Forest Fire: హిమాలయ అటవీ కార్చిచ్చు! అదుపులోకి తెచ్చేందుకు ఆపరేషన్ పసిఫిక్! Kambalakonda Eco Park: వన్యప్రాణులపై మమకారం చాటుకున్న పవన్ కల్యాణ్.. తల్లి అంజనాదేవి పుట్టినరోజున జిరాఫీల దత్తత.!! Nallamala Forest: నల్లమలలోకి 120 అడవి దున్నలు..!! హై అలర్ట్.. ఆ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అరేబియా సముద్రంలో అల్పపీడనం.! గంటకు 50 కి.మీ వేగంతో.. భారతదేశపు టీ రాజధాని అసోం గురించి మీకు తెలియని విషయాలు! Rain Alert: బంగాళాఖాతంలో అలపీడనం! ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన! Nature Facts: నిప్పు–మంచుతో నిండిన ప్రకృతి అద్భుతం.. దోమలు, పాములే లేని భూమి ఇదే..!! విశాఖ సముద్ర గర్భంలో అద్భుతం: స్కూబా డైవర్ల కంటపడ్డ అరుదైన 'వేల్ షార్క్'! 5 day rain: 5 రోజుల వర్ష సూచన.. అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు! Floods: దక్షిణాఫ్రికా ఖండాన్ని ముంచిన వరదలు.. లక్షల మంది నిరాశ్రయులు! Forest Fire: హిమాలయ అటవీ కార్చిచ్చు! అదుపులోకి తెచ్చేందుకు ఆపరేషన్ పసిఫిక్! Kambalakonda Eco Park: వన్యప్రాణులపై మమకారం చాటుకున్న పవన్ కల్యాణ్.. తల్లి అంజనాదేవి పుట్టినరోజున జిరాఫీల దత్తత.!! Nallamala Forest: నల్లమలలోకి 120 అడవి దున్నలు..!! హై అలర్ట్.. ఆ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అరేబియా సముద్రంలో అల్పపీడనం.! గంటకు 50 కి.మీ వేగంతో.. భారతదేశపు టీ రాజధాని అసోం గురించి మీకు తెలియని విషయాలు! Rain Alert: బంగాళాఖాతంలో అలపీడనం! ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన! Nature Facts: నిప్పు–మంచుతో నిండిన ప్రకృతి అద్భుతం.. దోమలు, పాములే లేని భూమి ఇదే..!! విశాఖ సముద్ర గర్భంలో అద్భుతం: స్కూబా డైవర్ల కంటపడ్డ అరుదైన 'వేల్ షార్క్'! 5 day rain: 5 రోజుల వర్ష సూచన.. అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు! Floods: దక్షిణాఫ్రికా ఖండాన్ని ముంచిన వరదలు.. లక్షల మంది నిరాశ్రయులు!

Metro: నమ్మ మెట్రో ఫేజ్ 3 నిర్మాణం! వాటిపై BMRCL క్లియరెన్స్!

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్  ప్రకటించిన ప్రకారం, నమ్మ మెట్రో ఫేజ్ 3 నిర్మాణంలో తొలగించాల్సిన చెట్లు  మొదట అంచనా వేసిన 11,000 కాకుండా, తా

Published : 2025-07-22 14:25:00
Dagadarthi New Airports: కేంద్రం కీలక ప్రకటన! ఆ రెండు విమానాశ్రయాలకు గ్రీన్ సిగ్నల్.. భూముల ధరలకు రెక్కలు!

