Jonty Rhodes: ఢిల్లీ వాయు కాలుష్యంపై జాంటీ రోడ్స్ ఆందోళన... ఇలా శ్వాసించడం కష్టం! Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..! Andaman Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం.. భయంతో వీధుల్లోకి పరుగులు! Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... ప్రకృతి ప్రళయం... 9 సెం.మీ. సైజు వడగళ్ళు వాన! పలువురికి తీవ్ర గాయాలు! విశాఖలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు! Pulicat Lake: ఫ్లెమింగో రాకతో మెరిసిన ప్రకృతి అందాలు... పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా మలుస్తున్న ప్రభుత్వం! Jonty Rhodes: ఢిల్లీ వాయు కాలుష్యంపై జాంటీ రోడ్స్ ఆందోళన... ఇలా శ్వాసించడం కష్టం! Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..! Andaman Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం.. భయంతో వీధుల్లోకి పరుగులు! Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... ప్రకృతి ప్రళయం... 9 సెం.మీ. సైజు వడగళ్ళు వాన! పలువురికి తీవ్ర గాయాలు! విశాఖలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు! Pulicat Lake: ఫ్లెమింగో రాకతో మెరిసిన ప్రకృతి అందాలు... పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా మలుస్తున్న ప్రభుత్వం!

Tirupathi Highway: శ్రీవారి భక్తులకు రాజమార్గం! 55.90 కిలోమీటర్లు 1,852 కోట్లతో..ఇక తిరుపతికి రెండున్నర గంటల్లోనే..!!

2025-07-27 07:05:00
Free Bus: ఉచిత బస్సు పథకం‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఐదు రకాల బస్సుల్లో..

ఇటీవల తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ఒక ముఖ్యమైన పరిణామం జరిగింది. మదనపల్లె నుండి పీలేరు మీదుగా తిరుపతికి వెళ్లే రాజమార్గం పూర్తయ్యింది. ఇది నేషనల్ హైవే 71 (NH-71)లో భాగంగా నిర్మించబడింది. గతంలో రెండు లైన్లుగా ఉన్న ఈ రహదారిని ఇప్పుడు నాలుగు లైన్లుగా విస్తరించారు. ఈ మార్గం పూర్తిగా అందుబాటులోకి రావడంతో, తిరుపతికి చేరే ప్రయాణ సమయం దాదాపు రెండున్నర గంటల వరకు తగ్గనుంది. దీని ద్వారా భక్తులకు మేలు కలిగే అవకాశం ఉంది.

AP Assembly: ఏపీ చట్టసభలకు సంబంధించి వివిధ కమిటీలు ఏర్పాటు! 10 నుంచి 12 మంది సభ్యుల్ని..

ఈ రహదారి మదనపల్లె నుండి భాకరాపేట వరకు ఫస్ట్ ఫేజ్‌గా పూర్తయింది. అయితే చెర్లోపల్లె నుండి భాకరాపేట వరకు 20 కిలోమీటర్ల మార్గం అటవీ శాఖ అనుమతుల సమస్యల కారణంగా నిలిచిపోయింది. పీలేరు వరకు కొన్ని భాగాలు పూర్తయ్యాయి, మరికొన్ని పనులు జరుగుతున్నాయి. మొత్తం 55.90 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి 1,852 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దీనితో పాటు సీసీ కెమెరాలు, సర్వీస్ రోడ్లు, అండర్ పాస్‌లు, బ్రిడ్జిలు వంటి సౌకర్యాలను కూడా అందించారు.

SIT Raids: లిక్కర్ స్కాంలో నాటు బాంబులా పేలుతున్న నిజాలు! హైదరాబాద్‌లో భారీగా సోదాలు..

ఈ రహదారి పీలేరు, కలికిరి, వాల్మీకిపురం వంటి గ్రామాల సమీపంగా వెళ్లడంతో ఆ ప్రాంత ప్రజల ప్రయాణం సులభమవుతుంది. గ్రామీణ రాకపోకల కోసం ప్రత్యేకంగా సర్వీసు రోడ్లు, ఆర్వోబీలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు మరింత వెసులుబాటు లభిస్తుంది. గండిబోయినపల్లె వద్ద టోల్ ప్లాజా కూడా నిర్మించారు. ట్రాఫిక్‌ను పర్యవేక్షించేందుకు టోల్ ప్లాజా వద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

Accident yadadri : యాదాద్రిలో ఘోర ప్రమాదం... ఇద్దరు డీఎస్పీలు మృతి!

ఇందువల్ల తిరుమల ప్రయాణం మరింత వేగవంతం, భద్రతతో కూడినదిగా మారనుంది. అనంతపురం, కడప, చిత్తూరు, కర్ణాటక తదితర ప్రాంతాల భక్తులకు ఇది ఒక గొప్ప వెసులుబాటు. సమయం, ఇంధనం, దూరం ముగ్గురూ ఆదా కావడం భక్తుల ప్రయాణాన్ని మరింత సంతృప్తికరంగా మార్చనుంది.

Telugu Boy: అమెరికాలో విషాదం.... పాల్నాడు కుటుంబానికి తీరని నష్టం!
New Ration Card: రూ.24 చెల్లించి కొత్త రేషన్ కార్డు... అప్లై చేశారా? అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి!
Railway Division: తిరుపతి రైల్వే డివిజన్ ఏర్పాటుపై..! రైల్వే బోర్డు కీలక నిర్ణయం!
EU Sanctions: రష్యా చమురుపై ఈయూ ఆంక్షలు...! భారతీయ షిప్పింగ్ కంపెనీలపై ఎఫెక్ట్!
అమరావతిలో అభివృద్ధి చూస్తే దిమ్మతిరిగిపోద్ది.. చంద్రబాబు కలలకు కొత్త రెక్కలు!
Reconstruction temple: ప్రత్యేక నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధి... రూ.500 కోట్లు!
flight: హైవేపై కూలిన విమానం..! పైల‌ట్‌తో స‌హా ఇద్ద‌రు మృతి!
Gunmen Suspended: మాజీ మంత్రి పెద్దిరెడ్డి గన్‌మెన్ సస్పెండ్..! జైలు దగ్గర ఆ వీడియోనే కొంపముంచింది!

Spotlight

Read More →