Iran Warning: వారికి సహకరిస్తే మీపై దాడులు చేస్తాం.... పొరుగు దేశాలకు ఇరాన్ వార్నింగ్! Iran Nuclear: ఇరాన్‌పై అమెరికా దాడి జరిగితే ఏమవుతుంది? ట్రంప్ హెచ్చరికల వెనుక వ్యూహం ఇదే!! AP Government: ఏపీలో వారికి భారీ ఊరట! రూ.2,600 కోట్లు విడుదల... ఒక్కొక్కరి ఖాతాలో రూ.60,000! Sankranthi Gift: 45 ఏళ్ల తర్వాత పరిష్కారం.. సంక్రాంతి కానుకగా ఆ 2,111 కుటుంబాలకు ఫ్లాట్ల కేటాయింపు! Trump shows: మిచిగాన్‌లో వివాదం.. ఉద్యోగికి మిడిల్ ఫింగర్ చూపించిన ట్రంప్! Andhra Pradesh: కేంద్రం నుంచి ఏపీకి లేఖ… పీపీపీపై కీలక ఆదేశాలు..!! Amaravathi: అమరావతి మాస్టర్ ప్లాన్ విస్తరణకు సీఆర్డీఏ కీలక కసరత్తు! కొత్త హద్దులు, కీలక నిర్ణయాలు!! మందుబాబులకు గుడ్న్యూస్.. ఆ పాలసీలో కీలక మార్పులు.. ఇక ఎక్కడ లిక్కర్ కొన్నా ఒకటే రేటు..! నక్కపల్లిలో హోంమంత్రి భోగి సంబరాలు.. కేరళ డప్పులతో సందడి.. గోపూజతో ఆధ్యాత్మిక వేడుక! Annadatha: పండుగ వేళ అన్నదాతలకు శుభవార్త.. రైతుల ఖాతాల్లో రూ.9,789 కోట్లు జమ! Iran Warning: వారికి సహకరిస్తే మీపై దాడులు చేస్తాం.... పొరుగు దేశాలకు ఇరాన్ వార్నింగ్! Iran Nuclear: ఇరాన్‌పై అమెరికా దాడి జరిగితే ఏమవుతుంది? ట్రంప్ హెచ్చరికల వెనుక వ్యూహం ఇదే!! AP Government: ఏపీలో వారికి భారీ ఊరట! రూ.2,600 కోట్లు విడుదల... ఒక్కొక్కరి ఖాతాలో రూ.60,000! Sankranthi Gift: 45 ఏళ్ల తర్వాత పరిష్కారం.. సంక్రాంతి కానుకగా ఆ 2,111 కుటుంబాలకు ఫ్లాట్ల కేటాయింపు! Trump shows: మిచిగాన్‌లో వివాదం.. ఉద్యోగికి మిడిల్ ఫింగర్ చూపించిన ట్రంప్! Andhra Pradesh: కేంద్రం నుంచి ఏపీకి లేఖ… పీపీపీపై కీలక ఆదేశాలు..!! Amaravathi: అమరావతి మాస్టర్ ప్లాన్ విస్తరణకు సీఆర్డీఏ కీలక కసరత్తు! కొత్త హద్దులు, కీలక నిర్ణయాలు!! మందుబాబులకు గుడ్న్యూస్.. ఆ పాలసీలో కీలక మార్పులు.. ఇక ఎక్కడ లిక్కర్ కొన్నా ఒకటే రేటు..! నక్కపల్లిలో హోంమంత్రి భోగి సంబరాలు.. కేరళ డప్పులతో సందడి.. గోపూజతో ఆధ్యాత్మిక వేడుక! Annadatha: పండుగ వేళ అన్నదాతలకు శుభవార్త.. రైతుల ఖాతాల్లో రూ.9,789 కోట్లు జమ!

Anantapur: జగన్‌ పుట్టినరోజు వేడుకల్లో జంతు బలులు…! వైసీపీ కార్యకర్తలపై కేసులు!

2025-12-23 11:55:00
Global Education: విదేశీ విద్యలో ఏపీ అగ్రస్థానం…! నీతి ఆయోగ్ షాకింగ్ డేటా!


ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న జంతుబలుల ఘటనలపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొందరు వైసీపీ కార్యకర్తలు బహిరంగ ప్రదేశాల్లో వేట కొడవళ్లతో జంతుబలులు ఇస్తూ హంగామా చేయడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ చర్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉండటంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తూ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు.

RBI Big Update: జనవరి నెలలో బ్యాంకుల హాలిడే లిస్ట్ విడుదల…! ఆర్బీఐ కీలక ప్రకటన!

పోలీసుల సమాచారం ప్రకారం రాప్తాడు నియోజకవర్గంలోని భానుకోట, అలాగే కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. బహిరంగంగా పొట్టేళ్లను బలి ఇస్తూ వేట కొడవళ్లతో ఊరేగింపులు నిర్వహించడం ద్వారా ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశారని పోలీసులు గుర్తించారు. ఈ తరహా చర్యలు రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.

Entertainment News: డ్రెస్సింగ్‌పై శివాజీ సంచలన వ్యాఖ్యలు.. ‘గ్లామర్‌కు హద్దు ఉండాలి’ అంటూ చర్చకు తెర!!

ఈ ఘటనలపై అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పోలీసులు ప్రత్యేకంగా స్పందించారు. జంతు బలులకు పాల్పడిన వారిని గుర్తించి పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ నిర్వహించారు. బ్రహ్మసముద్రంలో నిందితులను నడిరోడ్డుపై ఊరేగించి హెచ్చరికలు జారీ చేశారు. చట్టానికి అతీతంగా వ్యవహరిస్తే ఎలాంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రజల ముందే స్పష్టంగా చూపించారు. భానుకోటలోనూ ఇదే తరహాలో కౌన్సిలింగ్ ఇచ్చి భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.

Gift Scheme 2026: రేషన్ కార్డు ఉందా.. అయితే జీడిపప్పుతో సహా అన్ని మీకే!!

జంతు సంక్షేమ చట్టం సహా పలు సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. రాజకీయ కార్యక్రమాల పేరుతో హింసాత్మక చర్యలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా నిఘా పెంచినట్లు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
 

RET Tax: బార్లు, రెస్టారెంట్లకు గుడ్ న్యూస్…! అధికారిక జనాభానే ఫైనల్… హైకోర్టు క్లారిటీ!
AP Tribal Developmentt: ఏపీలో ఆ రెండు జిల్లాలకు మహర్దశ! రూ.98 కోట్లతో అభివృద్ధి పనులు... ఎన్నో ఏళ్ల కల!
కేంద్ర ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. శాలరీలు 35% వరకు పెరుగుతాయా... 8వ పే కమిషన్‌పై చర్చలు హాట్!
Women Empowerment: మహిళ సంఘాలకు భారీ గుడ్‌న్యూస్.. పది రోజుల్లో మరో కొత్త పథకం..!
Gold-Silver Price: బంగారం–వెండి ధరల్లో షాక్‌... ఒక్కరోజులోనే ఆల్‌టైమ్ హైకి చేరిన రేట్లు!
APSRTC: టూర్ ప్లాన్ చేస్తున్నారా! ఏపీఎస్ఆర్టీసీ బెస్ట్ ప్లాన్స్… చాలా తక్కువ ధరల్లో!

Spotlight

Read More →