Bandla Ganesh: బండ్ల గణేశ్ ఇంట్లో పెళ్లి బాజాలు.. జూబ్లీహిల్స్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి! Rashmi: హింసను ఆపండి.. నన్ను తిట్టడం కాదు.. వైసీపీ ట్రోలర్ల నోరు మూయించిన రష్మీ గౌతమ్.! వారికే నా మద్దతు.. OTT Movie: ఓటీటీకి మలయాళ బ్లాక్ బస్టర్! నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్ల కథ.. Peddi Release Date: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే! పెద్ది రిలీజ్ డేట్ లాక్! Nara Rohit: తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్న నారా రోహిత్.. నారా ఇంట్లో వెలగనున్న సరికొత్త వెలుగులు.! Rashmi: వైసీపీ నేతలపై యాంకర్ రష్మి ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్! నిరసన పేరుతో క్రూరత్వమా? Dhurandhar: ప్రపంచాన్ని షేక్ చేసిన రణ్‌వీర్ 'ధురంధర్'.. ఇప్పుడు జపాన్‌లో విడుదల! అంతర్జాతీయ వేదికపై మరో ఘనత.. Samantha: పెళ్లి తర్వాత తొలి పుట్టినరోజు.. భర్త రాజ్ నిడిమోరు, అభిమానుల సమక్షంలో సమంత వేడుకలు.! Tolywood: పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. జాతకాలను నమ్మను! ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే..! Duvvada Madhuri: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి.. పవర్‌ఫుల్ పాత్రతో సినీ ఆరంగేట్రం! స్టార్ హీరోయిన్ చేతుల మీదుగా.. Bandla Ganesh: బండ్ల గణేశ్ ఇంట్లో పెళ్లి బాజాలు.. జూబ్లీహిల్స్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి! Rashmi: హింసను ఆపండి.. నన్ను తిట్టడం కాదు.. వైసీపీ ట్రోలర్ల నోరు మూయించిన రష్మీ గౌతమ్.! వారికే నా మద్దతు.. OTT Movie: ఓటీటీకి మలయాళ బ్లాక్ బస్టర్! నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్ల కథ.. Peddi Release Date: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే! పెద్ది రిలీజ్ డేట్ లాక్! Nara Rohit: తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్న నారా రోహిత్.. నారా ఇంట్లో వెలగనున్న సరికొత్త వెలుగులు.! Rashmi: వైసీపీ నేతలపై యాంకర్ రష్మి ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్! నిరసన పేరుతో క్రూరత్వమా? Dhurandhar: ప్రపంచాన్ని షేక్ చేసిన రణ్‌వీర్ 'ధురంధర్'.. ఇప్పుడు జపాన్‌లో విడుదల! అంతర్జాతీయ వేదికపై మరో ఘనత.. Samantha: పెళ్లి తర్వాత తొలి పుట్టినరోజు.. భర్త రాజ్ నిడిమోరు, అభిమానుల సమక్షంలో సమంత వేడుకలు.! Tolywood: పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. జాతకాలను నమ్మను! ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే..! Duvvada Madhuri: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి.. పవర్‌ఫుల్ పాత్రతో సినీ ఆరంగేట్రం! స్టార్ హీరోయిన్ చేతుల మీదుగా..

Bandla Ganesh: బండ్ల గణేశ్ ఇంట్లో పెళ్లి బాజాలు.. జూబ్లీహిల్స్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి!

Bandla Ganesh: ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో జనని వివాహం జరగనుంది.

Published : 2026-05-03 11:51:00
  • Cinema: ఆదివారం ఉదయం జనని, సూర్యతేజ నిశ్చితార్థ వేడుక..
     
  • వధూవరులను ఆశీర్వదించిన రాజకీయ, సినీ ప్రముఖులు..

Bandla Ganesh: ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఆయన కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో జనని వివాహం నిశ్చయమవగా, ఈ శుభకార్యం సందర్భంగా బంధుమిత్రులు మరియు ఆత్మీయుల సమక్షంలో నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ దిగ్గజాలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై, కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

ఈ వేడుకలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయనతో పాటు సినీ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, దర్శకుడు శ్రీను వైట్ల, నటుడు శివాజీ, ప్రముఖ రచయిత కోన వెంకట్, నిర్మాత సి. కల్యాణ్ తదితరులు విచ్చేశారు. అలాగే రాజకీయ రంగం నుండి విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కీలక నాయకులు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. తన కుమార్తె నిశ్చితార్థానికి విచ్చేసిన అతిథులందరికీ బండ్ల గణేశ్ సాదరంగా స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిత్ర పరిశ్రమలో 'బ్లాక్ బస్టర్' నిర్మాతగా గుర్తింపు పొందిన బండ్ల గణేశ్ కుమార్తె వివాహం ఎప్పుడు జరుగుతుందనే దానిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

Spotlight

Read More →