Chandrabose: సినీ గీత రచయిత చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం.. టిఫిన్ చేస్తూ అక్కడికక్కడే కుప్పకూలి.. Bandla Ganesh: బండ్ల గణేశ్ ఇంట్లో పెళ్లి బాజాలు.. జూబ్లీహిల్స్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి! Rashmi: హింసను ఆపండి.. నన్ను తిట్టడం కాదు.. వైసీపీ ట్రోలర్ల నోరు మూయించిన రష్మీ గౌతమ్.! వారికే నా మద్దతు.. OTT Movie: ఓటీటీకి మలయాళ బ్లాక్ బస్టర్! నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్ల కథ.. Peddi Release Date: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే! పెద్ది రిలీజ్ డేట్ లాక్! Nara Rohit: తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్న నారా రోహిత్.. నారా ఇంట్లో వెలగనున్న సరికొత్త వెలుగులు.! Rashmi: వైసీపీ నేతలపై యాంకర్ రష్మి ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్! నిరసన పేరుతో క్రూరత్వమా? Dhurandhar: ప్రపంచాన్ని షేక్ చేసిన రణ్‌వీర్ 'ధురంధర్'.. ఇప్పుడు జపాన్‌లో విడుదల! అంతర్జాతీయ వేదికపై మరో ఘనత.. Samantha: పెళ్లి తర్వాత తొలి పుట్టినరోజు.. భర్త రాజ్ నిడిమోరు, అభిమానుల సమక్షంలో సమంత వేడుకలు.! Tolywood: పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. జాతకాలను నమ్మను! ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే..! Chandrabose: సినీ గీత రచయిత చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం.. టిఫిన్ చేస్తూ అక్కడికక్కడే కుప్పకూలి.. Bandla Ganesh: బండ్ల గణేశ్ ఇంట్లో పెళ్లి బాజాలు.. జూబ్లీహిల్స్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి! Rashmi: హింసను ఆపండి.. నన్ను తిట్టడం కాదు.. వైసీపీ ట్రోలర్ల నోరు మూయించిన రష్మీ గౌతమ్.! వారికే నా మద్దతు.. OTT Movie: ఓటీటీకి మలయాళ బ్లాక్ బస్టర్! నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్ల కథ.. Peddi Release Date: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే! పెద్ది రిలీజ్ డేట్ లాక్! Nara Rohit: తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్న నారా రోహిత్.. నారా ఇంట్లో వెలగనున్న సరికొత్త వెలుగులు.! Rashmi: వైసీపీ నేతలపై యాంకర్ రష్మి ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్! నిరసన పేరుతో క్రూరత్వమా? Dhurandhar: ప్రపంచాన్ని షేక్ చేసిన రణ్‌వీర్ 'ధురంధర్'.. ఇప్పుడు జపాన్‌లో విడుదల! అంతర్జాతీయ వేదికపై మరో ఘనత.. Samantha: పెళ్లి తర్వాత తొలి పుట్టినరోజు.. భర్త రాజ్ నిడిమోరు, అభిమానుల సమక్షంలో సమంత వేడుకలు.! Tolywood: పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. జాతకాలను నమ్మను! ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే..!

Chandrabose: సినీ గీత రచయిత చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం.. టిఫిన్ చేస్తూ అక్కడికక్కడే కుప్పకూలి..

Chandrabose: ప్రముఖ సినీ గీత రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు రాజేంద్ర (60) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా కలికిరిలో ఆదివారం ఉదయం జరిగింది.

Published : 2026-05-03 15:28:00
  • Cinema: వ్యాపార పనులపై వెళ్లి అస్వస్థతకు గురై మరణం…
     
  • చంద్రబోస్ సోదరుడు రాజేంద్ర (60) గుండెపోటుతో మృతి..

Chandrabose: ప్రముఖ సినీ గీత రచయిత, ఆస్కార్ విజేత చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రాజేంద్ర (60) ఆదివారం ఉదయం అన్నమయ్య జిల్లా కలికిరిలో గుండెపోటుతో కన్నుమూశారు. వ్యాపార నిమిత్తం బెంగళూరు నుంచి వచ్చిన ఆయన, శనివారం రాత్రి కలికిరిలోని తన స్నేహితుడు శ్రీనివాసరెడ్డి నివాసంలో బస చేశారు. అయితే ఆదివారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందారు. ఆ తర్వాత కలికిరి క్రాస్ రోడ్డు సమీపంలోని ఒక హోటల్‌లో టిఫిన్ చేస్తున్న సమయంలో రాజేంద్రకు ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు.

విషాద వార్త తెలియగానే కలికిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రాజేంద్ర మృతి చెందిన విషయాన్ని వెంటనే చంద్రబోస్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాజేంద్ర ఆకస్మిక మరణంతో కలికిరి పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆస్కార్ వంటి అంతర్జాతీయ వేదికలపై తెలుగు ఖ్యాతిని చాటిన చంద్రబోస్ సోదరుడు ఇలా అకస్మాత్తుగా మరణించడం పట్ల సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ చంద్రబోస్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.

Spotlight

Read More →