AP Government: ఏపీలో వారికి భారీ ఊరట! రూ.2,600 కోట్లు విడుదల... ఒక్కొక్కరి ఖాతాలో రూ.60,000! AP Government: వారికి శుభవార్త.. జరిమానాలో 50 శాతం డిస్కౌంట్ ప్రకటించిన ప్రభుత్వం! అప్పటి వరకే ఛాన్స్! AP Government: సంక్రాంతి పేరుతో బస్సు టికెట్ల దోపిడీ.. ఏపీ సర్కార్ సీరియస్! Pensions: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం... వారికి కూడా కొత్తగా పెన్షన్లు! Nara Lokesh: జ్యోతికి ఏపీ ప్రభుత్వం అండ.. రూ.30 లక్షల చెక్ అందజేసిన మంత్రి లోకేష్! Sports Academy: ఏపీలో కొత్తగా స్పోర్ట్స్ అకాడమీ.. ఆ ప్రాంతంలోనే! భూమిపూజ పూర్తి! APDSC అభ్యర్ధులకు అలర్ట్.... డీఎస్సీ 2026 షెడ్యూల్ వచ్చేస్తుంది! Free Insurance: ఏపీ ఉద్యోగులకు ఉచితంగా రూ.కోటి భీమా! పూర్తి వివరాలు! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఫలించిన అమరావతి రైతుల నిరీక్షణ! ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! AP Government: ఏపీలో వారికి భారీ ఊరట! రూ.2,600 కోట్లు విడుదల... ఒక్కొక్కరి ఖాతాలో రూ.60,000! AP Government: వారికి శుభవార్త.. జరిమానాలో 50 శాతం డిస్కౌంట్ ప్రకటించిన ప్రభుత్వం! అప్పటి వరకే ఛాన్స్! AP Government: సంక్రాంతి పేరుతో బస్సు టికెట్ల దోపిడీ.. ఏపీ సర్కార్ సీరియస్! Pensions: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం... వారికి కూడా కొత్తగా పెన్షన్లు! Nara Lokesh: జ్యోతికి ఏపీ ప్రభుత్వం అండ.. రూ.30 లక్షల చెక్ అందజేసిన మంత్రి లోకేష్! Sports Academy: ఏపీలో కొత్తగా స్పోర్ట్స్ అకాడమీ.. ఆ ప్రాంతంలోనే! భూమిపూజ పూర్తి! APDSC అభ్యర్ధులకు అలర్ట్.... డీఎస్సీ 2026 షెడ్యూల్ వచ్చేస్తుంది! Free Insurance: ఏపీ ఉద్యోగులకు ఉచితంగా రూ.కోటి భీమా! పూర్తి వివరాలు! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఫలించిన అమరావతి రైతుల నిరీక్షణ! ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు!

AP Government: ఏపీలో వారందరికీ తీపికబురు! అకౌంట్లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి!

2025-12-25 08:30:00
Ap Sankranti Gift: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక... మరో హామీ అమలు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాస్టర్లకు క్రిస్మస్ సందర్భంగా శుభవార్త చెప్పింది. పాస్టర్లకు గౌరవ వేతనం కింద మొత్తం రూ.50.50 కోట్లను విడుదల చేసింది. సెమీ క్రిస్మస్ వేడుకల సమయంలో పెండింగ్ బకాయిలను క్రిస్మస్ నాటికి విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేస్తూ, క్రిస్మస్‌కు ఒకరోజు ముందుగానే పాస్టర్ల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేశారు.

Land Acquistion: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్! ఈ 4 జిల్లాల్లో భూసేకరణ...

ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 8,418 మంది పాస్టర్లకు లబ్ధి చేకూరనుంది. ఒక్కో పాస్టర్‌కు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం అందించనుండగా, సంవత్సరానికి మొత్తం రూ.60 వేల వేతనం చెల్లించనున్నారు. ఈ మేరకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసి, పాస్టర్లకు ఆర్థిక భరోసా కల్పించింది.

ప్రేమ, శాంతి సందేశంతో క్రిస్మస్ పండుగ... ప్రత్యేకత ఇదే!

డిసెంబర్ 22న విజయవాడలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం చంద్రబాబు ఈ హామీని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో క్రైస్తవుల గౌరవం, భద్రతకు ఎలాంటి భంగం కలగనివ్వమని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని, అందరి అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు.

కెనడా లో అత్యధికంగా ఏపీ, తెలంగాణ విద్యార్థులదే హవా.. అడ్మిషన్లకు ముందు ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి.!

క్రైస్తవ సంస్థలు రాష్ట్రంలో విద్యా రంగంలో చేసిన సేవలను చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నో ఏళ్లుగా క్రైస్తవ విద్యాసంస్థలు లక్షలాది మంది జీవితాల్లో మార్పులు తీసుకొచ్చాయని పేర్కొన్నారు. అలాగే, 2014–2019 మధ్యకాలంలో చర్చిల నిర్మాణానికి రూ.77 కోట్లు మంజూరు చేసినట్లు, ఇప్పటికే 377 చర్చిల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన వాటికీ త్వరలోనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

Jio Plan: జియో అదిరిపోయే ప్లాన్: కేవలం రూ. 103 కే 28 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తరపున తొలిసారిగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించింది తెలుగుదేశం ప్రభుత్వమేనని చంద్రబాబు గుర్తు చేశారు. పాస్టర్లకు గౌరవ వేతనం ప్రారంభించిన ఘనత కూడా తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పాస్టర్లకు పెండింగ్ బకాయిలను క్రిస్మస్‌కు ముందే విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం తన నిబద్ధతను చాటిందని క్రైస్తవ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

రైలు ప్రయాణికులకు అదిరిపోయే అప్‌డేట్.. పండుగ రద్దీ దృష్ట్యా 10కి పైగా అదనపు సర్వీసులు!
Aravalli mountains: ఆరావళి పర్వతాలకు ఊరట.. మైనింగ్‌పై కేంద్రం పూర్తి నిషేధం!
రాత్రికి రాత్రే ఏం జరిగింది.. ఆ షేరులో భారీ క్రాష్.. ఇన్వెస్టర్లలో మొదలైన టెన్షన్ టెన్షన్.!
CM Pravasi Prajavani: కల్లుకు బానిసై గ్రామంలో జీవితం నాశనం… గల్ఫ్‌లో మతిస్థిమితం.. సహాయం కోరుతూ సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతి!
Farmers payments: రైతు ఖాతాల్లోకి నగదు వర్షం.. ధాన్యం అమ్ముకున్న 48 గంటల్లోనే చెల్లింపులు!

Spotlight

Read More →