LPG New Rules: గ్యాస్ వినియోగదారులకు షాక్: జూన్ 30 లోగా ఆ పని చేయకపోతే కనెక్షన్ కట్! Flight Ticket: ప్రయాణీకులకు భారీ ఊరట... భారీగా తగ్గనున్న టికెట్ రేట్లు.. కేంద్రం కీలక నిర్ణయం! Smartphone: భారీగా పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు... ఆరు నెలల్లోనే 30 శాతం వరకు... ఇకపై మరింతగా..!! Visakhapatnam: పరిశ్రమల ఆధారిత నైపుణ్యాభివృద్ధికి జాతీయ నమూనాగా విశాఖ! Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి స్కీమ్... చిన్న పొదుపుతోనే కుమార్తె చదువు, పెళ్లికి రూ.70 లక్షలు పొందండి! Fuel Export Duty: పెట్రోల్, డీజిల్ డ్యూటీపై కేంద్రం తాజా ఉత్తర్వులు! జూన్ 1 నుంచి అమలు... PAN Card: కొత్త పాన్ కార్డ్ రూల్స్ అమల్లోకి.. నగదు లావాదేవీలపై మారిన పరిమితులు! TV channels: టీవీ వీక్షకులకు ఊరట.. గంట ప్రసారంలో 10 నిమిషాల యాడ్స్, 2 నిమిషాల ప్రోమోలకే అనుమతి! RBI: కాగితపు నోట్లకు గుడ్‌బై.. త్వరలో మార్కెట్లోకి ఆర్‌బీఐ ప్లాస్టిక్ నోట్లు! Realme: బ్యాటరీ ఆందోళనకు చెక్.. యూజర్ల నమ్మకాన్ని గెలుస్తున్న 'రియల్‌మీ పీ సిరీస్' LPG New Rules: గ్యాస్ వినియోగదారులకు షాక్: జూన్ 30 లోగా ఆ పని చేయకపోతే కనెక్షన్ కట్! Flight Ticket: ప్రయాణీకులకు భారీ ఊరట... భారీగా తగ్గనున్న టికెట్ రేట్లు.. కేంద్రం కీలక నిర్ణయం! Smartphone: భారీగా పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు... ఆరు నెలల్లోనే 30 శాతం వరకు... ఇకపై మరింతగా..!! Visakhapatnam: పరిశ్రమల ఆధారిత నైపుణ్యాభివృద్ధికి జాతీయ నమూనాగా విశాఖ! Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి స్కీమ్... చిన్న పొదుపుతోనే కుమార్తె చదువు, పెళ్లికి రూ.70 లక్షలు పొందండి! Fuel Export Duty: పెట్రోల్, డీజిల్ డ్యూటీపై కేంద్రం తాజా ఉత్తర్వులు! జూన్ 1 నుంచి అమలు... PAN Card: కొత్త పాన్ కార్డ్ రూల్స్ అమల్లోకి.. నగదు లావాదేవీలపై మారిన పరిమితులు! TV channels: టీవీ వీక్షకులకు ఊరట.. గంట ప్రసారంలో 10 నిమిషాల యాడ్స్, 2 నిమిషాల ప్రోమోలకే అనుమతి! RBI: కాగితపు నోట్లకు గుడ్‌బై.. త్వరలో మార్కెట్లోకి ఆర్‌బీఐ ప్లాస్టిక్ నోట్లు! Realme: బ్యాటరీ ఆందోళనకు చెక్.. యూజర్ల నమ్మకాన్ని గెలుస్తున్న 'రియల్‌మీ పీ సిరీస్'

EU Sanctions: రష్యా చమురుపై ఈయూ ఆంక్షలు...! భారతీయ షిప్పింగ్ కంపెనీలపై ఎఫెక్ట్!

 యూరోపియన్ యూనియన్ (EU) రష్యా చమురుపై విధించిన ఆంక్షలు ఇప్పుడు భారతీయ షిప్పింగ్ రంగంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన 'ఇంట

Published : 2025-07-26 18:34:00
అమరావతిలో అభివృద్ధి చూస్తే దిమ్మతిరిగిపోద్ది.. చంద్రబాబు కలలకు కొత్త రెక్కలు!

