Storm effect : తుఫాన్ ఎఫెక్ట్.. రేపు తిరుపతి జిల్లాలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు! రష్మిక ఫ్యాన్స్‌కు పండగే.. 'ది గర్ల్‌ఫ్రెండ్' 5 రోజుల్లో 5 భాషల్లో విడుదల – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే! సినిమా పెద్దలు.. ఆలోచించాలి! మన స్టైల్ చూసి హిందీ వాళ్ళకి - బాలకృష్ణ ముక్కుసూటి మాట! Smriti-Palash: స్మృతి పలాష్ పెళ్లి రద్దు రూమర్స్‌కు పుల్‌స్టాప్.. పెళ్లి వాయిదా వెనుక నిజమేంటి! Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! Fitness Lifestyle: బేర్ గ్రిల్స్ రోజంతా ఏమి తింటాడో తెలుసా? సింపుల్‌ సహజ ఆహారమే అతని రహస్య శక్తి! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి.. RITESలో భారీ నియామకాలు! 400 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు... వెంటనే అప్లై చేయండి! Storm effect : తుఫాన్ ఎఫెక్ట్.. రేపు తిరుపతి జిల్లాలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు! రష్మిక ఫ్యాన్స్‌కు పండగే.. 'ది గర్ల్‌ఫ్రెండ్' 5 రోజుల్లో 5 భాషల్లో విడుదల – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే! సినిమా పెద్దలు.. ఆలోచించాలి! మన స్టైల్ చూసి హిందీ వాళ్ళకి - బాలకృష్ణ ముక్కుసూటి మాట! Smriti-Palash: స్మృతి పలాష్ పెళ్లి రద్దు రూమర్స్‌కు పుల్‌స్టాప్.. పెళ్లి వాయిదా వెనుక నిజమేంటి! Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! Fitness Lifestyle: బేర్ గ్రిల్స్ రోజంతా ఏమి తింటాడో తెలుసా? సింపుల్‌ సహజ ఆహారమే అతని రహస్య శక్తి! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి.. RITESలో భారీ నియామకాలు! 400 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు... వెంటనే అప్లై చేయండి!

Kohli creates history: వన్డేల్లో చరిత్ర సృష్టించిన కోహ్లి.. సచిన్ రికార్డు బ్రేక్!

2025-11-30 17:13:00
ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ.

భారత క్రికెట్‌ అభిమానులకు గర్వకారణమైన ఘనత మరోసారి విరాట్ కోహ్లి పేరుతో చేరింది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అద్భుత శతకం సాధించి కోహ్లి కొత్త రికార్డుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ సచిన్ టెండూల్కర్. ఆయన ఖాతాలో 49 సెంచరీలు ఉన్నా, కోహ్లి ఆ రికార్డును అధిగమించి 52 వన్డే సెంచరీలతో చరిత్ర సృష్టించారు. దీంతో ఒకే ఫార్మాట్‌లో ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలతో ముందంజలో నిలిచారు.

భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి..

సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లి స్థానం ఎప్పటికప్పుడు బలపడుతోంది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లు కలిపి కోహ్లి 83 అంతర్జాతీయ శతకాలు నమోదు చేశారు. సచిన్ వద్ద మొత్తం 100 అంతర్జాతీయ సెంచరీలు ఉన్న సంగతి తెలిసిందే. ఇంకా కోహ్లి కెరీర్‌కు చాలా ఏళ్లు ఉండటంతో, సచిన్ 100 సెంచరీల రికార్డు కూడా చేరువలోనే ఉందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.

రష్మిక ఫ్యాన్స్‌కు పండగే.. 'ది గర్ల్‌ఫ్రెండ్' 5 రోజుల్లో 5 భాషల్లో విడుదల – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టుకు కోహ్లి ప్రధాన స్థంభంలా నిలిచారు. ఆరంభం నుంచే అద్భుతమైన షాట్లతో ముందుకు సాగి, రన్‌చేస్‌లో ఒత్తిడిని చక్కగా ఎదురుకున్నారు. 102 బంతుల్లో స్టైలిష్ సెంచరీ పూర్తి చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. కోహ్లీ క్రీజులో ఉంటూ ప్రత్యర్థి బౌలర్లను పరేషాన్ చేశారు. గ్రౌండ్‌లో ఆయనకు వచ్చిన ప్రతి బౌండరీ, ప్రతి రన్ ప్రేక్షకుల్లో కొత్త ఊపిరి నింపింది.

సినిమా పెద్దలు.. ఆలోచించాలి! మన స్టైల్ చూసి హిందీ వాళ్ళకి - బాలకృష్ణ ముక్కుసూటి మాట!

భారత ఇన్నింగ్స్ ఆరంభంలో రోహిత్ శర్మ దూకుడుగా ఆడి 43 బంతుల్లో 57 పరుగులు చేసి జట్టుకు మంచి శుభారంభం ఇచ్చారు. అయితే ఓ అద్భుతమైన షాట్ ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. యువ బ్యాటర్ జైస్వాల్ 18 పరుగులు, గైక్వాడ్ 8 పరుగులు చేసి త్వరగా పెవిలియన్ చేరారు. వాషింగ్టన్ సుందర్ కూడా 13 పరుగులు చేసి ఔటయ్యారు. అప్పటికి భారత్ స్కోర్ 38 ఓవర్లలో 233/4గా ఉంది. కోహ్లి క్రీజులో నిలిచినంతకాలం భారత్ భారీ స్కోర్ వైపే ప్రయాణించనుందనే ఆశలు అభిమానుల్లో ఉన్నాయి.

Tech Regulation India: కొత్త DoT నిబంధనలు ప్రతి ఆరు గంటలకు మెసేజింగ్‌ యాప్‌ల నుంచి లాగ్‌ అవుట్‌ తప్పనిసరి!

మ్యాచ్ ముగిసే నాటికి 50 ఓవర్లలో ఎంత స్కోర్ చేరుకుంటుందో పెద్ద ఆసక్తి నెలకొంది. అభిమానులు సోషల్ మీడియాలో ఇప్పటికే భారీ అంచనాలు చేస్తున్నారు. చివరి 12 ఓవర్లలో రన్‌రేట్ పెరుగుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే!
US-India:అనిశ్చిత ప్రపంచంలో కొత్త నిబంధనలతో అమెరికా.. సరఫరా భద్రతకోసం భారత్‌ వ్యూహం అవసరం – జైశంకర్!!
Anna Canteens: ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్.. క్యాంటీన్‌ల పరిశీలనకు స్థానిక కమిటీలు!
Viksit Bharat: వికసిత భారతానికి Gen Z సంకల్పమే అసలైన శక్తి.. మన్ కి బాత్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు!!
పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్..
Amaravati: అమరావతి భూ సమీకరణలో కీలక నిర్ణయం.. ముందే రైతుల అంగీకార పత్రం తప్పనిసరి!
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. బర్త్‌డే వేడుకల్లో విచక్షణారహితంగా కాల్పులు! పదుల సంఖ్యలో..
Amaravati :అమరావతిలో వేగంగా సాగుతున్న అండర్‌గ్రౌండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌... భవిష్యత్ రాజధానికి కొత్త రూపురేఖలు!!

Spotlight

Read More →