అలాస్కా మంచులో అదృశ్యమైన ఆంధ్ర యువకుడు! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని! UPSC: యూపీఎస్సీ పరీక్షల్లో సంచలన మార్పు..! ఇక అది తప్పనిసరి! Technology News: వాట్సాప్‌లో మరో అదిరిపోయే అప్‌డేట్.. కవర్ ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు!! Vijayawada Highway: సంక్రాంతి రద్దీ.. HYD విజయవాడ హైవేపై 70 వేల వాహనాలు! Dmart: షాపింగ్‌కు ఇదే బెస్ట్ టైమ్..! డిమార్ట్‌లో నిత్యావసరాలపై భారీ డిస్కౌంట్లు! Gun Violence USA : అమెరికాలో మరోసారి తుపాకీ ఘోష.. మూడు చోట్ల కాల్పులు, ఆరుగురి బలి! Vastu Tips: బాత్రూమ్ అద్దం అక్కడే ఉందా? ఇంట్లో ఇబ్బందులకు ఇదే కారణమా? Owaisis comments: హిజాబ్‌లో ప్రధాని కల.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు! అలాస్కా మంచులో అదృశ్యమైన ఆంధ్ర యువకుడు! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని! UPSC: యూపీఎస్సీ పరీక్షల్లో సంచలన మార్పు..! ఇక అది తప్పనిసరి! Technology News: వాట్సాప్‌లో మరో అదిరిపోయే అప్‌డేట్.. కవర్ ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు!! Vijayawada Highway: సంక్రాంతి రద్దీ.. HYD విజయవాడ హైవేపై 70 వేల వాహనాలు! Dmart: షాపింగ్‌కు ఇదే బెస్ట్ టైమ్..! డిమార్ట్‌లో నిత్యావసరాలపై భారీ డిస్కౌంట్లు! Gun Violence USA : అమెరికాలో మరోసారి తుపాకీ ఘోష.. మూడు చోట్ల కాల్పులు, ఆరుగురి బలి! Vastu Tips: బాత్రూమ్ అద్దం అక్కడే ఉందా? ఇంట్లో ఇబ్బందులకు ఇదే కారణమా? Owaisis comments: హిజాబ్‌లో ప్రధాని కల.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!

మెరిసేదంతా బంగారమేనా? ఇది బంగారు భూమి! కడుపు నిండా పసిడి నిక్షేపాలే.. ఎక్కడ తవ్వినా గుట్టలు గుట్టలుగా..

2026-01-10 15:23:00
PhonePe Bolt: వీసా–మాస్టర్‌కార్డ్‌కు గుడ్ న్యూస్! ఒక్క క్లిక్‌తో కార్డ్ పేమెంట్స్..!

వేల సంవత్సరాల మానవ చరిత్రలో మనిషికి, బంగారానికి విడదీయలేని బంధం ఉంది. రాజరికపు విలాసమైనా, సామాన్యుడి వివాహమైనా 'బంగారం' ఉండాల్సిందే. కాలం మారుతున్నా తన మెరుపును ఏమాత్రం కోల్పోని ఈ లోహం, నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను శాసించే స్థాయికి చేరింది. ఒక దేశం వద్ద ఎంత బంగారం ఉందనే దానిపైనే ఆ దేశ ఆర్థిక బలం ఆధారపడి ఉంటుంది.

Ticket rates: ఐబొమ్మ రవి అరెస్టు.. టికెట్ రేట్ల పెంపు.. నారాయణ సంచలన వ్యాఖ్యలు!

భారతదేశంలో బంగారాన్ని ఆభరణాల కోసం మాత్రమే కాకుండా, సాంస్కృతిక, మతపరమైన సంప్రదాయాలలో కూడా ఒక ముఖ్యమైన భాగం. అది పెళ్లి అయినా లేదా పండుగ అయినా ప్రతి సందర్భానికీ బంగారాన్ని శుభప్రదంగా భావిస్తారు. అందుకే భారతదేశం అతిపెద్ద బంగారు వినియోగదారులలో ఒకటిగా పరిగణించబడుతుంది. అయితే, దుబాయ్ వంటి గల్ఫ్ దేశాలలో బంగారం ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని అందరూ అనుకుంటారు..కానీ, అది వాస్తవం కాదు.. అక్కడ కొనుగోలు చేయడం చౌకగా ఉంటుంది. కానీ, వాస్తవికత చాలా భిన్నంగా ఉంటుంది.

