అందుబాటులోకి వచ్చిన విజయవాడ వెస్ట్ బైపాస్.. అన్ని రకాల వాహనాలను! మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్! ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ప్రతి జిల్లలో.. New Scheme: కేంద్రం కీలక నిర్ణయం.. రూ.20 లక్షల కవరేజ్‌తో కొత్త బీమా ప్రారంభం..!! Commonwealth: కామన్వెల్త్ స్పీకర్లు ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. 75 ఏళ్ల పాటు దేశ పార్లమెంటుగా! Iran Warning: వారికి సహకరిస్తే మీపై దాడులు చేస్తాం.... పొరుగు దేశాలకు ఇరాన్ వార్నింగ్! Iran Nuclear: ఇరాన్‌పై అమెరికా దాడి జరిగితే ఏమవుతుంది? ట్రంప్ హెచ్చరికల వెనుక వ్యూహం ఇదే!! AP Government: ఏపీలో వారికి భారీ ఊరట! రూ.2,600 కోట్లు విడుదల... ఒక్కొక్కరి ఖాతాలో రూ.60,000! Sankranthi Gift: 45 ఏళ్ల తర్వాత పరిష్కారం.. సంక్రాంతి కానుకగా ఆ 2,111 కుటుంబాలకు ఫ్లాట్ల కేటాయింపు! Trump shows: మిచిగాన్‌లో వివాదం.. ఉద్యోగికి మిడిల్ ఫింగర్ చూపించిన ట్రంప్! Andhra Pradesh: కేంద్రం నుంచి ఏపీకి లేఖ… పీపీపీపై కీలక ఆదేశాలు..!! అందుబాటులోకి వచ్చిన విజయవాడ వెస్ట్ బైపాస్.. అన్ని రకాల వాహనాలను! మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్! ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ప్రతి జిల్లలో.. New Scheme: కేంద్రం కీలక నిర్ణయం.. రూ.20 లక్షల కవరేజ్‌తో కొత్త బీమా ప్రారంభం..!! Commonwealth: కామన్వెల్త్ స్పీకర్లు ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. 75 ఏళ్ల పాటు దేశ పార్లమెంటుగా! Iran Warning: వారికి సహకరిస్తే మీపై దాడులు చేస్తాం.... పొరుగు దేశాలకు ఇరాన్ వార్నింగ్! Iran Nuclear: ఇరాన్‌పై అమెరికా దాడి జరిగితే ఏమవుతుంది? ట్రంప్ హెచ్చరికల వెనుక వ్యూహం ఇదే!! AP Government: ఏపీలో వారికి భారీ ఊరట! రూ.2,600 కోట్లు విడుదల... ఒక్కొక్కరి ఖాతాలో రూ.60,000! Sankranthi Gift: 45 ఏళ్ల తర్వాత పరిష్కారం.. సంక్రాంతి కానుకగా ఆ 2,111 కుటుంబాలకు ఫ్లాట్ల కేటాయింపు! Trump shows: మిచిగాన్‌లో వివాదం.. ఉద్యోగికి మిడిల్ ఫింగర్ చూపించిన ట్రంప్! Andhra Pradesh: కేంద్రం నుంచి ఏపీకి లేఖ… పీపీపీపై కీలక ఆదేశాలు..!!

Greenfield Highway: ఏపీ మీదుగా ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే! రూ.16,482 కోట్లతో... 12 గంటలు కాదు 6 గంటల్లో వెళ్లొచ్చు!

2025-12-22 09:57:00
Dwacra Womens: డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కీలక బాధ్యతలు అప్పగింపు!

ఆంధ్రప్రదేశ్‌లో రహదారి మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్ట్‌ను వేగవంతం చేసింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసంధానించే విశాఖపట్నం–రాయపూర్ ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం శరవేగంగా సాగుతోంది. రూ.16,482 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్ హైవేను 2026 డిసెంబర్ నాటికి పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Traffic Challans: మీ వాహనంపై చలాన్ ఉందా..? వాట్సాప్‌లోనే చెక్ చేయండి!

