Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్!

Pawan kalyan: పవన్ కళ్యాణ్ పెద్ద మనసు.. మరోసారి గిరిజనుల పట్ల ప్రేమ చాటుకున్నారుగా! ఈసారి ఏం పంపారంటే!

 ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల పట్ల తన ఆదరాభిమానాన్ని చాటారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని మక్కువ మండలానికి

Published : 2025-07-31 10:18:00
Land Allocation: ఏపీలో లులు మాల్స్ ఏర్పాటు..! భూముల కేటాయింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల పట్ల తన ఆదరాభిమానాన్ని చాటారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని మక్కువ మండలానికి చెందిన మారుమూల గ్రామాల ప్రజల అవసరాలను తెలుసుకొని ఆయన ప్రత్యేక సహాయాన్ని అందించారు.

Jagan Arrest: జగన్ అరెస్ట్ కు కౌంట్‌డౌన్! లిక్కర్ స్కాంలో ఈడీ సంచలనం... A1 నిందితుడి కీలక సమాచారం!

ఈ క్రమంలో సిరివర, బాగుజోల, చిలకమెండంగి, బండమెండంగి, డొయివర, తాడిపుట్టి గ్రామాల్లోని 222 గిరిజన కుటుంబాలకు పవన్ కళ్యాణ్ రగ్గులను పంపించారు. దీనిని జిల్లా పీడీ రామచంద్రరావు అధికారికంగా వెల్లడించారు. గతంలో మక్కువ మండలంలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమానికి హాజరైన పవన్ కళ్యాణ్, అక్కడి ప్రజలతో మాట్లాడి వారి అవసరాలను నేరుగా తెలుసుకున్నారు. అప్పటినుంచి ఆయన వారితో అనుబంధం కొనసాగుతోంది.

Appsc recruitment: ఏపీలో నిరుద్యోగులకు అతిపెద్ద గుడ్ న్యూస్..! ప్రభుత్వ కీలక ఉత్తర్వులు..!

అంతేకాకుండా, పవన్ కళ్యాణ్ గతంలో డుంబ్రిగూడ మండలంలోని పెదపాడు గ్రామ ప్రజలకు చెప్పులను గిఫ్టుగా పంపించారు. తాజాగా అదే నియోజకవర్గ పరిధిలోని కురిడి గ్రామస్తులకు తన సొంత తోటలో ఆర్గానిక్ పద్ధతిలో పండించిన మామిడి పండ్లను బహుమతిగా పంపించారు. గ్రామస్థులంతా పవన్ కళ్యాణ్ మద్దతుతో ఎంతో సంతోషంగా ఉన్నారు.

New Railway line: ఏపీలో కొత్తగా మరో రైల్వే లైన్! ఈ రూట్‌లోనే... ఇక 2 గంటల్లో కర్ణాటక!!

“మా గ్రామాన్ని గుర్తుపెట్టుకుని, స్వయంగా పండించిన మామిడి పండ్లు పంపించారు. పవన్ బాబు పది కాలాలపాటు ఆరోగ్యంగా ఉండాలి” అంటూ గ్రామస్తులు ఆనందంతో స్పందించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో గిరిజనులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, వారికోసం ఇలాంటి మానవీయ చర్యలు చేపడుతున్న పవన్ కళ్యాణ్‌కు గిరిజనుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Tulasi Mahatyam: శ్రీవారి భక్తులకు శుభవార్త! తులసి మహత్యం ఉత్సవానికి ముహూర్తం ఫిక్స్.. టైమింగ్స్ ఇవే!
New Ticket: ఉచిత బస్సు ప్రయాణానికి లైన్ క్లియర్! మహిళల కోసం కొత్త టికెట్.. ఎలా ఉందంటే!
Figs: ప్రతి రోజు 3 అంజీర్ పండ్లు... ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు!
Land Pooling: ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఆ మూడు జిల్లాల్లో భూ సమీకరణ!
Minister GoodNews Farmers: రూ. 2,000తో పాటు అన్నదాత సుఖీభవ కింద రూ. 5,000 కూడా.. ఖాతాల్లోకి నగదు ఎప్పుడంటే.!
Solar eclipse: ఆగస్టు 2న శతాబ్దంలోనే అరుదైన సూర్యగ్రహణం... నాసా చెబుతున్న నిజం ఇదే!

Spotlight

Read More →