Forest Fire: హిమాలయ అటవీ కార్చిచ్చు! అదుపులోకి తెచ్చేందుకు ఆపరేషన్ పసిఫిక్! Kambalakonda Eco Park: వన్యప్రాణులపై మమకారం చాటుకున్న పవన్ కల్యాణ్.. తల్లి అంజనాదేవి పుట్టినరోజున జిరాఫీల దత్తత.!! Nallamala Forest: నల్లమలలోకి 120 అడవి దున్నలు..!! హై అలర్ట్.. ఆ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అరేబియా సముద్రంలో అల్పపీడనం.! గంటకు 50 కి.మీ వేగంతో.. భారతదేశపు టీ రాజధాని అసోం గురించి మీకు తెలియని విషయాలు! Rain Alert: బంగాళాఖాతంలో అలపీడనం! ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన! Nature Facts: నిప్పు–మంచుతో నిండిన ప్రకృతి అద్భుతం.. దోమలు, పాములే లేని భూమి ఇదే..!! విశాఖ సముద్ర గర్భంలో అద్భుతం: స్కూబా డైవర్ల కంటపడ్డ అరుదైన 'వేల్ షార్క్'! 5 day rain: 5 రోజుల వర్ష సూచన.. అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు! Floods: దక్షిణాఫ్రికా ఖండాన్ని ముంచిన వరదలు.. లక్షల మంది నిరాశ్రయులు! Forest Fire: హిమాలయ అటవీ కార్చిచ్చు! అదుపులోకి తెచ్చేందుకు ఆపరేషన్ పసిఫిక్! Kambalakonda Eco Park: వన్యప్రాణులపై మమకారం చాటుకున్న పవన్ కల్యాణ్.. తల్లి అంజనాదేవి పుట్టినరోజున జిరాఫీల దత్తత.!! Nallamala Forest: నల్లమలలోకి 120 అడవి దున్నలు..!! హై అలర్ట్.. ఆ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అరేబియా సముద్రంలో అల్పపీడనం.! గంటకు 50 కి.మీ వేగంతో.. భారతదేశపు టీ రాజధాని అసోం గురించి మీకు తెలియని విషయాలు! Rain Alert: బంగాళాఖాతంలో అలపీడనం! ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన! Nature Facts: నిప్పు–మంచుతో నిండిన ప్రకృతి అద్భుతం.. దోమలు, పాములే లేని భూమి ఇదే..!! విశాఖ సముద్ర గర్భంలో అద్భుతం: స్కూబా డైవర్ల కంటపడ్డ అరుదైన 'వేల్ షార్క్'! 5 day rain: 5 రోజుల వర్ష సూచన.. అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు! Floods: దక్షిణాఫ్రికా ఖండాన్ని ముంచిన వరదలు.. లక్షల మంది నిరాశ్రయులు!

Red Alert: హైదరాబాద్ వాసులకు రెడ్ అలర్ట్! రెండు రోజులు భారీ వర్షాలు!

హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో జులై 23, 24 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం వర

Published : 2025-07-24 08:15:00
Dwcra Womens: ఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త! ప్రభుత్వం ఉచితంగా రూ.50వేలు .. నెలకు రూ.20వేలు సంపాదించొచ్చు!

హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో జులై 23, 24 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వాటి ప్రభావంతో నగరంలో పలు చోట్ల వర్షపు నీరు నిలిచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

Stamp Duty: ఏపీ ప్రజలకు శుభవార్త! స్టాంపు డ్యూటీ పై భారీ తగ్గింపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో – ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగొచ్చని, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడే అవకాశముందని అధికారులు అప్రమత్తం చేశారు.

Pension: ఏపీలో పెన్షన్ పథకం పై కీలక నిర్ణయం! వారందరికీ కట్.. మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి!

ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీకి రహదారులపై వర్షపు నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని సూచించగా, రోడ్డు, రైల్వే శాఖలతో సమన్వయం ద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు బయటకు వెళ్ళాల్సిన పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.

Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌..! టికెటింగ్‌ ప్రక్రియలో కీలక మార్పులు చేసిన రైల్వే శాఖ!
UPI New Rules: ఫోన్ పే వాడుతున్నారా.. బిగ్ అప్ డేట్! ఆగస్ట్ నుండి కొత్త రూల్స్!
Railway Station: ఆ చిన్న రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.26.81 కోట్లతో... కొత్తగా 50 రైళ్లు!
IBPS PO & SO Jobs: బ్యాంకు ఉద్యోగార్ధులకు అలర్ట్‌..! ఐబీపీఎస్‌ పీఓ, ఎస్‌ఓ దరఖాస్తు గడువు పెంపు!
Srivani Ticket Counter: తిరుమలలో కొత్త శ్రీవాణి టికెట్ కౌంటర్ ప్రారంభం! ఎక్కడంటే... పూర్తి వివరాలు ఇవే!

Spotlight

Read More →