Education: పేద పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం! DSC: ఐదేళ్లు ఉద్యోగాలు భర్తీ చేయని వైసీపీకి మెగా డీఎస్సీపై మాట్లాడే హక్కు లేదు! DSC: డీఎస్సీ నిర్వహణ పూర్తిగా పారదర్శకం.. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ కీలక వ్యాఖ్యలు! Fuel Stations: ఇకపై పెట్రోల్ బంకుల్లో కొత్త ఆప్షన్లు... ఆ ఇంధనం కూడా అందుబాటులోకి.. కేంద్రం ప్రణాళికలు! LEAP School: తొలి ‘లీప్’ స్కూల్ ప్రారంభం... దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా!! NEET-UG: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్! Government Colleges: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 11 కొత్త కోర్సులు... చదువుతో పాటు నెలకు రూ.7 వేల స్టైపెండ్! AP Students: ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం... స్కూల్ విద్యార్థుల బదిలీలకు కొత్త విధానం! AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ రాసిన విద్యార్థులకు అలర్ట్.. రేపే ప్రాథమిక కీ విడుదల! NEET UG: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక చర్యలు! కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్ట్! Education: పేద పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం! DSC: ఐదేళ్లు ఉద్యోగాలు భర్తీ చేయని వైసీపీకి మెగా డీఎస్సీపై మాట్లాడే హక్కు లేదు! DSC: డీఎస్సీ నిర్వహణ పూర్తిగా పారదర్శకం.. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ కీలక వ్యాఖ్యలు! Fuel Stations: ఇకపై పెట్రోల్ బంకుల్లో కొత్త ఆప్షన్లు... ఆ ఇంధనం కూడా అందుబాటులోకి.. కేంద్రం ప్రణాళికలు! LEAP School: తొలి ‘లీప్’ స్కూల్ ప్రారంభం... దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా!! NEET-UG: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్! Government Colleges: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 11 కొత్త కోర్సులు... చదువుతో పాటు నెలకు రూ.7 వేల స్టైపెండ్! AP Students: ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం... స్కూల్ విద్యార్థుల బదిలీలకు కొత్త విధానం! AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ రాసిన విద్యార్థులకు అలర్ట్.. రేపే ప్రాథమిక కీ విడుదల! NEET UG: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక చర్యలు! కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్ట్!

కెనడా: స్టడీ వీసా పై వెళ్లే వారికి బంపర్ ఆఫర్! పెర్మనెంట్ రెసిడెన్స్!

2023లో, కెనడా వలసల పెరుగుదలను కొనసాగించింది, దేశం యొక్క పాప్యులేషన్ మరియు మ్యాన్ పవర్ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. గత సంవత్సరం 62,000 మంది అంతర్జా

Published : 2024-01-20 10:00:00

2023లో, కెనడా వలసల పెరుగుదలను కొనసాగించింది, దేశం యొక్క పాప్యులేషన్ మరియు మ్యాన్ పవర్ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. గత సంవత్సరం 62,000 మంది అంతర్జాతీయ విద్యార్థులకు పర్మనెంట్ రెసిడన్స్ కల్పించింది, 2022 కంటే దాదాపు 10,000 మంది ఎక్కువే. 2023లో పర్మనెంట్ రెసిడన్స్ పొందిన కొత్తవారిలో ఎక్కువ భాగం కెనడాకు స్టడీ వీసాపై వచ్చిన అంతర్జాతీయ విద్యార్థులు. ఈ విద్యార్థులు, వారి ప్రోగ్రామ్‌లను పూర్తి చేసిన తర్వాత, కెనడియన్ పర్మనెంట్ రెసిడన్స్ (PR) కోసం అప్లై చేసే అవకాశం ఉంది.

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →