ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! ఏపీ ప్రజలకు అలెర్ట్... మార్చి 11 వరకే ఛాన్స్! త్వరపడండి... Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! ఏపీ ప్రజలకు అలెర్ట్... మార్చి 11 వరకే ఛాన్స్! త్వరపడండి... Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్!

Jagan Arrest: జగన్ అరెస్ట్ కు కౌంట్‌డౌన్! లిక్కర్ స్కాంలో ఈడీ సంచలనం... A1 నిందితుడి కీలక సమాచారం!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది. శంషాబాద్ కాచారంలో స్వాధీ

Published : 2025-07-31 09:47:00
New Railway line: ఏపీలో కొత్తగా మరో రైల్వే లైన్! ఈ రూట్‌లోనే... ఇక 2 గంటల్లో కర్ణాటక!!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది. శంషాబాద్ కాచారంలో స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్ల నగదు వివరాలు తెలియజేయాలని ఈడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ (SIT)ను కోరింది. ఈ పరిణామం మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్‌గా మారింది. ఇప్పటికే అరెస్టైన నిందితుల స్టేట్‌మెంట్లలో జగన్ పేరు వస్తే, ఆయనపై అరెస్టు జరిగే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

New Ticket: ఉచిత బస్సు ప్రయాణానికి లైన్ క్లియర్! మహిళల కోసం కొత్త టికెట్.. ఎలా ఉందంటే!

ఇప్పటికే ఈ కేసులో రాజ్ కసిరెడ్డి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన ఈడీ, ఇటీవల చంద్ర రెడ్డిని కూడా విచారించింది. ఇప్పుడు రూ.11 కోట్ల నగదు స్వాధీనం కేసులో మరికొందరికి నోటీసులు ఇవ్వాలని సిద్ధమవుతోంది. ఒకవైపు సిట్, మరోవైపు ఈడీ విచారణ వేగవంతంగా సాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ స్కాం జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జగన్ పాత్రపై ఊహాగానాలు మళ్లీ చురుకుగా మారాయి.

Land Pooling: ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఆ మూడు జిల్లాల్లో భూ సమీకరణ!

ఈ క్రమంలో మరో కీలక నిందితుడు వరుణ్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అతను A1 నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గ్యాంగ్‌లో ముఖ్యపాత్రధారి. కేసు నమోదు అయిన వెంటనే అతన్ని కొంతమంది సహాయంతో విదేశాలకు పంపించారని తెలుస్తోంది. అయితే విజయవాడ కోర్టు జారీ చేసిన నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఆధారంగా వరుణ్‌ను పట్టుకున్నారు. అతని వద్ద నుండి సిట్ అధికారులు కీలక సమాచారం పొందినట్లు తెలుస్తోంది.

Tulasi Mahatyam: శ్రీవారి భక్తులకు శుభవార్త! తులసి మహత్యం ఉత్సవానికి ముహూర్తం ఫిక్స్.. టైమింగ్స్ ఇవే!

ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి సహా 12 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వరుణ్ విచారణతో మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు జరగే అవకాశముంది. లిక్కర్ స్కాంలో నిధుల లావాదేవీలు, పాలిటికల్ లింకులు వెలుగులోకి వస్తుండటంతో ఈ కేసు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక ఈ కేసు ఎటు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.

Appsc recruitment: ఏపీలో నిరుద్యోగులకు అతిపెద్ద గుడ్ న్యూస్..! ప్రభుత్వ కీలక ఉత్తర్వులు..!
Land Allocation: ఏపీలో లులు మాల్స్ ఏర్పాటు..! భూముల కేటాయింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు!
Figs: ప్రతి రోజు 3 అంజీర్ పండ్లు... ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు!
Minister GoodNews Farmers: రూ. 2,000తో పాటు అన్నదాత సుఖీభవ కింద రూ. 5,000 కూడా.. ఖాతాల్లోకి నగదు ఎప్పుడంటే.!
Solar eclipse: ఆగస్టు 2న శతాబ్దంలోనే అరుదైన సూర్యగ్రహణం... నాసా చెబుతున్న నిజం ఇదే!
August 2 Solar Eclipse: ఆగస్టు 2న శతాబ్దంలోనే అరుదైన సూర్యగ్రహణం? 6 నిమిషాల పాటు పట్టపగలే చీకటి!

Spotlight

Read More →