Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! మహిళలకు ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్: 18 నుంచి 50 ఏళ్ల వారికి అవకాశం.. రూ.125 పొదుపుతో రూ.8 లక్షలు! Trump: ట్రంప్ కీలక ప్రకటన! ప్రతి అమెరికన్‌కు 2వేల డాల‌ర్లు.... Gold Rates: స్థిరంగా బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే! High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! మహిళలకు ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్: 18 నుంచి 50 ఏళ్ల వారికి అవకాశం.. రూ.125 పొదుపుతో రూ.8 లక్షలు! Trump: ట్రంప్ కీలక ప్రకటన! ప్రతి అమెరికన్‌కు 2వేల డాల‌ర్లు.... Gold Rates: స్థిరంగా బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే! High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..!

Gold Price: బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే... తులం బంగారం ధర ఎంతంటే?

2025-07-31 10:52:00
Land Pooling: ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఆ మూడు జిల్లాల్లో భూ సమీకరణ!

జూలై 31, గురువారం నాటికి బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,00,480గా నమోదవ్వగా, 22 క్యారెట్ల ధర రూ. 92,100 పలికింది. అంతేకాదు, వెండి కూడా వెనుకంజ వేయలేదు — ఒక కిలో వెండి ధర రూ. 1,27,000 వద్ద నిలిచింది. ఈ భారీ పెరుగుదల అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక అస్థిరతను ప్రతిబింబిస్తోంది. 

New Ticket: ఉచిత బస్సు ప్రయాణానికి లైన్ క్లియర్! మహిళల కోసం కొత్త టికెట్.. ఎలా ఉందంటే!

ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై విధించిన 25% టారిఫ్‌లు, అమెరికా స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయడం వల్ల పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తులైన బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. అంతేకాక, డాలర్ విలువ పతనం కూడా ఈ ధరల పెరుగుదలకు తోడ్పడింది.

Tulasi Mahatyam: శ్రీవారి భక్తులకు శుభవార్త! తులసి మహత్యం ఉత్సవానికి ముహూర్తం ఫిక్స్.. టైమింగ్స్ ఇవే!

ఈ పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రావణమాసం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారు ఆభరణాల డిమాండ్ పెరిగినా, పెరిగిన ధరలు సామాన్యులకు భారంగా మారాయి. చిన్న గొలుసు కొనుగోలు చేయాలన్నా లక్ష రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. దీంతో కొనుగోలుదారులు ధరలు తక్కువయ్యే అవకాశాన్ని ఎదురుచూస్తున్నారు. మరోవైపు, బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టిన వారికి మాత్రం ఈ పరిస్థితి లాభదాయకంగా మారింది. పెరుగుతున్న ధరలతో వారు మంచి రిటర్న్స్ పొందుతున్నారు. ఇది ప్రస్తుతం ఆర్థిక మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరతను సూచిస్తోంది.

New Railway line: ఏపీలో కొత్తగా మరో రైల్వే లైన్! ఈ రూట్‌లోనే... ఇక 2 గంటల్లో కర్ణాటక!!
Appsc recruitment: ఏపీలో నిరుద్యోగులకు అతిపెద్ద గుడ్ న్యూస్..! ప్రభుత్వ కీలక ఉత్తర్వులు..!
Figs: ప్రతి రోజు 3 అంజీర్ పండ్లు... ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు!
Jagan Arrest: జగన్ అరెస్ట్ కు కౌంట్‌డౌన్! లిక్కర్ స్కాంలో ఈడీ సంచలనం... A1 నిందితుడి కీలక సమాచారం!
Land Allocation: ఏపీలో లులు మాల్స్ ఏర్పాటు..! భూముల కేటాయింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు!
NPCI: త్వరలో UPI కొత్త ఫీచర్స్! కంటిచూపుతోనే క్యాష్ ట్రాన్సాక్షన్స్!
Pawan kalyan: పవన్ కళ్యాణ్ పెద్ద మనసు.. మరోసారి గిరిజనుల పట్ల ప్రేమ చాటుకున్నారుగా! ఈసారి ఏం పంపారంటే!
APSDMA: ప్రకాశం బ్యారేజ్ వద్ద పెరుగుతున్న వరద... APSDMA అలర్ట్!

Spotlight

Read More →