AP Government: ఏపీలో వారికి భారీ ఊరట! రూ.2,600 కోట్లు విడుదల... ఒక్కొక్కరి ఖాతాలో రూ.60,000! AP Government: వారికి శుభవార్త.. జరిమానాలో 50 శాతం డిస్కౌంట్ ప్రకటించిన ప్రభుత్వం! అప్పటి వరకే ఛాన్స్! AP Government: సంక్రాంతి పేరుతో బస్సు టికెట్ల దోపిడీ.. ఏపీ సర్కార్ సీరియస్! Pensions: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం... వారికి కూడా కొత్తగా పెన్షన్లు! Nara Lokesh: జ్యోతికి ఏపీ ప్రభుత్వం అండ.. రూ.30 లక్షల చెక్ అందజేసిన మంత్రి లోకేష్! Sports Academy: ఏపీలో కొత్తగా స్పోర్ట్స్ అకాడమీ.. ఆ ప్రాంతంలోనే! భూమిపూజ పూర్తి! APDSC అభ్యర్ధులకు అలర్ట్.... డీఎస్సీ 2026 షెడ్యూల్ వచ్చేస్తుంది! Free Insurance: ఏపీ ఉద్యోగులకు ఉచితంగా రూ.కోటి భీమా! పూర్తి వివరాలు! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఫలించిన అమరావతి రైతుల నిరీక్షణ! ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! AP Government: ఏపీలో వారికి భారీ ఊరట! రూ.2,600 కోట్లు విడుదల... ఒక్కొక్కరి ఖాతాలో రూ.60,000! AP Government: వారికి శుభవార్త.. జరిమానాలో 50 శాతం డిస్కౌంట్ ప్రకటించిన ప్రభుత్వం! అప్పటి వరకే ఛాన్స్! AP Government: సంక్రాంతి పేరుతో బస్సు టికెట్ల దోపిడీ.. ఏపీ సర్కార్ సీరియస్! Pensions: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం... వారికి కూడా కొత్తగా పెన్షన్లు! Nara Lokesh: జ్యోతికి ఏపీ ప్రభుత్వం అండ.. రూ.30 లక్షల చెక్ అందజేసిన మంత్రి లోకేష్! Sports Academy: ఏపీలో కొత్తగా స్పోర్ట్స్ అకాడమీ.. ఆ ప్రాంతంలోనే! భూమిపూజ పూర్తి! APDSC అభ్యర్ధులకు అలర్ట్.... డీఎస్సీ 2026 షెడ్యూల్ వచ్చేస్తుంది! Free Insurance: ఏపీ ఉద్యోగులకు ఉచితంగా రూ.కోటి భీమా! పూర్తి వివరాలు! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఫలించిన అమరావతి రైతుల నిరీక్షణ! ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు!

Revenue Clinics: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! భూసమస్యలకు చెక్ పెట్టే రెవెన్యూ క్లినిక్‌లు!

2025-12-27 10:50:00
AP Government: ఏపీలో వారికి అదిరిపోయే న్యూస్! ఒక్కొక్కరికి రూ.20 వేలు మీ అకౌంట్ లో జమ!

రైతుల భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన రెవెన్యూ క్లినిక్‌లు మంచి ఫలితాలు ఇవ్వడంతో, ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇకపై ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక రెవెన్యూ క్లినిక్‌ను ఏర్పాటు చేయనున్నారు.

Shivaji: నా వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లొద్దు.. శివాజీ! డిబేట్లు ఆపేయండి.. దండోరానే ప్రమోట్ చేయండి!

ఈ రెవెన్యూ క్లినిక్‌లు ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ డేలో భాగంగా పనిచేస్తాయి. కలెక్టరేట్‌కు వచ్చే ప్రజల అర్జీలను ఒకే చోట స్వీకరించి, భూ తగాదాలు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో పరిష్కరించనున్నారు. సాధారణంగా వచ్చే వినతులపై కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ ఉంటుంది.

Stray Dogs: ఒక్క కుక్కను కూడా చంపకుండా వీధి కుక్కలు లేకుండా చేసిన దేశం!!

పట్టాదారు పాస్‌పుస్తకం, రీసర్వే, 1/70, ఆర్‌ఓఆర్, ఆర్‌ఓఎఫ్‌ఆర్ వంటి మొత్తం 14 రకాల భూ సమస్యల కోసం ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. అర్జీదారుల సమస్య ఏ విభాగానికి సంబంధించినదో గుర్తించి, నేరుగా ఆ టేబుల్‌ వద్దకు పంపిస్తారు. దీంతో సమస్యల పరిష్కారం వేగంగా జరిగే అవకాశం ఉంటుంది.

US Snowstorm: అమెరికాను వణికిస్తున్న 'డెవిన్' మంచు తుఫాను..! వేల విమానాలు రద్దు!

ప్రతి అర్జీకి ఒక ఆన్‌లైన్ నంబర్ కేటాయించి, దరఖాస్తుదారుల ఫోన్, ఆధార్ వివరాలను నమోదు చేస్తారు. అర్జీ స్వీకరించిన తర్వాత సమస్య పరిష్కారానికి సంబంధించిన కార్యాచరణ వివరాలతో కూడిన సర్టిఫైడ్ కాపీని దరఖాస్తుదారునికి అందిస్తారు. ఈ ప్రక్రియపై డిప్యూటీ కలెక్టర్ సంతకం తప్పనిసరిగా ఉంటుంది.

AP Farmers: అన్నదాతలకు గుడ్ న్యూస్…! ట్రాక్టర్ నుంచి డ్రోన్ వరకూ… అన్నీ తక్కువ ధరకే..!

సాధ్యమైనంత వరకు ఒక్క రోజులోనే సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ ఎక్కువ సమయం అవసరమైతే, నిర్దిష్ట గడువును నిర్ణయించి ఆలోపు పరిష్కారం చేయాలి. ఫీల్డ్ వెరిఫికేషన్, అధికారుల సమీక్ష తర్వాత సమస్యను పరిష్కరిస్తారు. అనంతరం ఐవీఆర్‌ఎస్ ద్వారా అర్జీదారుల అభిప్రాయాలు సేకరించి, ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా మొత్తం ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.

AP Secretariat: సచివాలయ ఉద్యోగులకు కఠిన నిబంధనలు…! ఇక హాజరు తప్పనిసరి!
International Politics: ప్యాంగ్యాంగ్ నుంచి మాస్కోకు సందేశం ఏమిటంటే!!
Pensions: ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి శుభవార్త! జనవరి కంటే ముందే.. రెడీగా ఉండండి!
International School: ఏపీలో ఆ ప్రాంతం ప్రజలకు ఎగిరి గంతేసే వార్త! కొత్తగా ఇంటర్నేషనల్ స్కూల్ రూ.15 కోట్లతో...
Pattadar Passbooks: ఏపీ రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. జనవరి 2 నుంచి కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ!

Spotlight

Read More →