Amit shah: ఎంపీలతో భేటీ అయిన అమిత్ షా.. జనగణన, డీలిమిటేషన్‌పై చర్చ! Constable Recruitment: మంగళగిరిలో 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు! సీఎం చంద్రబాబు హాజరు! Biometric: ఏపీ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్..! స్కూల్స్‌లోనే ఉచితంగా.. లాస్ట్ డేట్ త్వరలోనే..! PawanKalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! 9 రోజుల్లోనే.. AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్… భూ సమస్యల పరిష్కారానికి కొత్త విధానం! వైసీపీ నేతల భూ దోపిడీ.. చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి! అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి! IT Act: ఏప్రిల్ నుంచి కొత్త పన్ను చట్టం అమలు…! కీలక మార్పులు ఇవే..! Praja Vedika: రేపు (16/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! నేడు పొట్టి శ్రీరాములు వర్థంతి! ఎన్టీఆర్ భవన్‌లో ఘన నివాళులు అర్పించిన టీడీపీ ప్రముఖులు! AP Government: ఏపీలో కౌలు రైతులకు శుభవార్త.. పీఏసీఎస్ ద్వారా రూ.లక్ష రుణం!! Amit shah: ఎంపీలతో భేటీ అయిన అమిత్ షా.. జనగణన, డీలిమిటేషన్‌పై చర్చ! Constable Recruitment: మంగళగిరిలో 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు! సీఎం చంద్రబాబు హాజరు! Biometric: ఏపీ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్..! స్కూల్స్‌లోనే ఉచితంగా.. లాస్ట్ డేట్ త్వరలోనే..! PawanKalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! 9 రోజుల్లోనే.. AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్… భూ సమస్యల పరిష్కారానికి కొత్త విధానం! వైసీపీ నేతల భూ దోపిడీ.. చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి! అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి! IT Act: ఏప్రిల్ నుంచి కొత్త పన్ను చట్టం అమలు…! కీలక మార్పులు ఇవే..! Praja Vedika: రేపు (16/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! నేడు పొట్టి శ్రీరాములు వర్థంతి! ఎన్టీఆర్ భవన్‌లో ఘన నివాళులు అర్పించిన టీడీపీ ప్రముఖులు! AP Government: ఏపీలో కౌలు రైతులకు శుభవార్త.. పీఏసీఎస్ ద్వారా రూ.లక్ష రుణం!!

ఏపీలో వారికి ఎగిరి గంతేసే వార్త! రూ.2వేలు కట్టక్కర్లేదు, పూర్తిగా ఉచితం.. త్వరపడండి!

2025-12-15 12:51:00
మాజీ భార్యకు షాక్.. సమంత రెండో పెళ్లి తర్వాత చైతూ నుంచి అదిరిపోయే 'బేబీ బంప్' ప్రకటన!

ఆంధ్రప్రదేశ్‌లో పేద మహిళలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేస్తోంది. ఈ పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన ఈ పథకాన్ని మళ్లీ పునఃప్రారంభించి, 2025–26 ఆర్థిక సంవత్సరం వరకు అర్హులైన మహిళలకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.

ChaiRaasta: ఏపీలో మహిళలకు చాయ్‌రస్తాలు... నెల నెలా సంపాదన! పూర్తి వివరాలు..

ఈ పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్‌కు అవసరమైన సిలిండర్, రెగ్యులేటర్, పైపు, గ్యాస్ బుక్, బిగింపు ఖర్చులు అన్నింటినీ ఆయిల్ కంపెనీలే భరిస్తాయి. మొత్తం మీద సుమారు రూ.2,050 ఖర్చు పూర్తిగా ఉచితంగా అందుతుంది. అంటే మహిళలు గ్యాస్ కనెక్షన్ కోసం రూ.2 వేలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. తొలి సిలిండర్ పూర్తిగా ఉచితం కాగా, ఆ తర్వాత ప్రతి సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.300 సబ్సిడీ అందిస్తుంది.

WWE: WWEకి జాన్ సీనా గుడ్‌బై.. రెండు దశాబ్దాల కెరీర్‌కు వీడ్కోలు!

ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జిల్లా ఉజ్వల కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధి జిల్లా కోఆర్డినేటర్‌గా, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సభ్యుడిగా ఉంటారు. ఈ కమిటీ పథకం అమలుపై పర్యవేక్షణ చేస్తుంది. దరఖాస్తుదారుల ఇంట్లో ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు.

TTD Updates: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం!

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళలు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి. రేషన్ కార్డులో పేరు ఉండాలి. నెలకు రూ.10 వేల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. ఆదాయ ధ్రువీకరణ కోసం రెవెన్యూ అధికారుల సర్టిఫికేట్ అవసరం. వలస కార్మికులు కూడా అర్హతలు ఉంటే ఈ పథకాన్ని పొందవచ్చు.

నేతన్నలకు శుభవార్త.. క్రిస్మస్–సంక్రాంతికి ఆప్కో పండుగ ఆఫర్! 30 నుంచి 40శాతం రాయితీ!

ఈ పథకం కింద మహిళలకు 14.2 కిలోల ఒక సింగిల్ సిలిండర్ లేదా 5 కిలోల రెండు సిలిండర్లు పొందే అవకాశం ఉంటుంది. అర్హులైన మహిళలు సమీపంలోని గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించి అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు వంటగ్యాస్ సౌకర్యం అందడంతో పాటు, మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Lionel Messi: హైదరాబాద్‌కు రావడం ఆనందంగా ఉంది.. మెస్సీకి ఇంగ్లిష్ రాదా.. HYD పర్యటనలో మరోసారి స్పష్టమైన నిజం!
Internship: విద్యార్థులకు RBI బిగ్ ఛాన్స్…! నెలకు ₹20,000 స్టైపెండ్‌తో భారీ అవకాశం!
TTD: దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ..! 100 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్..!
Bigboss: బిగ్‌బాస్ 9 ఫైనల్ రేస్ క్లియర్…! టాప్–5 ఫైనలిస్ట్‌లు వీరే!
iPhone కొనాలంటే ఇదే బెస్ట్ ఛాన్స్..! ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్!

Spotlight

Read More →