దావోస్ నుంచి నేరుగా సచివాలయానికి.. విశ్రాంతి లేకుండా రంగంలోకి దిగిన చంద్రబాబు! బ్యాంకర్లతో కీలక భేటీ.. ఏపీలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' యుగం.. 2035 నాటికి 'డే-జీరో రెడీ స్టేట్'గా ఆంధ్రప్రదేశ్! Nara Lokesh: దావోస్ వేదికగా తెలుగు రాష్ట్రాల ఐక్యత…! రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్! దావోస్‌లో చంద్రబాబు 'స్పీడ్'.. అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఏపీలో టూరిజం విప్లవం! అంతర్జాతీయ సంస్థల క్యూ.. దావోస్‌లో ట్రంప్ గ్రాండ్ డిన్నర్.. భారతీయ దిగ్గజాలకు అరుదైన ఆహ్వానం! దావోస్‌లో చంద్రబాబు 'టెక్' మార్క్.. అమరావతికి ఐబీఎం క్వాంటం సెంటర్.. 10 లక్షల మంది యువతకు ఏఐ శిక్షణ! దావోస్‌లో లోకేశ్ విజన్.. ఆవిష్కరణలే రాష్ట్రానికి ఊపిరి.. ఏపీలో బలమైన 'ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్'! దావోస్‍లో చంద్రబాబు 'గ్రోత్ స్టోరీ'.. 2026లో ఏపీలో డ్రోన్ అంబులెన్స్.. పెట్టుబడులకు స్వర్గధామం నవ్యాంధ్ర! రాష్ట్రానికి రండి... పరిస్థితులు గమనించండి.. బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ ఆంధ్రప్రదేశ్! పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు దావోస్‌లో చంద్రబాబు మార్క్ డీల్.. ఏపీలో 40 యూఏఈ సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్! తొలి సీఎంగా రికార్డు.. దావోస్ నుంచి నేరుగా సచివాలయానికి.. విశ్రాంతి లేకుండా రంగంలోకి దిగిన చంద్రబాబు! బ్యాంకర్లతో కీలక భేటీ.. ఏపీలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' యుగం.. 2035 నాటికి 'డే-జీరో రెడీ స్టేట్'గా ఆంధ్రప్రదేశ్! Nara Lokesh: దావోస్ వేదికగా తెలుగు రాష్ట్రాల ఐక్యత…! రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్! దావోస్‌లో చంద్రబాబు 'స్పీడ్'.. అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఏపీలో టూరిజం విప్లవం! అంతర్జాతీయ సంస్థల క్యూ.. దావోస్‌లో ట్రంప్ గ్రాండ్ డిన్నర్.. భారతీయ దిగ్గజాలకు అరుదైన ఆహ్వానం! దావోస్‌లో చంద్రబాబు 'టెక్' మార్క్.. అమరావతికి ఐబీఎం క్వాంటం సెంటర్.. 10 లక్షల మంది యువతకు ఏఐ శిక్షణ! దావోస్‌లో లోకేశ్ విజన్.. ఆవిష్కరణలే రాష్ట్రానికి ఊపిరి.. ఏపీలో బలమైన 'ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్'! దావోస్‍లో చంద్రబాబు 'గ్రోత్ స్టోరీ'.. 2026లో ఏపీలో డ్రోన్ అంబులెన్స్.. పెట్టుబడులకు స్వర్గధామం నవ్యాంధ్ర! రాష్ట్రానికి రండి... పరిస్థితులు గమనించండి.. బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ ఆంధ్రప్రదేశ్! పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు దావోస్‌లో చంద్రబాబు మార్క్ డీల్.. ఏపీలో 40 యూఏఈ సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్! తొలి సీఎంగా రికార్డు..

దావోస్‌లో చంద్రబాబు మార్క్ డీల్.. ఏపీలో 40 యూఏఈ సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్! తొలి సీఎంగా రికార్డు..

అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మకు చంద్రబాబు శుభాకాంక్షలు..ఆహార శుద్ధి రంగంలో గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్: ఏపీ రైతులకు యూఏఈ రూపంలో కొత్త మార్కెట్!దావోస్‌లో అస్సాం హిస్టర

2026-01-20 11:43:00
AP GOVT: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్! ఉదయం ధాన్యం అమ్మితే.. సాయంత్రానికే డబ్బు!
  • అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మకు చంద్రబాబు శుభాకాంక్షలు..
  • ఆహార శుద్ధి రంగంలో గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్: ఏపీ రైతులకు యూఏఈ రూపంలో కొత్త మార్కెట్!
  • దావోస్‌లో అస్సాం హిస్టరీ: తొలిసారి సదస్సుకు హాజరైన సీఎం హిమంత.. బాబు అభినందనలు!
Farmers News: రైతులు, చిన్న వ్యాపారులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ నుండి బంపర్ ఆఫర్..!!

