Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్!

Land Allocation: ఏపీలో లులు మాల్స్ ఏర్పాటు..! భూముల కేటాయింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు!

 లులు మాల్ భూముల కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరగడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమస్యలు మొదలయ్యాయి. విశాఖపట్నం, విజయవాడలలో లులు గ్రూప్‌కు భూముల కేటాయింపు

Published : 2025-07-31 09:50:00
Jagan Arrest: జగన్ అరెస్ట్ కు కౌంట్‌డౌన్! లిక్కర్ స్కాంలో ఈడీ సంచలనం... A1 నిందితుడి కీలక సమాచారం!

లులు మాల్ భూముల కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరగడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమస్యలు మొదలయ్యాయి. విశాఖపట్నం, విజయవాడలలో లులు గ్రూప్‌కు భూముల కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది.

Appsc recruitment: ఏపీలో నిరుద్యోగులకు అతిపెద్ద గుడ్ న్యూస్..! ప్రభుత్వ కీలక ఉత్తర్వులు..!

ఈ పిల్‌లో మార్పులు చేయడానికి పిటిషనర్‌కు అనుమతి ఇచ్చిన ధర్మాసనం, విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది. విశాఖలో 13.83 ఎకరాల భూమిని లులుకు నామమాత్ర ధరకు కేటాయించడం సరికాదని లాయర్ పాక సత్యనారాయణ పిల్ దాఖలు చేశారు.

New Railway line: ఏపీలో కొత్తగా మరో రైల్వే లైన్! ఈ రూట్‌లోనే... ఇక 2 గంటల్లో కర్ణాటక!!

ఇంతకముందు లులుకు కేటాయించిన భూమిని రద్దు చేసి, ఇప్పుడు బిడ్లు లేకుండానే మళ్లీ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 2018లో బిడ్డింగ్ ద్వారా లులుకు భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించగా, 2019లో వైసీపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. తర్వాత పునరాయణా బిడ్డింగ్ లేకుండా, సంస్థ చైర్మన్ లేఖ ఆధారంగా మళ్లీ భూమిని కేటాయించారని న్యాయవాది అశోక్ రామ్ కోర్టులో తెలిపారు.

Tulasi Mahatyam: శ్రీవారి భక్తులకు శుభవార్త! తులసి మహత్యం ఉత్సవానికి ముహూర్తం ఫిక్స్.. టైమింగ్స్ ఇవే!

ప్రస్తుతం స్థితి:
విశాఖలో బీచ్ రోడ్ వద్ద 13.74 ఎకరాల భూమిని లులుకు 99 ఏళ్ల లీజుకు ప్రభుత్వం కేటాయించింది. లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ నిర్మించనున్నది.
విజయవాడలో 4.15 ఎకరాల భూమిని మాల్ కోసం కేటాయించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.
ఆర్టీసీ భవనాలను వేరే చోటకు మార్చి, భూమిని పర్యాటక శాఖకు అప్పగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

New Ticket: ఉచిత బస్సు ప్రయాణానికి లైన్ క్లియర్! మహిళల కోసం కొత్త టికెట్.. ఎలా ఉందంటే!

ఈ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని పరిశ్రమల శాఖ, వాణిజ్య శాఖ, ఏపీఐఐసీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, కోర్టులో కేసు ఉండటంతో లులు ప్రాజెక్టులపై కొనసాగింపు ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Figs: ప్రతి రోజు 3 అంజీర్ పండ్లు... ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు!
Land Pooling: ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఆ మూడు జిల్లాల్లో భూ సమీకరణ!
Minister GoodNews Farmers: రూ. 2,000తో పాటు అన్నదాత సుఖీభవ కింద రూ. 5,000 కూడా.. ఖాతాల్లోకి నగదు ఎప్పుడంటే.!
Solar eclipse: ఆగస్టు 2న శతాబ్దంలోనే అరుదైన సూర్యగ్రహణం... నాసా చెబుతున్న నిజం ఇదే!
August 2 Solar Eclipse: ఆగస్టు 2న శతాబ్దంలోనే అరుదైన సూర్యగ్రహణం? 6 నిమిషాల పాటు పట్టపగలే చీకటి!

Spotlight

Read More →