Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Pension: ఏపీలో పెన్షన్ పథకం పై కీలక నిర్ణయం! వారందరికీ కట్.. మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేకించి దివ్యాంగుల కోటాలో అర్హత లేకుండా పింఛన్లు పొం

Published : 2025-07-23 07:00:00
Model Township: మురికివాడకు మహార్దశ! అదానీ అండతో మోడల్ టౌన్ షిప్ గా మారనున్న ఆ ప్రాంతం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేకించి దివ్యాంగుల కోటాలో అర్హత లేకుండా పింఛన్లు పొందుతున్న 1.08 లక్షల మందికి గుర్తించి, వారికి ఇచ్చిన బోగస్ సదరం ధ్రువపత్రాలను రద్దు చేయనుంది. అర్హతలు లేకున్నా పింఛన్ పొందుతున్న వారి వివరాలను వైద్య బృందాల సహకారంతో ప్రభుత్వం తనిఖీ చేస్తోంది. ఈ నెల జూలై 25వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త సదరం ధ్రువీకరణ పత్రాలు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. 

Andhra Pradesh: ఏపీలో జిల్లాలు,మండలాల పేర్లు మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!

40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి అసెస్‌మెంట్ రిపోర్ట్ ఇచ్చి, వారి పింఛన్లను రద్దు చేయనున్నారు. అర్హులైన దివ్యాంగులకు మాత్రమే పింఛన్ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Aadabidda Nidhi Scheme: ఏపీలో 18 ఏళ్లు దాటిన మహిళలకు రూ.18000..! మంత్రి కీలక వ్యాఖ్యలు!

ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని పది పురపాలక సంఘాలు మరియు నగర పంచాయతీల్లో ఉన్న ప్రత్యేక అధికారుల పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఎన్నికలు జరిగే వరకు ఈ ప్రత్యేక పాలన కొనసాగుతుందని పురపాలక శాఖ ప్రకటించింది. ఇప్పటికే ఆమదాలవలస, నరసరావుపేట, పొన్నూరు, కందుకూరు, కావలి, తాడిగడప, చింతలపూడి, పొదిలి, అల్లూరు, బి.కొత్తకోట వంటి పట్టణాల్లో ప్రత్యేక అధికారుల పదవీకాలం ముగియడంతో, కొనసాగింపు నిర్ణయం తీసుకున్నట్టు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Annadata Sukhibhava: ఏపీ రైతులకు అలర్ట్.. అన్నదాత సుఖీభవపై అప్‌డేట్..! డబ్బులు పడేది అప్పుడే?
Amaravathi Farmers: అమరావతి రైల్వే లైన్‌కు భూములు ఇవ్వడంపై రైతుల స్పందన! ఏమన్నారంటే?
NTPC Notification: 2025 భారీ నోటిఫికేషన్! భారత రైల్వే NTPC ఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలు!
Air India: హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిరిండియా విమానంలో మంటలు! ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా..!
Google: జాబ్ మార్కెట్...! టెక్ రంగంపై గూగుల్ ఆండ్రాయిడ్ హెడ్ కీలక సూచనలు!
Job Offer: విపరీతమైన కార్మిక కొరతతో ఆ దేశం! మా దేశానికి రండి.. ఉద్యోగాలు ఇస్తాం!