Travel Alert: ప్రయాణికులకు బిగ్ అలెర్ట్! ఆ రైల్వేస్టేషన్ లో కీలక మార్పులు!

ఘనాను బంగారు భూమి అని పిలుస్తారు. పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న ఘనా, దాని విభిన్న బంగారు వనరులు, వృద్ధి చెందుతున్న వాణిజ్యం కారణంగా అరబ్ వ్యాపారులు ఘనాకు ఆ పేరు పెట్టారు. బంగారం ఈ ప్రాంత అత్యంత ముఖ్యమైన వస్తువుగా మారింది.

TTD: శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ ఫోకస్!

బంగారు భూమి' (Land of Gold) అని దేనిని పిలుస్తారు?
చాలామంది బంగారం అనగానే దుబాయ్ గురించి ఆలోచిస్తారు. కానీ, చరిత్రలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే 'బంగారు భూమి' అనే బిరుదు లభించింది.
ఘనా (Ghana): పశ్చిమ ఆఫ్రికాలోని ఈ దేశాన్ని అరబ్ వ్యాపారులు 'బంగారు భూమి' అని పిలిచేవారు. అక్కడ లభించే అపారమైన బంగారు వనరులే దీనికి కారణం.

కలలో బంగారం, డబ్బు కనిపిస్తే ఏం జరుగుతుంది? మీ జీవితంలో రాబోయే మార్పులు..

సాడో ద్వీపం (Sado Island): జపాన్‌లోని ఈ ద్వీపం ఎడో కాలంలో దేశం మొత్తం ఉత్పత్తిలో సగానికి పైగా బంగారాన్ని అందించేది. అందుకే దీనిని అప్పట్లో బంగారు నేలగా గుర్తించేవారు.
శ్రీవిజయ (Srivijaya): ఒకప్పటి ఇండోనేషియాలోని ఈ సామ్రాజ్యాన్ని 'బంగారు ద్వీపం'గా పరిగణించేవారు. ఆ కాలంలో ఇది సంపదకు నిలయంగా ఉండేది.

టమాటాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! లేకపోతే..

దుబాయ్ నిజంగానే బంగారాన్ని ఉత్పత్తి చేస్తుందా?
ఇదొక పెద్ద అపోహ. దుబాయ్ లేదా గల్ఫ్ దేశాలలో బంగారం గనులు తక్కువ. కానీ.. అక్కడి ప్రభుత్వాలు విధిించే తక్కువ పన్నుల (Import duty) కారణంగా బంగారం కొనుగోలు చేయడం మన దేశం కంటే చౌకగా ఉంటుంది. శుద్ధీకరణ (Refinery) మరియు నాణ్యమైన డిజైన్లకు దుబాయ్ ప్రసిద్ధి చెందింది తప్ప, అది ఉత్పత్తి చేసే దేశం కాదు.

Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన!

ధరల పెరుగుదలపై 'ట్రంప్' ఎఫెక్ట్!
ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకడానికి అంతర్జాతీయ రాజకీయాలు కూడా ఒక కారణం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలు (Tariffs), స్టాక్ మార్కెట్ గందరగోళం మధ్య పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. కరెన్సీ విలువ తగ్గుతున్నప్పుడు బంగారం విలువ పెరుగుతుంది. ఈ భద్రతా భావమే ధరలను కొత్త శిఖరాలకు చేరుస్తోంది.

నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా ఆయన నియామకం! జీఓ విడుదల..!
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు! 135 ఏళ్ల తర్వాత జనవరిలో..
Tollywood: సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.... టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ! ఫస్ట్ లుక్...
Railway Updates: ప్రయాణికులకు శుభవార్త.. విజయవాడ డివిజన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగం పెంపు.. ఈ మార్గాలు కీలకం..!
SSD Tokens: రథసప్తమికి భారీ ఏర్పాట్లు... జనవరి 24–26 వరకు SSD టోకెన్లు రద్దు!
Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం!
Tech News: కారులో ఫోన్ ఛార్జ్ చేస్తున్నారా? ఇంక అంతే… మీ ఫోన్ కి పెద్ద ముప్పే..!!

Spotlight

Read More →