స్విట్జర్లాండ్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు అస్సాం నుంచి హాజరవుతున్న తొలి ముఖ్యమంత్రిగా నిలిచారంటూ హిమంత బిశ్వశర్మను చంద్రబాబు 'ఎక్స్' వేదికగా అభినందించారు. ప్రపంచ వేదికపై అస్సాంకు ప్రాతినిధ్యం వహించడం ద్వారా శర్మ చరిత్ర సృష్టించారని కొనియాడారు. పెట్టుబడుల సాధనలో ఆయన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

National Highway: రెండో జాతీయ రహదారి అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్! హైదరాబాద్‌ - కొత్తగూడెం మధ్య తగ్గనున్న దూరం!

సీఎం చంద్రబాబుతో యూఏఈ ఆర్థిక మంత్రి భేటీ..
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు దావోస్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక-పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ – యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చ జరిగింది. 

AP LRS Scheme: జనవరి 23 వరకే అవకాశం.. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు 50% రాయితీపై ఏపీ ప్రభుత్వం స్పష్టం..!!

ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో యూఏఈ దుబాయ్ ఫుడ్ క్లస్టర్‌ ఏర్పాటు చేసేందుకు అల్ మార్రీ అంగీకారం తెలిపారు. అలాగే యూఈఏకి చెందిన సుమారు 40 సంస్థలు ఏపీలో ఏర్పాటు చేసేలా తోడ్పాటు అందిస్తామన్నారు. మరోవైపు ఆహార భద్రత, లాజిస్టిక్స్, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, పునరుత్పాదక శక్తి, పట్టణాభివృద్ధి, పర్యాటకం, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను అల్ మార్రీకి ముఖ్యమంత్రి వివరించారు. 

అమెరికాలో మంచు తుపాను... మిచిగాన్‌లో భారీ రోడ్డు ప్రమాదం!

యూఏఈకి చెందిన షరాఫ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై చర్చ జరిగింది. లైట్ గేజ్ స్టీల్ ఫ్రేమింగ్ సాంకేతికతతో అమరావతిలో ఆధునిక నిర్మాణ యూనిట్ ఏర్పాటు..., డీపీ వరల్డ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద స్థాయి పోర్ట్ టెర్మినల్స్, లాజిస్టిక్స్ మౌలిక వసతుల అభివృద్ధి..., ఏడీఎన్‌ఓసీ సంస్థ ద్వారా ఫ్లోటింగ్ స్టోరేజ్, రీగ్యాసిఫికేషన్ యూనిట్ ఏర్పాటు... విశాఖలో లూలూ గ్రూప్ మెగా షాపింగ్ మాల్ నిర్మాణంపైనా చర్చించారు. 

దావోస్‌లో చంద్రబాబు రెండో రోజు... పెట్టుబడులే లక్ష్యంగా కీలక భేటీలు!

యూఏఈతో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఏపీలో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు మరింత వేగంగా పెరుగుతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ భవిష్యత్‌లో యూఏఈ ప్రభుత్వంతో పాటు ప్రముఖ సంస్థల భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ పాల్గొన్నారు.

UPI News: యూపీఐ ఉచిత సేవలకు గుడ్‌బైనా? ఉచిత లావాదేవీల వెనుక దాగిన అసలు నిజం ఇదే..!
Team Indias: టీమ్ ఇండియా అప్రతిష్ఠ.. బౌలింగ్‌లో లోపాలే కారణమా.. షమీ లేకపోవడం భారీ లోటు!
Wipro: ఆఫర్ లెటర్ చేతిలో.. ఉద్యోగం గాల్లో! విప్రో ఫ్రెషర్లను మోసం చేసిందా?
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు! మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు!
Lokesh: అభివృద్ధికి అడ్డుపడుతున్న ‘టీం 11’ రాజకీయాలు! మంత్రి లోకేశ్ ఫైర్..!
మస్కట్ తీరాన ఎన్టీఆర్ స్మరణ.. 30వ వర్ధంతి వేళ ఘనంగా నివాళులర్పించిన ఎన్నార్టీలు!
జ్యూరిచ్‌లో చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్.. ఎన్నార్టీల కోసం రూ. 50 కోట్ల ఫండ్.. ప్రతి ఇంట్లో..

Spotlight

Read More →