Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్!

Dagadarthi New Airports: కేంద్రం కీలక ప్రకటన! ఆ రెండు విమానాశ్రయాలకు గ్రీన్ సిగ్నల్.. భూముల ధరలకు రెక్కలు!

ఆంధ్రప్రదేశ్‌లో విమానాశ్రయాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రం నుంచి వారానికి 1,194 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయని కేంద్ర విమానయాన శ

Published : 2025-07-22 11:32:00
New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్ట్ 1086 ఎకరాల్లో.. డీపీఆర్‌కు రెడీ! ఆ జిల్లాకు మహర్దశ.. భూముల ధరలకు రెక్కలు!

ఆంధ్రప్రదేశ్‌లో విమానాశ్రయాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రం నుంచి వారానికి 1,194 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయని కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ రాజ్యసభలో వెల్లడించారు. ఇప్పటికే ఓర్వకల్లు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం 2021లో ప్రారంభమైందని తెలిపారు. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో ఉందని పేర్కొన్నారు.

New Mandal: ఏపీలో కొత్తగా మరో మండలం ఏర్పాటు.. ఆ జిల్లాలోనే! ఆ మండలాన్ని విభజించి రెండుగా!

ఇంకా కుప్పం ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కోసం దరఖాస్తు చేసిందని తెలిపారు. గతంలో కుదిరిన దగదర్తి ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని వెల్లడించారు. 2008 గ్రీన్‌ఫీల్డ్ విధానం ప్రకారం కొత్త అభివృద్ధికర్తను ఎంపిక చేయాలి, అవసరమైన అనుమతులు, భూసేకరణ చేయాలని సూచించారు. అలాగే ఈ ప్రాజెక్టులకు అవసరమైన ఆర్థిక వనరులు కూడ సమకూర్చుకోవాలని చెప్పారు.

Politics: మాజీ మంత్రి జగన్ కు ఝలక్... పార్టీకి గుడ్ బై!

ఇక ఉడాన్ పథకం 5.5 కింద రుషికొండ, అరకు, లంబసింగి, కాకినాడ, నర్సాపూర్, కోనసీమ, తిరుపతి తదితర ప్రాంతాల్లో సముద్ర విమాన సేవలు ప్రారంభించేందుకు ఉద్దేశపత్రాలు జారీ చేశామని చెప్పారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భద్రతా నిబంధనల్లో మార్పులు చేసిన తర్వాత, ఈ సేవలు మరింత వేగంగా అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ అభివృద్ధులు రాష్ట్రానికి గణనీయమైన వైమానిక కనెక్టివిటీని తీసుకురావడమే కాకుండా, పర్యాటక రంగానికీ పెద్దగా ఊతమివ్వనున్నాయి.

Farmers Subsidy: ఏపీలో ఆ రైతులందరికి శుభవార్త..! బ్యాంక్ అకౌంట్‌లలోకి డబ్బులు!
Heavy Rains: వాతావరణ శాఖ హెచ్చరిక! ఏపీలో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు!
Free Bus: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..! బిగ్ అప్‌డేట్ ఇదిగో..!
Movie Event: 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్! నేను కూడా ఈ మూవీ కోసం వెయిటింగ్.. మంత్రి కామెంట్స్!
Delta Airlines: ఆకాశంలో తప్పిన పెను ప్రమాదం.. సమీపంలోకి యుద్ధ విమానం.. ప్యాసింజర్ ఫ్లైట్!
Green card : గ్రీన్‌కార్డుకు రెడ్‌ సిగ్నల్‌.. కార్పొరేట్‌ రంగంపై పెనుప్రభావం! మరో 16 లక్షల కొత్త దరఖాస్తులు..
Sap Chairman: రోజా రోజులు లెక్కపెట్టుకో.. ఆ రోజులోగా అరెస్ట్ ఖాయం..! శాప్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు!
AI Coding: టెక్‌ కంపెనీల్లో AI కోడింగ్‌..! ఇంజినీర్ల భవిష్యత్ ఏంటి..!

Spotlight

Read More →