ఈ హైవే ఏపీ పరిధిలో సుమారు 100 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. అనకాపల్లి జిల్లా సబ్బవరం సమీపంలో కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారిని అనుసంధానిస్తూ ప్రారంభమై, విజయనగరం మరియు పార్వతీపురం మన్యం జిల్లాల మీదుగా సాగుతుంది. పాచిపెంట మండలం బంగారుగుడి ప్రాంతం తర్వాత ఈ రహదారి ఒడిశాలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటికే ఏపీ పరిధిలో 92 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. కొన్ని అటవీ ప్రాంతాలు, భూసమస్యల కారణంగా కొన్ని చోట్ల పనులు నెమ్మదించినా, మిగిలిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

Tirumala Darshan: మార్చి నెల దర్శనాలకు నేటి నుంచే టికెట్లు…! టీటీడీ ఫుల్ షెడ్యూల్ ఇదే!

ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రత్యేకతల్లో ఒకటి విజయనగరం జిల్లా ఎల్‌.కోట వద్ద చేపట్టిన వినూత్న నిర్మాణం. అక్కడ ఒక చెరువు చుట్టూ వృత్తాకారంగా రహదారిని నిర్మించడం ఇంజినీరింగ్ పరంగా విశేషంగా నిలుస్తోంది. అలాగే ఈ కారిడార్‌లో కొండలు, అడవుల మధ్య వంపులు తిరుగుతూ రహదారి సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాలోకి ప్రవేశించిన తర్వాత, కొరాపుట్ జిల్లా సుంకి ఘాట్ సమీపంలో రెండు భారీ సొరంగాలను నిర్మిస్తున్నారు. ఒక్కో సొరంగం సుమారు 3.4 కిలోమీటర్ల పొడవు ఉండటం విశేషం.

WhatsApp Governance: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ సేవలన్నీ వాట్సాప్‌లోనే! ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు...

ప్రస్తుతం రాయపూర్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే ఎన్‌హెచ్–26 మార్గంలో 597 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ హైవే పూర్తైతే ఈ దూరం 464 కిలోమీటర్లకు తగ్గుతుంది. అంటే దాదాపు 133 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లేలా డిజైన్ చేసిన ఈ రహదారి వల్ల ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారనుంది.

Ragi Malt: రాగిజావ తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

ఈ హైవే అందుబాటులోకి వస్తే విశాఖపట్నం నుంచి రాయపూర్ చేరుకునేందుకు ప్రస్తుతం పడుతున్న 12 గంటల సమయం కేవలం 6 గంటలకు తగ్గుతుంది. దీంతో సరుకు రవాణా వేగవంతమవడంతో పాటు, పారిశ్రామిక అభివృద్ధికి, వ్యాపారాలకు పెద్ద ఎత్తున ఊతం లభించనుంది. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాల పరిశ్రమలు విశాఖపట్నం పోర్ట్‌కు నేరుగా అనుసంధానమవడం వల్ల ఈ ప్రాజెక్ట్ మూడు రాష్ట్రాల అభివృద్ధికి కీలకంగా మారనుందని అధికారులు చెబుతున్నారు.

Pensioners: పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. లైఫ్ సర్టిఫికెట్ తప్పనిసరి.. జనవరి ఫిబ్రవరి లోగా!
Deputy CM Bhatti: RTCలో ఉచిత ప్రయాణానికి మహిళలకు స్పెషల్ కార్డులు.. డిప్యూటీ సీఎం భట్టి!
రైల్వే ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ ధరలు! మీ జేబుపై ఎంత భారం పడనుందంటే? ఎప్పటి నుంచి అమలు అంటే.!
AP Government: రైతులకు అలర్ట్.. ఏపీలో వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు కొత్త మార్గదర్శకాలు! ఇక నుండి ఇలా...
Praja Vedika: నేడు (22/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →