ్చిన ట్రంప్‌! ఇక వాటిపై కూడా సుంకాల మోత!

2025-12-09 08:40:00
Global Summit: గ్లోబల్‌ సమిట్‌.. తొలి రోజే రూ. 1.88 లక్షల కోట్ల ఒప్పందాలు! వివరాలు ఇవే...

అమెరికాలో చౌకైన విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు స్థానిక రైతులకు నష్టం కలిగిస్తున్నాయని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కొత్త సుంకాలు విధించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా భారతీయ బియ్యం, కెనడియన్ ఎరువులు వంటి దిగుమతులపై అదనపు సుంకాలు విధించే అవకాశాన్ని ట్రంప్ వెల్లడించారు. అమెరికన్ రైతులు దిగుమతి వస్తువుల వల్ల మార్కెట్ ధరలు పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ESI Hospitals: ఏపీకి కేంద్రం నుంచి శుభవార్త.. మరో రెండు కొత్త 100-పడకల ESI ఆసుపత్రులకు గ్రీన్ సిగ్నల్

తన పరిపాలన రైతుల సమస్యలను పట్టించుకుంటోందని చెబుతూ ట్రంప్, అమెరికన్ వ్యవసాయ రంగాన్ని రక్షించేందుకు 12 బిలియన్ డాలర్ల భారీ బెయిలౌట్ ప్యాకేజీని ప్రకటించారు. వైట్ హౌస్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విదేశీ దేశాలు తక్కువ ధరకు బియ్యాన్ని అమెరికా మార్కెట్‌లోకి పంపుతున్నారన్న ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

Ration cards: ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. కిలో రూ.18 మాత్రమే, మంత్రి కీలక ప్రకటన

రైతుల ఒత్తిడి కారణంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. సబ్సిడీతో వచ్చే విదేశీ బియ్యం అమెరికా మార్కెట్‌ను ప్రభావితం చేస్తోందని, దేశీయ ధరలు తగ్గుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దిగుమతి ఉత్పత్తులపై తీవ్రమైన సుంకాలు విధించే దిశగా అడుగులు వేయనున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు.

SSC CHSL: SSC CHSL-2025 కీ విడుదల... అభ్యంతరాలకు 11 వరకు అవకాశం!

లూసియానా రాష్ట్రానికి చెందిన కెన్నెడీ రైస్ మిల్ CEO మెరిల్ కెన్నెడీ కూడా సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. భారత్, థాయిలాండ్, చైనా వంటి దేశాలు అమెరికా సుంకాలను ఎదుర్కోనున్న మొదటి దేశాలు కావచ్చని ఆయన తెలిపారు. ముఖ్యంగా చైనా భారీగా బియ్యం ఎగుమతి చేస్తున్నా, అమెరికా ప్రధాన భూభాగానికి కాకుండా ప్యూర్టో రికోకు వెళ్తోందని వివరించారు.

ఇండిగో సంక్షోభంపై చంద్రబాబు స్పందన.. కేంద్రం కొత్త నిబంధనలు! ఈ సంక్షోభానికి..

అమెరికా దక్షిణాది ప్రాంతంలోని రైతులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కెన్నెడీ అన్నారు. విదేశీ దిగుమతుల పెరుగుదల కారణంగా దేశీయ ఉత్పత్తికి ప్రమాదం ఏర్పడుతున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని, అమెరికా పరిపాలన విదేశీ దిగుమతులపై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Japan: జపాన్‌లో 7.6 తీవ్రత భూకంపం.. ప్రాణ, ఆస్తి నష్ట వివరాల కోసం!
Government Schemes: ఏపీలో వారికి పండగే.. గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకానికి ప్రభుత్వం నిధులు! రూ.లక్ష కు 10 వేలు కడితే చాలు..
Health Tips: బరువు తగ్గాలంటే ఇడ్లీనా? పరాఠానా? ఏది మంచిదో మీరు ఊహించలేరు!
New District: ఏపీలో ఆ కొత్త జిల్లా ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
Samantha: ఇంటి పేరు వద్దనుకున్న సమంత.. ఇండస్ట్రీ టాక్!

Spotlight

Read More →