ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! Iran: ఇరాన్‌లో నిరసనల వెనుక అసలు కారణమిదే.. అసంతృప్తి ఉధృతి! యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం! Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!! ISRO: సరిహద్దులపై కన్నేసే ‘అన్వేషణ’..! ఇస్రో కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం! Delhi: రిపబ్లిక్ డేకు ఢిల్లీ సిద్ధం..! వైమానిక విన్యాసాల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్..! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని! ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! Iran: ఇరాన్‌లో నిరసనల వెనుక అసలు కారణమిదే.. అసంతృప్తి ఉధృతి! యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం! Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!! ISRO: సరిహద్దులపై కన్నేసే ‘అన్వేషణ’..! ఇస్రో కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం! Delhi: రిపబ్లిక్ డేకు ఢిల్లీ సిద్ధం..! వైమానిక విన్యాసాల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్..! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని!

AP Tourism: ఏపీ టూరిజానికి కొత్త ఊపిరి.. ఆ ప్రాంతానికి మహర్దశ! సీఎం మాస్టర్ ప్లాన్!

2026-01-07 09:53:00
Amaravati ORR: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కీలక అప్డేట్! ఆ జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగం (AP Tourism) అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రానికి విస్తారమైన తీర ప్రాంతం ఉండటంతో బీచ్ టూరిజాన్ని మరింతగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌ను ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

Ap Farmers: ఏపీ రైతులకు శుభవార్త..ఇక నో టెన్షన్! ఉచితంగానే... సీఎం కీలక ఆదేశాలు జారీ!

సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ బీచ్ అత్యంత సురక్షితమైన ప్రదేశమని ఆయన పేర్కొన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా మౌలిక సదుపాయాలు, వినోద ఏర్పాట్లతో బీచ్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు.

Trumps target: వెనిజులా తర్వాత… ట్రంప్ టార్గెట్‌లో మరో ఐదు దేశాలా!

అలాగే సూర్యలంక బీచ్ (suryalanka beach) వద్ద క్లీన్ బీచ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని చంద్రబాబు స్పష్టంగా తెలిపారు. సుమారు 15 కిలోమీటర్ల మేర కాలుష్య రహిత ప్రాంతంగా బీచ్ పరిసరాలను అభివృద్ధి చేయాలన్నారు. శుభ్రత, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పర్యాటకులకు అనుకూలమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణాలు.. 24 గంటల్లో ఇద్దరు హిందువుల హత్య!

సూర్యలంక బీచ్‌తో పాటు సూళ్లూరుపేట సమీపంలోని చిన్న ద్వీపాల్లోనూ పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ద్వీపాల్లో ఐల్యాండ్ టూరిజం అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి కొత్త పర్యాటక ఆకర్షణగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బీచ్ టూరిజం, ఐల్యాండ్ టూరిజం రెండింటినీ సమన్వయంగా అభివృద్ధి చేయాలని సూచించారు.

Telugu Movies: మాజీ ప్రపంచ సుందరితో మెగాస్టార్.. ‘మెగా 158’పై ఇండస్ట్రీలో హాట్ టాక్!

ఇప్పటికే స్వదేశీ దర్శన్ పథకం 2.0 కింద సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.97.52 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, మరింత మంది పర్యాటకులను ఆకర్షించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వీకెండ్‌లలో భారీగా వచ్చే పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని, సూర్యలంక బీచ్‌ను దేశంలోనే ప్రముఖ బీచ్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నారు.

Bus fire: ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ధగ్ధం..! పరుగులు పెట్టిన ప్రయాణికులు…!
TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో ఆ టికెట్ల జారీలో భారీ మార్పులు!
Polavaram: నేడు పోలవరం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు! అధికారులతో సమీక్ష!
Europe Relations: 2026లో కొత్త ఎత్తులకు భారత్.. లక్సెంబర్గ్ వేదికగా జైశంకర్ కీలక ప్రకటన!!
Joint Pains: పెయిన్ కిల్లర్లకు గుడ్‌బై.. కీళ్ల నొప్పులకు సహజ పరిష్కారం!

Spotlight

Read More →