Spirit Movie Update: న్యూ ఇయర్‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్.. స్పిరిట్ ఫస్ట్ లుక్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్!! Telugu Movies 2025: రూ.300 కోట్ల వసూళ్లు ఎవరివి? 100 కోట్ల క్లబ్‌లోకి ఎవరు? 2025 బాక్సాఫీస్ టాప్ మూవీస్!! Dhurandhar Movie: ధురంధర్ మూవీపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!! Akhanda2 Review: అఖండ 2 రివ్యూ.. బాలయ్య 'తాండవం'! మాస్ బ్లాక్‌బస్టర్ వైబ్స్! Varanasi Movie: మహేష్ బాబు–రాజమౌళి ‘వారణాసి’పై ప్రపంచ దృష్టి .. టీజర్ విడుదలకు భారీ ప్లాన్! Akhanda2: అఖండ 2 ప్రీమియర్ షో క్యాన్సిల్…! ఖతార్ NBK అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి! Akhanda2: అఖండ 2కి బ్రేక్! ఆఖరి నిమిషంలో ఏమైంది? రిలీజ్ అప్‌డేట్ ఎప్పుడంటే!! IndianCinema: అఖండ 2 ప్రీమియర్‌లకు షాక్‌ ట్విస్ట్… ఆఖరి క్షణంలో? Spirit Movie Update: న్యూ ఇయర్‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్.. స్పిరిట్ ఫస్ట్ లుక్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్!! Telugu Movies 2025: రూ.300 కోట్ల వసూళ్లు ఎవరివి? 100 కోట్ల క్లబ్‌లోకి ఎవరు? 2025 బాక్సాఫీస్ టాప్ మూవీస్!! Dhurandhar Movie: ధురంధర్ మూవీపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!! Akhanda2 Review: అఖండ 2 రివ్యూ.. బాలయ్య 'తాండవం'! మాస్ బ్లాక్‌బస్టర్ వైబ్స్! Varanasi Movie: మహేష్ బాబు–రాజమౌళి ‘వారణాసి’పై ప్రపంచ దృష్టి .. టీజర్ విడుదలకు భారీ ప్లాన్! Akhanda2: అఖండ 2 ప్రీమియర్ షో క్యాన్సిల్…! ఖతార్ NBK అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి! Akhanda2: అఖండ 2కి బ్రేక్! ఆఖరి నిమిషంలో ఏమైంది? రిలీజ్ అప్‌డేట్ ఎప్పుడంటే!! IndianCinema: అఖండ 2 ప్రీమియర్‌లకు షాక్‌ ట్విస్ట్… ఆఖరి క్షణంలో?

Telugu Movies 2025: రూ.300 కోట్ల వసూళ్లు ఎవరివి? 100 కోట్ల క్లబ్‌లోకి ఎవరు? 2025 బాక్సాఫీస్ టాప్ మూవీస్!!

2025-12-28 09:50:00
Amaravati Farmers: రాజధాని రైతులకు ఊరట… లింక్ డాక్యుమెంట్లు లేకుండానే రుణాలకు గ్రీన్ సిగ్నల్..!!

ఈ ఏడాది విడుదలైన కొన్ని సినిమాలు అంచనాలను మించి వసూళ్లు సాధించగా మరికొన్ని సినిమాలు భారీ ప్రచారం ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. 2025 సంవత్సరం టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సినిమాలు. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్న ఈ కాలంలో కథ, నటన, సాంకేతికత కలిసి సినిమాలకు మంచి ఆదరణ తీసుకొచ్చాయి. ముఖ్యంగా సీనియర్ హీరోలతో పాటు యువ హీరోలు కూడా తమ మార్కెట్ సామర్థ్యాన్ని నిరూపించుకోవడం 2025 ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

China: కంటిరెప్పలో మాయమయ్యే వేగం.. చైనా ట్రైన్ వరల్డ్ రికార్డ్!

