Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్... సకుటుంబ సపరివార సమేతంగా దోచేశారు! బిగుస్తున్న సీఐడీ ఉచ్చు! New Airport: విమానాశ్రయంపై మంత్రి కీలక ప్రకటన! మారబోతున్న ఆ ప్రాంతం రూపురేఖలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే? Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్... సకుటుంబ సపరివార సమేతంగా దోచేశారు! బిగుస్తున్న సీఐడీ ఉచ్చు! New Airport: విమానాశ్రయంపై మంత్రి కీలక ప్రకటన! మారబోతున్న ఆ ప్రాంతం రూపురేఖలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే?

ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు.. వైసీపీ ఎంపీకి నోటీసులు.. వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ!

మద్యం కుంభకోణం కేసులో తదుపరి పరిణామాలు ఏంటి?23న విచారణకు రావాలని మిథున్‌రెడ్డికి నోటీసులు ఇచ్చిన ఈడీ…ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడుగా ఉన్న మిథున్‌రెడ్డి…ఆం

Published : 2026-01-19 12:47:00
Tech News: ఫోన్ వాడకపోయినా బ్యాటరీ ఖాళీ అవుతుందా? అసలు కారణాలు ఇవే.. సులభంగా పరిష్కారం ఇలా..!!
  • మద్యం కుంభకోణం కేసులో తదుపరి పరిణామాలు ఏంటి?
  • 23న విచారణకు రావాలని మిథున్‌రెడ్డికి నోటీసులు ఇచ్చిన ఈడీ…
  • ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడుగా ఉన్న మిథున్‌రెడ్డి…
TTD Updates: శ్రీవారి కొండపై పెరిగిన రద్దీ... తలనీలాలు సమర్పించిన 22 వేల మందికిపైగా భక్తులు!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం (Liquor Scam) కేసు ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతుండగా, కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగి తన వేగాన్ని పెంచింది. తాజాగా వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.

T20 World Cup: భారత్–పాక్ మ్యాచ్ అంటే ఆ మాత్రం క్రేజ్ తప్పదుగా.. టికెట్లు ఓపెన్ అవగానే కుప్పకూలిన బుకింగ్ వెబ్‌సైట్..!

ఈ కుంభకోణం వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ కోణాలను వెలికితీసేందుకు ఈడీ సిద్ధమైంది. వైసీపీ కీలక నేతల్లో ఒకరైన మిథున్ రెడ్డిని ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో కేవలం మిథున్ రెడ్డి మాత్రమే కాకుండా, వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆయనను 22వ తేదీన విచారణకు రమ్మని పిలవగా, ఆ మరుసటి రోజే (23న) మిథున్ రెడ్డిని పిలవడం గమనార్హం.

Medaram Jatara: మేడారం జాతరలో హైటెక్ విప్లవం..! ఏఐ నిఘా నీడలో సమ్మక్క–సారలమ్మ వేడుకలు!

మద్యం పాలసీలో జరిగిన మార్పులు, లైసెన్సుల కేటాయింపులో చేతులు మారిన భారీ మొత్తాల గురించి ఈడీ వీరిని ప్రశ్నించే అవకాశం ఉంది. మిథున్ రెడ్డికి ఈ కేసు కొత్తేమీ కాదు. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఆయనను నిందితుడిగా చేర్చి అరెస్టు చేసింది. అరెస్టు అనంతరం మిథున్ రెడ్డి కొంతకాలం పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజు సూపర్ రన్.. ఓవర్సీస్‌లో నవీన్ డామినేషన్!

ఆ తర్వాత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే, ఇప్పుడు ఈడీ ప్రవేశించడంతో ఈ కేసు 'మనీలాండరింగ్' దిశగా మలుపు తీసుకుంది, ఇది మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఈ నోటీసులపై వైసీపీ మరియు కూటమి ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం మొదలైంది.

Natural Beauty Tips: ఆవు నెయ్యితో ఇలా ట్రై చేశారా..? ఇక బ్యూటీ క్రీమ్స్ అవసరం లేదు, స్కిన్ గ్లో ఆటోమేటిక్..!

గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల మద్యం ఆదాయాన్ని పక్కదారి పట్టించారని కూటమి నాయకులు ఆరోపిస్తుండగా, ఇది కేవలం రాజకీయ వేధింపులేనని వైసీపీ నాయకులు కొట్టిపారేస్తున్నారు. పార్టీలో అత్యంత సన్నిహితులైన ఇద్దరు నేతలకు వరుస రోజుల్లో విచారణకు రావాలని నోటీసులు రావడంతో వైసీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి.

Chandrababu: దావోస్‌లో చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఏపీకి మెగా ఇన్వెస్ట్‌మెంట్స్!

మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎంట్రీతో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. 22 మరియు 23 తేదీల్లో జరిగే విచారణలో ఏం తేలనుంది? నేతలు విచారణకు హాజరవుతారా లేక గడువు కోరుతారా? అనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

Traffic: హైదరాబాద్ హైవేలపై భారీ రద్దీ! ట్రాఫిక్‌లో చిక్కుకోవద్దంటే ఈ రూట్లల్లో వెళ్లండి..!
Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు..! ఇద్దరు వైసీపీ నేతలకు వరుస నోటీసులు..!
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూపై దాడి..అరటి పండ్ల వివాదం రక్తపాతంగా!

Spotlight

Read More →