Tourism: జీటీఎం 2026లో ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం! Hill Stations: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా... ఈ హిల్ స్టేషన్లకు వెళ్తే అసలు తిరిగి రావాలనిపించదు!! Flight Ticket: ప్రయాణీకులకు భారీ ఊరట... భారీగా తగ్గనున్న టికెట్ రేట్లు.. కేంద్రం కీలక నిర్ణయం! IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్... ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం... టికెట్ ధర ఎంతంటే? Hill Stations: స్కాట్ ల్యాండ్‌ను గుర్తు చేసే 5 భారత హిల్ స్టేషన్లు.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన అనుభవం! Schengen Visa: యూరోప్ షెంగెన్ వీసాలపై భారీ డిమాండ్.. 2025లో 1.2 కోట్లకు చేరిన దరఖాస్తులు! Hajj: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరుగుదల! India Trip: భారత్ పర్యటనకు రూ.10 లక్షలు ఖర్చు చేసిన అమెరికన్ జంట.. సోషల్ మీడియా లో వైరల్! RTC: భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! Tourism: జీటీఎం 2026లో ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం! Hill Stations: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా... ఈ హిల్ స్టేషన్లకు వెళ్తే అసలు తిరిగి రావాలనిపించదు!! Flight Ticket: ప్రయాణీకులకు భారీ ఊరట... భారీగా తగ్గనున్న టికెట్ రేట్లు.. కేంద్రం కీలక నిర్ణయం! IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్... ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం... టికెట్ ధర ఎంతంటే? Hill Stations: స్కాట్ ల్యాండ్‌ను గుర్తు చేసే 5 భారత హిల్ స్టేషన్లు.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన అనుభవం! Schengen Visa: యూరోప్ షెంగెన్ వీసాలపై భారీ డిమాండ్.. 2025లో 1.2 కోట్లకు చేరిన దరఖాస్తులు! Hajj: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరుగుదల! India Trip: భారత్ పర్యటనకు రూ.10 లక్షలు ఖర్చు చేసిన అమెరికన్ జంట.. సోషల్ మీడియా లో వైరల్! RTC: భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు!

flight: హైవేపై కూలిన విమానం..! పైల‌ట్‌తో స‌హా ఇద్ద‌రు మృతి!

 ఇటలీలో ఓ చిన్నతరహా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. బ్రెసియా నగర సమీపంలో ఉన్న హైవేపై అకస్మాత్తుగా కుప్పకూలిన ఈ విమానం మంటల పాలైంది. ప్రమాదంలో పైలట్‌తో పాటు

Published : 2025-07-26 11:49:00
Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ప్రజలు అవస్థలు... వచ్చే 48 గంటలు కీలకం!

ఇటలీలో ఓ చిన్నతరహా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. బ్రెసియా నగర సమీపంలో ఉన్న హైవేపై అకస్మాత్తుగా కుప్పకూలిన ఈ విమానం మంటల పాలైంది. ప్రమాదంలో పైలట్‌తో పాటు మరో వ్యక్తి మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Praja Vedika: నేడు (26/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

అల్ట్రాలైట్‌ క్యాటగిరీకి చెందిన ‘ఫ్రేషియా ఆర్జీ’ అనే ఈ విమానం, కార్బన్ ఫైబర్‌తో తయారు చేయబడినది. దాని వింగ్ వెడల్పు సుమారు 30 అడుగులు ఉంటుంది. ప్రమాదానికి ముందు, తగిన నియంత్రణ కోల్పోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయబోతున్న సందర్భంలోనే విమానం ఒక్కసారిగా నోస్‌డైవ్ తీసుకుని రోడ్డును ఢీకొట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు.

Kargil Vijay Diwas: అమర జవాన్ల త్యాగానికి దేశం తలవంచి వందనం.... రాష్ట్రపతి, ప్రధాని ఘన నివాళులు!

విమానాన్ని ఢీకొనగానే భారీ పేలుడు సంభవించింది. రోడ్డుపై దూసుకొచ్చిన వేగవంతమైన విమానం మంటలు చెలరేగేలా చేసింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. పేలుడు సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ఇద్దరు బైకర్లు గాయపడ్డారు.

Jagan Shock: వైసీపీలో మొదలైన హైటెన్షన్.. ‘ఆడుదాం ఆంధ్ర'పై 20 రోజుల్లో విజిలెన్స్ నివేదిక.! ఆర్టీసీ కార్మికులకు శుభవార్త..
TTD: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.... 73576 మంది భక్తులు నిన్న!
Nara Lokesh: ఆపరేషన్ మిడిల్‌లో ప్రాణాలు కోల్పోయిన అధికారులు..! మృతుల కుటుంబాలకు లోకేష్ ప్రగాఢ సానుభూతి!
NOAR: డ్రోన్ ద్వారా క్షిపణి ప్రయోగం విజయవంతం.. రాజ్నాథ్ అభినందనలు!
Telangana Government: తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం! జిల్లాల్లో పర్యటించాలని ఆదేశాలు..!

Spotlight

Read More →