ఈ ఏడాది బాక్సాఫీస్‌ను  షేక్ చేసిన సినిమా “దే కాల్ హిమ్ ఓజీ”. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.325 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 2025లో టాలీవుడ్ టాప్ వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది.

AP Government: ఏపీ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం..! విజయవాడ, తిరుపతి హోదాపై కీలక ప్రకటన..!

సంక్రాంతి  విడుదలైన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. విక్టరీ వెంకటేశ్ నటన, అనిల్ రావిపూడి దర్శకత్వం కలిసి సినిమాకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్లకు చేరువగా వసూళ్లు రాబట్టి వెంకటేశ్ కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది.

కెనడాలో మన మహిళలకు అండగా.. టోరంటో భారత కాన్సులేట్ 'వన్ స్టాప్ సెంటర్'! 24 గంటల హెల్ప్‌లైన్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” భారీ అంచనాలతో విడుదలైంది. శంకర్ దర్శకత్వం కావడంతో హైప్ ఎక్కువగా ఉన్నా, మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ చరణ్ క్రేజ్‌తో ఈ సినిమా రూ.198 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద నిలకడగా నిలిచింది.

AP Farmers Welfare: రైతులకు ఊరట… ధరల పతనంతో నష్టపోయిన వారికి సీఎం చంద్రబాబు సర్కారు రూ.128.33 కోట్ల సాయం!!

పవర్‌ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్లు అభిమానుల శతజయీ బాలయ్య అనిపించుకునే నందమూరి బాలకృష్ణ నటించిన “డాకు మహారాజ్” కూడా మంచి వసూళ్లు సాధించింది.   ఈ చిత్రం రూ.130 కోట్లకు పైగా వసూలు చేసి బాలయ్య మార్కెట్‌ను మరోసారి నిరూపించింది.  “అఖండ 2” కూడా థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతూ రూ.115 కోట్ల మార్క్ దాటింది.

RRB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! RRB సెక్షన్ కంట్రోలర్ పరీక్ష తేదీలు విడుదల!

వరుస అపజయాలతో ఉన్న నాగచైతన్య నటించిన “తండేల్” భావోద్వేగ కథతో ప్రేక్షకులను కట్టిపడేసింది.  ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరి నాగచైతన్య కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది. నాని నిర్మాతగా వచ్చిన “కోర్ట్” చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది. కేవలం కథ మీద నమ్మకంతో తెరకెక్కిన ఈ సినిమా రూ.55 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం.

Power cut: దేవాదాయ–విద్యుత్ శాఖల మధ్య వివాదం..! దుర్గగుడిలో విద్యుత్ అంతరాయం!

నాచురల్ స్టార్ నాని నటించిన “హిట్ 3” క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సైలెంట్‌గా విడుదలైనప్పటికీ, మౌత్ టాక్‌తో భారీ వసూళ్లు సాధించి రూ.120 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. యువ సామ్రాట్ నాగార్జున, ధనుష్ కలిసి నటించిన “కుబేర” క్లాస్ ఆడియెన్స్‌ను మెప్పించి రూ.115 కోట్ల వసూళ్లు రాబట్టింది.

Highway: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సూపర్ కనెక్టివిటీ..! కొత్త జాతీయ రహదారికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

లిటిల్ హాట్ చిత్రం ఎటువంటి ప్రమోషన్ లేకుండానే  థియేటర్లలో పాజిటివ్ టాక్‌తో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.6–7 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా బాల్య నటనతో ఆకట్టుకున్న తేజ సజ్జా నటించిన “మిరాయ్” ఈ ఏడాది అతిపెద్ద సర్ప్రైజ్‌లలో ఒకటిగా నిలిచింది. విజువల్స్, కాన్సెప్ట్ కలిసి ఈ సినిమాను రూ.142 కోట్ల వరకు తీసుకెళ్లాయి

Govt Jobs: 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం..! చివరి తేదీ ఇదే..!
Railway: రైల్వే రంగంలో ఏపీకి జాక్‌పాట్..! వేల కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్!

Spotlight

Read More →