ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం!

SIT Raids: లిక్కర్ స్కాంలో నాటు బాంబులా పేలుతున్న నిజాలు! హైదరాబాద్‌లో భారీగా సోదాలు..

2025-07-26 20:37:00
Accident yadadri : యాదాద్రిలో ఘోర ప్రమాదం... ఇద్దరు డీఎస్పీలు మృతి!

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో దూకుడు పెంచిన సిట్ అధికారులు హైదరాబాద్‌లో ఇవాళ(శనివారం జులై 24) పలు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా, మాజీ సీఎం జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్ కార్యాలయాల్లో దర్యాప్తు సాగింది.

Telugu Boy: అమెరికాలో విషాదం.... పాల్నాడు కుటుంబానికి తీరని నష్టం!

సిట్ అధికారుల విచారణ ప్రకారం, ఇప్పటికే అరెస్ట్ అయిన బాలాజీ గోవిందప్ప ఈ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న నేపధ్యంలో భారతీ సిమెంట్స్ కార్యాలయం కీలకంగా మారింది. బంజారాహిల్స్‌లో ఉన్న భారతీ సిమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో సిట్ అధికారులు పలు డాక్యుమెంట్లు పరిశీలించారు. సుమారు ఆరుగురు అధికారులతో కూడిన బృందం సోదాలు నిర్వహించింది.

New Ration Card: రూ.24 చెల్లించి కొత్త రేషన్ కార్డు... అప్లై చేశారా? అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి!

రాజ్ కసిరెడ్డికి చెందిన రీసోర్స్ వన్ కంపెనీ, చాణక్యకు చెందిన టీ-గ్రిల్ రెస్టారెంట్‌లలోనూ సోదాలు జరిగాయి. కంపెనీల్లో జరిగిన సమావేశాలు, వాటికి సంబంధించిన సాంకేతిక ఆధారాలను సేకరించడంపై దృష్టి పెట్టారు.

Railway Division: తిరుపతి రైల్వే డివిజన్ ఏర్పాటుపై..! రైల్వే బోర్డు కీలక నిర్ణయం!

సిట్ దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగు చూసేలా ఉన్నాయి. రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణంలో భాగంగా నగదు లావాదేవీలు భారతీ సిమెంట్స్ ద్వారా జరిగి ఉండొచ్చన్న అనుమానంతో అధికారులు కీలక ఆధారాల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆరు ప్రదేశాలకు ముడుపులు ఈ కంపెనీ నుంచి తరలించారని ప్రాథమిక సమాచారం.

EU Sanctions: రష్యా చమురుపై ఈయూ ఆంక్షలు...! భారతీయ షిప్పింగ్ కంపెనీలపై ఎఫెక్ట్!

డిస్టిలరీ యజమానులతో భేటీలు, మద్యం సరఫరా సంస్థలతో జరిపిన చర్చల వివరాలు సైతం సిట్ దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఈ భేటీల అనంతరం లక్షలాది రూపాయల ముడుపులు కంపెనీ ద్వారా చెలామణి అయినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

అమరావతిలో అభివృద్ధి చూస్తే దిమ్మతిరిగిపోద్ది.. చంద్రబాబు కలలకు కొత్త రెక్కలు!
Health: 10 నిమిషాల నడకతో షుగర్ కంట్రోల్‌... వైద్యుల చిట్కా!
Chandrababu Tour: నేడే సింగపూర్‌కు చంద్రబాబు.. 5 రోజుల పాటు సీఎం బృందం పర్యటన! మెయిన్ టార్గెట్ అదే!
DGP: మార్చికల్లా మావోయిస్టులు లొంగిపోవాలి... డీజీపీ హరీష్ గుప్తా హెచ్చరిక!
Godavari River: గోదావరి ఉగ్రరూపం.. ఎగువ నుంచి భారీ వరద! అధికారుల అలర్ట్..

Spotlight

Read More →