Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

New Ticket: ఉచిత బస్సు ప్రయాణానికి లైన్ క్లియర్! మహిళల కోసం కొత్త టికెట్.. ఎలా ఉందంటే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకం "స్త్రీ శక్తి" ప్రారంభించనుంది. ఈ పథకం 2025 ఆగస్టు 15న అమల్లోకి రానుంది. దీనిలో భాగంగా, రాష్ట్రవ్యాప్తం

Published : 2025-07-31 08:00:00
Land Pooling: ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఆ మూడు జిల్లాల్లో భూ సమీకరణ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకం "స్త్రీ శక్తి" ప్రారంభించనుంది. ఈ పథకం 2025 ఆగస్టు 15న అమల్లోకి రానుంది. దీనిలో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. సోషల్ మీడియాలో ఇప్పటికే "జీరో ఫేర్ టికెట్" ఫోటోలు వైరల్ అవుతున్నాయి. టికెట్ పై ఆర్టీసీ, డిపో పేరు, ప్రయాణ రూట్, టికెట్ ధర ₹0.00గా ముద్రించబడి ఉంది. ఈ టికెట్ ద్వారా "స్త్రీ శక్తి" అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

Minister GoodNews Farmers: రూ. 2,000తో పాటు అన్నదాత సుఖీభవ కింద రూ. 5,000 కూడా.. ఖాతాల్లోకి నగదు ఎప్పుడంటే.!

ఈ పథకం అమలు నేపథ్యంలో, రాష్ట్రంలో మహిళలు ఆధార్, ఓటర్ ఐడీ లేదా పాన్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించగలుగుతారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పాత బస్సులనే ఉపయోగించనున్నారు, కొత్త బస్సులు త్వరలో చేరనున్నాయి. బస్సుల సమయాల్లో మార్పులు ఉండవు.

Amaravati district : తెరపైకి అమరావతి జిల్లా.... కొత్త పునర్విభజనలో కీలక ప్రతిపాదన!

ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని బస్‌స్టేషన్లలో అవసరమైన వసతులు — మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు కల్పిస్తోంది. రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ అధికారులు సమీక్షలు నిర్వహిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో కేబినెట్ సమావేశం తర్వాత పూర్తివివరాలు ప్రకటించనున్నారు.

Trains cancelled: తిరుపతికి వెళ్లే పలు రైళ్లు రద్దు! దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన!

ఈ పథకం మహిళా సాధికారతకు పెద్ద పుష్కరంగా మారనుంది. మహిళలు తక్కువ ఖర్చుతో, ఎక్కువ భద్రతతో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణించగలుగుతారు. "స్త్రీ శక్తి" పేరుతో ప్రారంభించే ఈ యోజన ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు పెద్ద ఊరటనిస్తుందని భావిస్తున్నారు.

School Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు! ఎందుకో తెలుసా?
TTD: ఇకపై టికెట్ తీసుకున్న రోజునే తిరుమల శ్రీవారి దర్శనం.... TTD తాజా మార్పు!
AP Water Projects: నీటి భద్రత, పంటల రక్షణకు కీలక అడుగులు – తెదేపా ఎంపీల హామీ!
Tsunami: భారత్‌కు సునామీ ముప్పు లేదు... INCOIS స్పష్టం!
India Pak Cricket: రేపు పాక్తో సెమీఫైనల్.. భారత్ ఆడుతుందా!
High Court: 12 వేల ఉద్యోగాలు, ₹1370 కోట్ల.. పెట్టుబడులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

Spotlight

Read More →