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్  ప్రకటించిన ప్రకారం, నమ్మ మెట్రో ఫేజ్ 3 నిర్మాణంలో తొలగించాల్సిన చెట్లు  మొదట అంచనా వేసిన 11,000 కాకుండా, తాజా అంతర్గత సమీక్ష తర్వాత సుమారు 6,800 మాత్రమే అవసరమవుతాయని తేలిందని తెలిపారు. BMRCL యొక్క పర్యావరణ విభాగం అధికారి కనకరాజ్ MH పేర్కొన్న దాని ప్రకారం, ఈ చెట్లన్నీ పూర్తిగా తొలగించరనీ వాటిలో కొన్ని నరికే అవకాశం ఉండగా, కొన్ని స్థలాంతరం చేయబడతాయని, మరికొన్ని అదే చోట ఉంచబడతాయని చెప్పారు. చివరికి ఏ చెట్లు తొలగించాలో ఎన్ని నిలిపివేయాలో నిర్మాణ సమయంలో భౌగోళిక పరిస్థితులను బట్టి నిర్ణయిస్తారు.

Farmers Subsidy: ఏపీలో ఆ రైతులందరికి శుభవార్త..! బ్యాంక్ అకౌంట్‌లలోకి డబ్బులు!

ఈ ప్రకటనపై పర్యావరణ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు మరింత పారదర్శకత మరియు గణాంకాల రూపంలో వివరాలను కోరుతున్నారు. “ఎన్ని చెట్లు కాపాడబడతాయో, ఎన్ని తగ్గించబడతాయో, ఎన్ని స్థలాంతరం చేయబడతాయో, వాటి జాతులు  మరియు వయస్సు ఏమిటి?” అనే అంశాలపై స్పష్టమైన డేటా కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక, గత మెట్రో దశల్లో నిర్వహించిన పరిహార నాట్య కార్యక్రమాల స్థితిగతులపై కూడా ప్రశ్నలు వేస్తున్నారు. BMRCL, ప్రతి చెట్టు తొలగింపు కు ప్రతి ఒక్క చెట్టు కు పది మొక్కలు నాటతామని, వాటిని కనీసం మూడు సంవత్సరాలు సంరక్షిస్తామని హామీ ఇచ్చింది.

Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం..! ఛార్జ్‌షీట్‌లో ఫేమస్ బ్రాండ్‌ల తయారీ కంపెనీల పేర్లు!

ప్రస్తుతం పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక తుది దశలో ఉంది. ప్రజల అభిప్రాయాలు, ఎన్.జి.ఓ ల సూచనలు తీసుకొని ఈ నివేదిక ఆగస్టు నాటికి సిద్ధమవుతుందని,అక్టోబరులో  ప్రచురణకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫేజ్ 3లో 44 కిలోమీటర్ల కొత్త మెట్రో మార్గం ఏర్పడనుంది.ఇది ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అ

Kadapa Jail: కడప సెంట్రల్ జైలు... ఐదుగురు అధికారులకు సస్పెన్షన్ వేటు!

ఔటర్ రింగ్ రోడ్ పశ్చిమ భాగానికి  మెట్రో కనెక్టివిటీని అందించనుంది.

Big Relief: ఫలించిన చంద్రబాబు కృషి! వారికి బిగ్ రిలీఫ్!
రైతుల సంక్షేమమే ప్రథమ లక్ష్యం! మామిడి రైతులకు కూటమి ప్రభుత్వం భరోసా!
Toy Trains: భారతంలోని టాప్ 5 ట్రైన్ జర్నీలు! మిమ్మల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి! ప్రతి ట్రావెలర్ తప్పక చూడాలి!
Express Train: ఏపీలో ఆ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణించాలంటే రెండు టికెట్లు తీసుకోవాల్సిందే..! ఎందుకంటే!
ChatGPT: షాకింగ్ రిపోర్ట్స్! చాట్‌జీపీటీలో రోజుకు 2.5 బిలియన్ల ప్రాంప్ట్‌లు!
Indian Army Recruitment: ఇంజనీరింగ్ చదివిన నిరుద్యోగులకు శుభవార్త… ఆర్మీలో కొత్త ఉద్యోగాలు..
Green card : గ్రీన్‌కార్డుకు రెడ్‌ సిగ్నల్‌.. కార్పొరేట్‌ రంగంపై పెనుప్రభావం! మరో 16 లక్షల కొత్త దరఖాస్తులు..

Spotlight

Read More →