యూరోపియన్ యూనియన్ (EU) రష్యా చమురుపై విధించిన ఆంక్షలు ఇప్పుడు భారతీయ షిప్పింగ్ రంగంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన 'ఇంటర్‌షిప్పింగ్ సర్వీసెస్ హబ్' అనే సంస్థ భారతీయ విభాగం ఈ ఆంక్షల వల్ల ప్రభావితమవుతోంది. అంతేకాదు, అదే కంపెనీలో పనిచేస్తున్న భారతీయ నౌకా కెప్టెన్ అభినవ్ కమల్‌కు సైతం ఈ ఆంక్షలు చుక్కెదురవుతున్నాయి.

Health: 10 నిమిషాల నడకతో షుగర్ కంట్రోల్‌... వైద్యుల చిట్కా!

కెప్టెన్ అభినవ్ కమల్ రష్యన్ క్రూడ్ ఆయిల్‌ మరియు పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు సంబంధించి మెటీరియల్, సాంకేతిక, ఆర్థిక సహాయం అందించారని ఈయూ ఆరోపిస్తోంది. దీంతో యూరోపియన్ యూనియన్ ఆంక్షలు ఎదుర్కొంటున్న తొలి భారతీయ పౌరుడిగా అభినవ్ గుర్తింపు పొందారు.

Chandrababu Tour: నేడే సింగపూర్‌కు చంద్రబాబు.. 5 రోజుల పాటు సీఎం బృందం పర్యటన! మెయిన్ టార్గెట్ అదే!

ఇక, ఇంటర్‌షిప్పింగ్ సంస్థ రష్యన్ వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొన్న నౌకలకు సహాయం అందించిందన్న ఆరోపణలతో ఈయూ ఆ కంపెనీని కూడా టార్గెట్ చేసింది. అధికారికంగా ఈయూ అనుబంధ దేశాల్లో కెప్టెన్ కమల్‌కు సేవలు ఇవ్వడం, తీసుకోవడం ఇక సాధ్యం కాదు. అంతర్జాతీయ షిప్పింగ్ రంగంలో ఈయూ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఆయన భవిష్యత్‌పై అనేక అనిశ్చితులు నెలకొన్నాయి.

DGP: మార్చికల్లా మావోయిస్టులు లొంగిపోవాలి... డీజీపీ హరీష్ గుప్తా హెచ్చరిక!

మరోవైపు, ఈ ప్రభావం నయారా ఎనర్జీ లిమిటెడ్‌ అనే భారతీయ రిఫైనరీపై కూడా కనిపిస్తోంది. ఈ కంపెనీలో రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్‌కు 49.13 శాతం వాటా ఉంది. ఈయూ ఆంక్షల నేపథ్యంలో షిప్పింగ్ ఆపరేటర్లు నయారా కంపెనీతో వ్యవహరించడాన్ని నిరాకరిస్తుండటంతో, కొన్ని రవాణాలు నిలిచిపోయాయి. అయినప్పటికీ, భారత్ ఇతర దేశాలు విధిస్తున్న ఏకపక్ష ఆంక్షలను అమోదించదన్న దానిలో ఇప్పటికీ స్పష్టంగా నిలబడి ఉంది.

Godavari River: గోదావరి ఉగ్రరూపం.. ఎగువ నుంచి భారీ వరద! అధికారుల అలర్ట్..
మహిళల అభివృద్ధే మా ప్రాధాన్యం – ఆర్థిక భరోసా ప్రధాన లక్ష్యం! రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం..
Caravan Parks: ఏపీలో కారవాన్ పార్కులు.. అక్కడే..! ఆ ప్రాంతాలకు మహర్దశ.!
Minister Speech: నగరాల్లో కాదు.. గ్రామాల్లోనూ కొత్త రోడ్లు – ఇదే నిజమైన అభివృద్ధి!
Narayana tweet: అమరావతిలో రెండు వైద్య కళాశాలలు.... మంత్రి నారాయణ!
TRF: టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అమెరికా..! ఎలాంటి అభ్యంతరం లేదన్న పాక్‌!

Spotlight

Read More →